Mukku Dibbada : ముక్కు దిబ్బ‌డ‌ను కొన్ని సెక‌న్ల‌లోనే వ‌దిలించుకునే చిట్కా.. ఇలా చేయాలి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Mukku Dibbada &colon; చ‌లికాలంలో నిద్ర లేవ‌గానే ఒళ్లంతా à°ª‌ట్టేసిన‌ట్టు ఉంటుంది&period; à°¨‌డుము కూడా à°ª‌ట్టేసిన‌ట్టు ఉంటుంది&period; వీటితో పాటు ముక్కు కూడా à°ª‌ట్టేస్తుంది&period; ముక్కు బిగుసుకుపోయిన‌ట్టు ఉంటుంది&period; ముక్క‌లో శ్లేష్మాలు బిగుసుకుపోయి ఊపిరి ఆడ‌à°¨‌ట్టు ఉంటుంది&period; ముక్కునుండి నీరు కారిన‌ట్టు ఉంటుంది&period; చ‌లికాలంలో ఈ à°¸‌à°®‌స్య ఎక్కువ‌గా ఉంటుంది&period; కొంద‌రిలో ఈ à°¸‌à°®‌స్య కొంత à°¸‌à°®‌యం à°µ‌à°°‌కు ఉండి వెంట‌నే à°¤‌గ్గిపోతుంది&period; కానీ కొంద‌రిలో ఈ à°¸‌à°®‌స్య రోజంతా అలాగే ఉంటుంది&period; చ‌లికాలంలో నిద్ర‌లేవ‌గానే ముక్కు à°ª‌ట్టేసిన‌ట్టు&comma; ముక్కు బిగుసుకుపోయిన‌ట్టు ఉండే ఈ à°²‌క్ష‌ణాల‌ను ఎలా à°¤‌గ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; చ‌లికాలంలో à°µ‌చ్చే ముక్కు దిబ్బ‌à°¡‌&comma; ముక్క à°ª‌ట్టేసిన‌ట్టు ఉండే à°²‌క్ష‌ణాలు à°¤‌గ్గాలంటే గోరు వెచ్చ‌ని నీటి కంటే కొద్దిగా ఎక్కువ వేడిగా ఉండే నీటిని తాగాలి&period; దీని వల్ల శ్లేష్మాలు à°ª‌లుచ‌à°¬‌à°¡à°¿ ముక్కు దిబ్బ‌à°¡ à°¤‌గ్గుతుంది&period; à°¤‌రువాత వేడి నీటిలో యూక‌లిప్ట‌స్ నూనెను లేదా పెప్ప‌ర్ మెంట్ నూనెను&comma; à°ª‌సుపును వేసి ఆవిరి à°ª‌ట్టుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ముక్కు బిగింపు à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ముక్కు బిగుసుకుపోయిన‌ప్ప‌టికి à°®‌à°¨‌సు పెట్టి ముక్కుతోనే వీలైనంత ఎక్కువ‌గా గాలి పీల్చ‌డానికి ప్ర‌à°¯‌త్నించాలి&period; ముక్క‌తో ఎక్కువ‌గా గాల్చి పీల్చ‌డం à°µ‌ల్ల ముక్క‌లో ఉన్న శ్లేష్మాలు ఆవిరైపోతాయి&period; దీంతో ముక్కు దిబ్బ‌à°¡ à°¤‌గ్గుతుంది&period; ఇలా చేసిన à°¤‌రువాత ముక్కు కొద్దిగా à°µ‌దులుగా అవుతుంది&period; à°¤‌రువాత 10 నుండి 15 నిమిషాల పాటు ప్రాణాయామం చేయాలి&period; ఇలా చేయ‌డం వల్ల à°®‌నం చాలా త్వ‌à°°‌గా ముక్కుదిబ్బ‌à°¡ నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; లేదంటే ముక్కు నుండి నీరు కారుతూ&comma; జ‌లుబు చేసిన‌ట్టు రోజంతా అలాగే ఉంటుంది&period; ఉద‌యం నిద్ర‌లేవ‌గానే ముక్కు దిబ్బ‌à°¡‌ను à°¤‌గ్గించుకోక‌పోతే ముక్కు à°ª‌ట్టేసి రోజంతా అసౌక‌ర్యంగా ఉంటుంది&period; చాలా మంది ఈ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌డానికి ఉద‌యాన్నే చాలా మంది టీ&comma; కాఫీల‌ను తాగుతూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25148" aria-describedby&equals;"caption-attachment-25148" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25148 size-full" title&equals;"Mukku Dibbada &colon; ముక్కు దిబ్బ‌à°¡‌ను కొన్ని సెక‌న్ల‌లోనే à°µ‌దిలించుకునే చిట్కా&period;&period; ఇలా చేయాలి&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;mukku-dibbada&period;jpg" alt&equals;"Mukku Dibbada home remedy in telugu get relief in seconds " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25148" class&equals;"wp-caption-text">Mukku Dibbada<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉద‌యం పూట à°ª‌à°°‌గ‌డుపున టీ&comma; కాఫీల‌ను తాగ‌డం à°µ‌ల్ల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డే అవకాశం ఉంది&period; ఒక చిన్న మందును కూడా వాడ‌కుండా à°¸‌à°¹‌జ సిద్దంగా ఈ చిట్కాల‌ను వాడి à°®‌నం ముక్కు దిబ్బడ‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; ఈ చిట్కాల‌ను వాడ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎటువంటి దుష్ప్ర‌భావాలు క‌à°²‌గ‌కుండా ఉంటాయి&period; ఈ చిట్కాల‌ను చిన్న పిల్ల‌à°² నుండి పెద్ద వారి à°µ‌à°°‌కు ఎవ‌రైనా వాడ‌à°µ‌చ్చు&period; ముక్కు దిబ్బ‌à°¡‌తో రోజంతా ఇబ్బంది à°ª‌à°¡‌డానికి à°¬‌దులుగా ఈ చిట్కాన‌లు వాడి వెంట‌నే à°¤‌గ్గించుకోవ‌డం మంచిది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts