Palakura Pappu : పాల‌కూర ప‌ప్పును ఇలా ఎప్పుడైనా చేసి తిన్నారా.. రుచి అద్భుతంగా ఉంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Palakura Pappu &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో పాల‌కూర ఒక‌టి&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో&comma; బీపీ నియంత్రించ‌డంలో&comma; రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెచండంలో&comma; కంటిచూపును మెరుగుప‌à°°‌చ‌డంలో పాల‌కూర à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ఈ పాల‌కూర‌తో ఎక్కువ‌గా పాల‌కూర à°ª‌ప్పును à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; పాల‌కూర à°ª‌ప్పు చాలా రుచిగా ఉంటుంది&period; ఈ పాల‌కూర ప్పును à°®‌రింత రుచిగా సుల‌భంగా ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌కూర à°ª‌ప్పు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రిగిన పాల‌కూర &&num;8211&semi; 5 క‌ట్టలు &comma; ఉడికించిన కంది à°ª‌ప్పు &&num;8211&semi; 100 గ్రా&period;&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; క‌చ్చా à°ª‌చ్చ‌గా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 5&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°§‌నియాలు- ఒక టేబుల్ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 7&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఇంగువ &&num;8211&semi; కొద్దిగా&comma; నాన‌బెట్టిన చింత‌పండు &&num;8211&semi; చిన్న నిమ్మ‌కాయంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25153" aria-describedby&equals;"caption-attachment-25153" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25153 size-full" title&equals;"Palakura Pappu &colon; పాల‌కూర à°ª‌ప్పును ఇలా ఎప్పుడైనా చేసి తిన్నారా&period;&period; రుచి అద్భుతంగా ఉంటుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;palakura-pappu&period;jpg" alt&equals;"Palakura Pappu recipe in telugu very tasty how to make it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25153" class&equals;"wp-caption-text">Palakura Pappu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌కూర à°ª‌ప్పు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో ఒక టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°§‌నియాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; ఎండుమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌ని పొడిలా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు&comma; ఎండుమిర్చి&comma; క‌రివేపాకు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; ఇంగువ వేసి వేయించాలి&period; à°¤‌రువాత పాల‌కూర వేసి వేయించాలి&period; పాల‌కూర చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత ఉడికించిన కందిప‌ప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; à°ª‌సుపు&comma; మిక్సీ à°ª‌ట్టుకున్న à°®‌సాలా పొడి&comma; చింత‌పండు à°°‌సం వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి అంతా క‌లిసేలా బాగా క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని à°®‌రో నిమిషాల పాటు à°®‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పాల‌కూర à°ª‌ప్పు à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటి&comma; పుల్కా వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; à°¤‌à°°‌చూ చేసే పాల‌కూర కంటే ఈ విధంగా చేసే పాల‌కూర à°ª‌ప్పు చాలా రుచిగా ఉంటుంది&period; ఈ à°ª‌ప్పును తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; ఈ à°ª‌ప్పును అంద‌రూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts