Pimples Home Remedies : ఈరోజే ఇలా చేయండి.. ఒక్క మొటిమ‌, మ‌చ్చ కూడా ఉండ‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pimples Home Remedies &colon; à°®‌à°¨‌ల్ని వేధించే చ‌ర్మ సంబంధిత à°¸‌à°®‌స్య‌ల్లో మొటిమ‌లు కూడా ఒక‌టి&period; మొటిమ‌లు&comma; మొటిమ‌à°² à°µ‌ల్ల క‌లిగే à°®‌చ్చ‌లు à°®‌à°¨‌ల్ని ఇబ్బందిపెడుతూ ఉంటాయి&period; మొటిమ‌à°²‌ను à°¤‌గ్గించుకోవ‌డానికి మార్కెట్ లో దొరికే ఆయింట్ మొంట్ à°²‌ను&comma; క్రీములను వాడుతూ ఉంటారు&period; ముఖం పై à°µ‌చ్చే మొటిమ‌à°²‌ను à°®‌నం à°¸‌à°¹‌జ సిద్దంగా కూడా à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; కొన్ని చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా మొటిమ‌à°² à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; మొటిమ‌à°²‌ను à°¤‌గ్గించే కొన్ని à°¸‌à°¹‌జ సిద్ద à°ª‌ద్దతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొటిమ‌లు à°¤‌గ్గాల‌న్నా అదే విధంగా ఈ à°¸‌à°®‌స్య బారిన à°®‌నం à°ª‌à°¡‌కుండా ఉండాల‌న్నా ఈ చిట్కాలను పాటించ‌డం చాలా అవ‌à°¸‌రం&period; మొటిమల à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు రోజుకు క‌నీసం 4 లీట‌ర్ల నీళ్లు తాగాలి&period; రెండు సార్లు à°®‌à°² విస‌ర్జ‌à°¨‌కు వెళ్లాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల శరీరంలోని à°®‌లినాలు&comma; వ్య‌ర్థ à°ª‌దార్థాలు&comma; హానిక‌à°° à°ª‌దార్థాలు&comma; à°®‌నం తీసుకునే జంక్ ఫుడ్ లో ఉండే à°°‌సాయనాలు à°¬‌à°¯‌ట‌కు వెళ్లిపోతాయి&period; నీళ్లు తాగ‌డం వల్ల చ‌ర్మం కాంతివంతంగా à°¤‌యార‌వడంతో పాటు మొటిమ‌à°²‌కు కార‌à°£‌à°®‌య్యే వ్య‌ర్థాలు కూడా తొలిగిపోతాయి&period; అలాగే ముఖానికి కొబ్బ‌à°°à°¿ నూనెను కానీ పాల మీద మీగ‌à°¡‌ను కానీ రాయాలి&period; ఇలా రాసిన à°¤‌రువాత ఫేషియ‌ల్ స్టీమ‌ర్ తో ముఖానికి ఆవిరి à°ª‌ట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21718" aria-describedby&equals;"caption-attachment-21718" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21718 size-full" title&equals;"Pimples Home Remedies &colon; ఈరోజే ఇలా చేయండి&period;&period; ఒక్క మొటిమ‌&comma; à°®‌చ్చ కూడా ఉండ‌దు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;pimples&period;jpg" alt&equals;"Pimples Home Remedies in telugu works effectively " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21718" class&equals;"wp-caption-text">Pimples Home Remedies<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేయ‌డం వల్ల మొటిమ‌à°²‌కు కార‌à°£‌à°®‌య్యే వ్య‌ర్థ à°ª‌దార్థాలు చ‌ర్మ రంధ్రాల నుండి చెమ‌à°² రూపంలో à°¬‌à°¯‌ట‌కు à°µ‌స్తాయి&period; ఇలా ప్ర‌తిరోజూ ముఖానికి నూనె కానీ మీగ‌à°¡ కానీ రాసుకుని ఆవిరి à°ª‌ట్టుకోవ‌డం à°µ‌ల్ల మొటిమ‌à°² à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; మొటిమ‌à°² à°µ‌ల్ల à°µ‌చ్చే à°®‌చ్చ‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో à°®‌డ్ ఫేస్ ఫ్యాక్ à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; పొలాల్లో ఉండే à°¨‌ల్ల‌టి à°®‌ట్టిని ఈ ఫేస్ ఫ్యాక్ కు ఉప‌యోగించాలి&period; పై భాగంలో ఉండే à°®‌ట్టిని తీసేసి అర అడుగు లోప‌లిరి à°¤‌వ్వి à°®‌ట్టిని సేక‌రించాలి&period; ఈ à°®‌ట్టిని ఉండ‌లు లేకుండా à°¨‌à°²‌గొట్టి జ‌ల్లించాలి&period; ఇలా జ‌ల్లించ‌గా à°µ‌చ్చిన మెత్త‌టి à°®‌ట్టికి నీటిని క‌లిపి 4 గంట‌à°² పాటు నాన‌బెట్టాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న à°®‌ట్టికి కొద్దిగా à°ª‌సుపును క‌లిపి ముఖానికి ఫ్యాక్ లా వేసుకోవాలి&period; ఈ à°®‌ట్టి ఆరిన à°¤‌రువాత నీటితో శుభ్ర‌à°ª‌రుచుకోవాలి&period; ఇలా వేసుకోవ‌డం à°µ‌ల్ల ముఖ చ‌ర్మానికి à°°‌క్త‌ప్ర‌à°¸‌à°°‌à°£ బాగా జ‌రిగి ముఖం పై ఉండే à°®‌చ్చ‌లు&comma; మొటిమ‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే విధంగా మొటిమ‌à°² à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు రోజూ ఉద‌యం ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ కు తేనె&comma; నిమ్మ‌à°°‌సం క‌లుపుకొని తాగాలి&period; అదే విధంగా సాయంత్రం ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ లేదా à°¬‌త్తాయి జ్యూస్ ను తీసుకోవాలి&period; ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా మొటిమ‌లు à°®‌రియు వాటి à°µ‌ల్ల à°µ‌చ్చే à°®‌చ్చ‌లు à°¤‌గ్గుతాయి&period; అదే విధంగా మొటిమ‌లను గిళ్ల కూడ‌దు&period; పిండ‌కూడ‌దు&period; అలాగే ముఖం శుభ్రం చేసుకునేట‌ప్పుడు వాటిపై గ‌ట్టిగా రుద్ద‌కూడ‌దు&period; కాట‌న్ à°µ‌స్త్రంతో లేదా దూదితో నెమ్మ‌దిగా శుభ్రం చేసుకోవాలి&period; ఈ చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల మొటిమ‌లు&comma; à°®‌చ్చ‌లు à°¤‌గ్గ‌డంతో పాటు à°­‌విష్య‌త్తులో కూడా రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts