Pomegranate Peel : దానిమ్మ పండ్ల‌ను తిని తొక్క‌ల‌ను ప‌డేస్తున్నారా.. ఇవి తెలిస్తే ఇక‌పై అలా చేయ‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pomegranate Peel &colon; చూడ‌డానికి ఎర్ర‌గా ఉండి వెంట‌నే తినాల‌నిపించే పండ్లలో దానిమ్మ పండు కూడా ఒక‌టి&period; మార్కెట్ లో అన్ని కాలాల్లోనూ అధికంగా క‌నిపించే పండ్లల్లో ఈ దానిమ్మ కూడా ఒక‌ట‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే&period; దానిమ్మ పండు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; దానిమ్మ‌ను తిన‌డం à°µ‌ల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల గురించి ఎంత‌ చెప్పినా à°¤‌క్కువే అవుతుంది&period; సాధార‌ణంగా à°®‌నం దానిమ్మ పండ్ల‌ను à°µ‌లిచి గింజ‌à°²‌ను తిని తొక్క‌à°²‌ను పాడేస్తూ ఉంటాం&period; కానీ దానిమ్మ గింజ‌లే కాకుండా దానిమ్మ తొక్క కూడా à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుందని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దానిమ్మ తొక్క‌లో చ‌ర్మ ఆరోగ్యాన్ని&comma; సౌంద‌రాన్ని పెంచే ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉన్నాయని వారు చెబుతున్నారు&period; దానిమ్మ తొక్క à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; దానిమ్మ తొక్క‌ను à°¸‌న్ స్క్రీన్ గా&comma; మాయిశ్చ‌రైజ‌ర్ గా&comma; ఫేషియ‌ల్ స్క్ర‌బ్ గానూ ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; దానిమ్మ తొక్క‌లో ఉంటే యాంటీ ఆక్సిడెంట్లు&comma; విట‌మిన్లు చర్మాన్ని&comma; జుట్టును సంరక్షించ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; దానిమ్మ తొక్క‌ను ఎండ‌లో బాగా ఎండ‌బెట్టి పొడిగా చేయాలి&period; ఈ పొడిని గాలి à°¤‌గ‌à°²‌కుండా నిల్వ చేసుకుని అవ‌à°¸‌à°°‌మైనప్పుడు ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17375" aria-describedby&equals;"caption-attachment-17375" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17375 size-full" title&equals;"Pomegranate Peel &colon; దానిమ్మ పండ్ల‌ను తిని తొక్క‌à°²‌ను à°ª‌డేస్తున్నారా&period;&period; ఇవి తెలిస్తే ఇక‌పై అలా చేయ‌రు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;pomegranate-peel&period;jpg" alt&equals;"Pomegranate Peel has many benefits for skin and hair " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17375" class&equals;"wp-caption-text">Pomegranate Peel<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పొడికి కొద్దిగా నిమ్మ‌à°°‌సాన్ని క‌లిపి పేస్ట్ గా చేసుకోవాలి&period; ఈ పేస్ట్ ను ముఖానికి à°ª‌ట్టించి 20 నిమిషాల à°¤‌రువాత శుభ్రం చేసుకోవాలి&period; ఇలా à°¤‌à°°‌చూ చేయ‌డం à°µ‌ల్ల మొటిమ‌లు&comma; à°®‌చ్చ‌లు à°¨‌యం అవుతాయి&period; దానిమ్మ తొక్క‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మొటిమ‌లకు కార‌à°£‌à°®‌య్యే బ్యాక్టీరియాను à°¨‌శింప‌జేసి మొటిమ‌లు à°¤‌గ్గేలా చేయ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; అంతేకాకుండా à°®‌à°¨‌లో చాలా మంది à°µ‌à°¯‌స్సు à°¤‌క్కువ‌గా ఉన్నా వృద్ధులుగా క‌నిపిస్తారు&period; అలాంటి వృద్ధాప్య ఛాయ‌à°²‌ను à°¤‌గ్గించే గుణం దానిమ్మ తొక్క‌à°²‌లో పుష్క‌లంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దానిమ్మ తొక్క‌à°²‌తో చేసిన పొడికి పాల‌ను క‌లిపి ముఖానికి రాసుకోవాలి&period; కొద్ది à°¸‌à°®‌యం à°¤‌రువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల కొత్త చ‌ర్మ క‌ణాలు ఏర్ప‌à°¡à°¿ ముడ‌à°¤‌లు&comma; వృద్ధాప్య ఛాయ‌లు à°¤‌గ్గుతాయి&period; ఈ పౌడ‌ర్ ను వాడ‌డం à°µ‌ల్ల బ్లాక్ హెడ్స్&comma; వైట్ హెడ్స్ à°¸‌à°®‌స్య à°¤‌గ్గ‌డంతోపాటు చ‌ర్మం పొడి బార‌కుండా ఉంటుంది&period; అంతేకాకుండా దానిమ్మ తొక్క‌లో ఉండే ఏజెంట్స్ చ‌ర్మ క్యాన్స‌ర్ కు వ్య‌తిరేకంగా పోరాడ‌తాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దానిమ్మ తొక్కల‌తో చేసిన పౌడ‌ర్ ను వాడ‌డం à°µ‌ల్ల జుట్టు రాల‌డం&comma; చుండ్రు వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గి జుట్టు ఒత్తుగా&comma; ఆరోగ్య‌వంతంగా పెరుగుతుంది&period; ఈ విధంగా దానిమ్మ తొక్క‌లు కూడా à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయ‌ని&period;&period; దానిమ్మ తొక్క‌à°²‌తో చేసిన పౌడ‌ర్ ను వాడ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి à°«‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts