చిట్కాలు

షుగ‌ర్ వ్యాధిని అదుపులో ఉంచే అద్భుత‌మైన చిట్కాలు.. వీటిని ఫాలో అయిపొండి చాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మన దేశంలో షుగర్ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది&period; దీనికి కారణం మనం తినే అలవాట్లు&comma; జీవన విధానంగా చెపుతున్నారు&period; అదే విధంగా గర్భిణీ స్త్రీలలో సైతం షుగర్ వ్యాధి సర్వ సాధారణంగా వచ్చేస్తోంది&period; ఇతర దేశాలలో కంటే కూడా మన దేశంలో టైప్ 2 డయాబెటీస్ తో బాధపడే రోగుల సంఖ్య అధికంగా వుందని తాజా గణాంకాలు చెపుతున్నాయి&period; ప్రతిరోజూ టాబ్ లెట్లు వేసుకునే దానికి బదులుగా ఇన్సలిన్ తీసుకోవడం కూడా రోగులు చేస్తున్నారు&period; స్వీట్లు వంటి తీపి పదార్ధాల కారణంగానే కాక&comma; వ్యాధి ఒత్తిడితోను&comma; వంశానుగతంగాను అధికంగా వ్యాప్తి చెందుతోంది&period; ప్రతిరోజూ మందులు వేసుకునే కంటే కూడా ఈ వ్యాధిని నియంత్రించుకోడానికి కొన్ని ఆహారపుటలవాట్లను మార్చుకోవచ్చంటున్నారు పోషకాహార నిపుణులు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">షుగర్ వ్యాధిని నివారించటానికి ఇంట్లోనే చేపట్టగలిగిన కొన్ని చర్యలు పరిశీలించండి&period; ఉదయంవేళ ఖాళీ కడుపుతో కాకర రసం తీసుకుంటే షుగర్ వ్యాధి అరికట్టవచ్చని రుజువైంది&period; రసంగానే కాకరకాయను కూరగాను&comma; వేపుడుగాను కూడా వాడవచ్చు&period; ఒక చెంచా మెంతి గింజలు రాత్రంతా నానపెట్టి&comma; ఉదయం దంతాలు బ్రష్ చేసిన తర్వాత వాటిని కొద్దిపాటి నీటితో నమిలి క్రమం తప్పకుండా ప్రతిరోజూ తింటే షుగర్ వ్యాధిని అరికట్టవచ్చని నిపుణులు చెపుతున్నారు&period; నేరేడు పండు షుగర్ వ్యాధికి మంచి మందుగా పని చేస్తుంది&period; అది నేరుగా పానిక్రియాస్ గ్రంధిపై ప్రభావం చూపుతుంది&period; వీటి విత్తనాలను ఎండబెట్టి&comma; పౌడర్ చేసి నీటితో రోజుకు రెండు సార్లు తింటే మంచి ఫలితాలనిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89140 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;diabetes-10&period;jpg" alt&equals;"people with diabetes should follow these home remedies for better effect " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉసిరిక పండు రక్తంలోని షుగర్ స్ధాయిలను బాగా తగ్గిస్తుంది&period; కనుక ఉసిరి రసం&comma; లేదా ఉసిరిని ఇతర ఆహార పదార్ధాలలో కలిపి వాడటం కూడా షుగర్ రోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది&period; కాఫీ&comma; టీ లవంటి వాటిలో షుగర్ కు బదులు ప్రత్యామ్నాయంగా తేనె వాడకం షుగర్ రోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది&period; ప్రతిరోజూ క్రమం తప్పకుండా షుగర్ లేని బ్లాక్ కాఫీ తాగితే టైప్ 2 డయాబెటీస్ నియంత్రణలోకి వచ్చేస్తుంది&period; గ్రీన్ టీ కూడా బ్లడ్ షుగర్ స్ధాయిని తగ్గించి&comma; శరీరంలోని ఇన్సులిన్ స్ధాయిలను పెంచుతుంది&period; పై ఇంటి చిట్కాలతోపాటు రోజువారీ నడక&comma; వ్యాయామం వంటి శారీరక చర్యలు షుగర్ వ్యాధి రోగులకు వ్యాధిని తగ్గించటంలో ఎంతో తోడ్పడతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts