చిట్కాలు

మొటిమ‌లను త‌గ్గించే అద్భుత‌మైన చిట్కాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుత à°¤‌రుణంలో అనేక హార్మోన్ల మార్పులు&comma; ఇత‌à°° కార‌ణాల వల్ల స్త్రీల‌కే కాదు&comma; పురుషుల‌కూ మొటిమ‌లు à°µ‌స్తున్నాయి&period; చాలా మందిని మొటిమ‌à°² à°¸‌à°®‌స్య వేధిస్తోంది&period; అయితే à°®‌à°¨ ఇంట్లో ఉండే à°ª‌లు à°ª‌దార్థాల‌తోనే మొటిమ‌à°²‌ను చాలా త్వ‌à°°‌గా&comma; సుల‌భంగా à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; అందుకు ఏం చేయాలంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-74441" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;pimples-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; రాత్రి నిద్రించే ముందు ముఖాన్ని బాగా క‌డిగి మొటిమల‌పై టూత్‌పేస్ట్‌ను రాయాలి&period; ఉద‌యం పేస్ట్‌ను క‌డిగేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల త్వ‌à°°‌గా మొటిమ‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; నీటిని బాగా à°®‌రిగించి దాన్నుంచి à°µ‌చ్చే ఆవిరిని ముఖానికి à°ª‌ట్టించాలి&period; అనంత‌రం ముఖాన్ని గోరు వెచ్చ‌ని నీటితో క‌à°¡‌గాలి&period; ఇలా రోజూ చేస్తే&period;&period; మొటిమ‌లు త్వ‌à°°‌గా à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; మొటిమ‌à°²‌పై గుడ్ల‌లోని తెల్ల‌సొన అప్లై చేసి కొంత సేపు అలాగే ఉంచి à°¤‌రువాత గోరు వెచ్చ‌ని నీటితో క‌à°¡‌గాలి&period; రోజుకు 3 సార్లు ఇలా కొద్ది రోజుల పాటు చేస్తే మొటిమ‌లు పోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; అల్లం à°°‌సాన్ని మొటిమల‌పై రాసి కొంత సేపైన à°¤‌రువాత క‌డిగేయాలి&period; ఇలా à°¤‌à°°‌చూ చేయ‌డం à°µ‌ల్ల మొటిమ‌à°²‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; మంచు ముక్కుల‌ను ఒక శుభ్ర‌మైన à°µ‌స్త్రంలో చుట్టి దాన్ని మొటిమ‌à°²‌పై రాయాలి&period; ఇలా రోజూ చేస్తే మొటిమ‌à°² à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; రాత్రి నిద్రించ‌డానికి ముందు ముఖాన్ని బాగా క‌డిగి మొటిమ‌à°²‌పై టాల్కం పౌడ‌ర్‌ను అప్లై చేయాలి&period; ఉద‌యాన్నే గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని క‌à°¡‌గాలి&period; దీంతో మొటిమ‌లు త్వ‌à°°‌గా à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts