హెల్త్ టిప్స్

చేప నూనె కంటే తాజా చేపలే మంచివి….!

<p style&equals;"text-align&colon; justify&semi;">కొందరు కొన్ని పోషకాల కోసం లేదా హైబీపీ వంటి వ్యాధుల్లో చికిత్స కోసం చేప నూనెతో తయారు చేసిన కాప్స్యూల్స్ వంటివి వాడుతుంటారు&period; ఇది చేప నూనె నుంచి తయారు చేసిన పోషకాలకు ప్రత్యామ్నాయంగా ఇచ్చే ఔషధాలు&period; కానీ ఇలా ప్రత్యామ్నాయంగా చేప నూనె కాప్స్యూల్స్ కంటే వాస్తవంగా చేపలే తినడం మంచిదని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనంలో కరోనరీ హార్ట్ డిసీజ్ &lpar;గుండెజబ్బు&rpar; ఉన్న కొందరికి ఒమెగా &&num;8211&semi; 3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం ప్రతి రోజూ చేపలతో భోజనం పెట్టడం చేశారు&period; అదే సమయంలో అదే జబ్బుతో బాధపడుతున్న మరికొందరికి ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సప్లిమెంట్స్ ఉన్న చేపనూనెతో తయారైన మాత్రలు ఇచ్చారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75003 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;fish-vs-fish-oil&period;jpg" alt&equals;"fish vs fish oil which one is healthy " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిర్ణీత కాలం తర్వాత ఆ రెండు గ్రూపులనూ పరిశీలిస్తే చేపనూనె మాత్రలు వాడిన వారికంటే తాజా చేపలతో వండిన ఆహారం తిన్నవారిలోనే రక్తపోటు బాగా అదుపులో ఉందని తేలింది&period; దీన్ని బట్టి చేపనూనె సప్లిమెంట్ల కంటే తాజా చేపలే మంచివని తేలింది కదా&excl; సో&period;&period; వారానికి రెండు సార్లు తాజా చేపలు ఆహారంలోకి తీసుకోండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts