technology

వెబ్సైట్లలో మనకు కనిపించే CAPTCHA అంటే ఏమిటో తెలుసా.? అది మనకి ఎలా ఉపయోగప‌డుతుంది అంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఫేస్‌బుక్‌&comma; జీమెయిల్&comma; ఐఆర్‌సీటీసీ&comma; ట్రాఫిక్ చ‌లాన్‌&period;&period; లేదా à°®‌రే ఇతర వెబ్‌ సైట్‌లో అయినా à°®‌à°¨‌కు కాప్చా &lpar;CAPTCHA&rpar; కోడ్ క‌నిపిస్తూ ఉంటుంది తెలుసు క‌దా&period; దీన్ని ఎంట‌ర్ చేస్తేనే à°¸‌à°¦‌రు వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యేందుకు&comma; లేదా సైట్‌లో ఏదైనా టాస్క్‌ను పూర్తి చేసేందుకు అవ‌కాశం ఉంటుంది&period; అయితే కాప్చా అనేది ఎందుకు అంటే&period;&period; వెబ్‌సైట్ సెక్యూరిటీకి అని చాలా మందికి తెలుసు&period; కానీ కొంద‌రికి మాత్రం అస‌లు ఇది అవ‌à°¸‌à°°‌మా అనే సందేహం à°µ‌స్తుంది&period; à°®‌à°°à°¿ అలాంటి వారికి క‌లిగే సందేహాల‌ను ఇప్పుడు తీర్చుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాప్చా &lpar;CAPTCHA&rpar; అంటే Completely Automated Public Turing test to tell Computers and Humans Apart అని అర్థం à°µ‌స్తుంది&period; అంటే కంప్యూట‌ర్లు&comma; à°®‌నుషులు వేర్వేరు&comma; రెండూ ఒక‌టి కాదు అని అర్థం à°µ‌స్తుంది&period; అంటే&period;&period; సాధార‌ణంగా à°®‌నం ఏదైనా సైట్‌లో లాగిన్ అవ‌à°¦‌à°²‌చుకున్నా&comma; పేమెంట్ చేయాల‌నుకున్నా&comma; ఏదైనా à°¸‌బ్‌మిట్ చేయాల‌నుకున్నా ఈ కాప్చా కోడ్‌ను ఎంట‌ర్ చేయాల్సి ఉంటుంది&period; కాప్చా లేక‌పోతే వెబ్‌సైట్ల‌ను యాక్సెస్ చేసే వారు à°®‌నుషులా లేక ఆటోమేటిక్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాములా అనే విష‌యం వెబ్‌సైట్ నిర్వాహ‌కుల‌కు తెలియ‌దు&period; దీంతోపాటు కాప్చా లేక‌పోతే సెక్యూరిటీ ఉండ‌దు&period; హ్యాక‌ర్లు స్పా సృష్టించి వైర‌స్‌లను వ్యాపింప‌జేసేందుకు ఎక్కువ‌గా అవ‌కాశం ఉంటుంది&period; క‌నుక‌నే చాలా మంది నేటి à°¤‌రుణంలో à°¤‌à°® à°¤‌à°® వెబ్‌సైట్ల‌లో కాప్చాను వాడుతున్నారు&period; ఈ క్ర‌మంలో యూజ‌ర్ ఎవ‌రైనా à°¸‌à°¦‌రు వెబ్‌సైట్‌లో నిర్దిష్ట‌మైన సేవ‌ను పొందాలంటే ఆయా à°¸‌à°®‌యాల‌లో కాప్చా కోడ్‌ను ఎంట‌ర్ చేసి ముందుకు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89143 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;captcha&period;jpg" alt&equals;"do you know what is captcha and how it works " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక కాప్చా కోడ్‌లు కొన్ని సార్లు పూర్తిగా నంబ‌ర్లు ఉంటాయి&period; లేదంటే కొన్ని సార్లు పూర్తిగా ఆంగ్ల అక్ష‌రాలు ఉంటాయి&period; ఇక కొన్ని సైట్ల‌లో నంబ‌ర్లు&comma; ఇంగ్లిష్ అక్ష‌రాల కాంబినేష‌న్‌లో ఉంటాయి&period; ఇవే కాకుండా&comma; గ‌ణిత à°¸‌à°®‌స్య‌à°²‌ను సాధించ‌à°®‌ని&comma; లేదంటే కాప్చాలో ఉన్న ఒకే à°¤‌à°°‌హా ఫొటోల‌ను గుర్తించ‌à°®‌ని&period;&period; ఇలా à°°‌క à°°‌కాలుగా కాప్చాల‌ను నేటి à°¤‌రుణంలో వెబ్‌సైట్ల‌లో పెడుతున్నారు&period; ఇక కొన్ని సంద‌ర్భాల్లో అయితే కాప్చా కోడ్‌లో ఉన్న నంబ‌ర్లు లేదా అక్ష‌రాలు క‌నిపించ‌వు&period; à°®‌à°¸‌క‌గా ఉంటాయి&period; దీన్నే డిస్టార్టెడ్ టెక్ట్స్ అంటారు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఈ కోడ్‌ను ఆటోమేటిక్ ప్రోగ్రామ్‌లు గుర్తించ‌లేవు&period; కేవ‌లం à°®‌నుషుల‌మైన à°®‌à°¨‌కే అది సాధ్య‌à°®‌వుతుంది&period; దీంతో à°¸‌à°¦‌రు ప్రోగ్రామ్‌లు వీటిని వాడ‌లేవు&period; ఇలా à°®‌à°¨‌కు à°°‌క్ష‌à°£ ఉంటుంది&period; అయితే కొన్ని సార్లు మాత్రం కాప్చాను à°¸‌రిగ్గా ఎంట‌ర్ చేయ‌డంలో యూజ‌ర్లు విఫ‌à°²‌à°®‌వుతారు&period; దీంతో వారికి చిరాకు రావ‌డం à°¸‌à°¹‌జం&period; అయినా అలా విసుగు చెంద‌కుండా à°®‌ళ్లీ కాప్చాను ఎంట‌ర్ చేయాలి&period; నిజానికి అది à°®‌à°¨ సెక్యూరిటీ కోస‌మే&period; కాప్చా లేక‌పోతే హ్యాక‌ర్లు రెచ్చిపోతారు&period; ఆటోమేటిక్ మెసేజ్‌లు&comma; స్పాంలు&comma; వైర‌స్‌à°²‌తో విజృంభిస్తారు&period; వెబ్‌సైట్ల‌లోకి ఆటోమేటిక్ లాగిన్ అవుతారు&period; దీంతో à°®‌à°¨‌కు ఇబ్బందులు à°µ‌స్తాయి&period; క‌నుక వెబ్‌సైట్ల‌లో కాప్చా ఉండ‌à°¡‌మే ఉత్త‌మం&period; దాంతో à°®‌నం వెబ్‌సైట్ల‌లో చేసే à°ª‌నుల‌కు à°°‌క్ష‌à°£ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాగా ఏ వెబ్‌సైట్‌లో అయినా కాప్చా అనేది అప్పటిక‌ప్పుడు క్రియేట్ అవుతుంది&period; ఇందుకోసం అందులో ప్ర‌త్యేక ప్రోగ్రామింగ్ ను ముందుగానే సెట్ చేసి ఉంచుతారు&period; ఈ క్ర‌మంలో యూజ‌ర్ కాప్చాను జ‌à°¨‌రేట్ చేయ‌గానే à°¸‌à°¦‌రు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాప్చాను జ‌à°¨‌రేట్ చేస్తుంది&period; దీంతో కాప్చాను à°®‌నం ఎంట‌ర్ చేయ‌గానే అది క‌రెక్ట్ అయితే వెబ్‌సైట్‌లోకి యాక్సెస్ à°²‌భిస్తుంది&period; కాప్చా కోడ్‌ను 2000à°µ సంవ‌త్స‌రంలో క‌నిపెట్టారు&period; కార్నిగీ మెలాన్ యూనివ‌ర్సిటీకి చెందిన లూయీస్ వాన్‌&comma; మానువ‌ల్ బ్ల‌మ్‌&comma; నికోలాస్ జె హాప‌ర్‌&comma; జాన్ లాంగ్‌ఫోర్డ్‌లు కాప్చాను క్రియేట్ చేశారు&period; అప్ప‌టి నుంచి ఒక్కో స్టెప్ కాప్చా డెవ‌à°²‌ప్ అవుతూ à°µ‌చ్చింది&period; ఈ క్ర‌మంలోనే భిన్న à°¤‌à°°‌హా కాప్చాలు ఇప్పుడు à°®‌à°¨‌కు ఆయా వెబ్‌సైట్‌à°²‌లో క‌నిపిస్తున్నాయి&period; ఇవీ… కాప్చాకు సంబంధించిన విశేషాలు&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts