Sega Gaddalu : సెగ గ‌డ్డ‌ల‌ను త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sega Gaddalu &colon; సెగ గ‌డ్డ‌లు&period;&period; ఈ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు కూడా à°®‌à°¨‌లో చాలా మందే ఉంటారు&period; ఈ సెగ గ‌డ్డ‌లు à°ª‌క్వానికి రాక నొప్పితో బాధ‌à°ª‌డుతూ ఉంటారు&period; వేడి à°¶‌రీర‌à°¤‌త్వం ఉన్న వారు చాలా మంది à°¤‌à°°‌చూ ఈ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతూ ఉంటారు&period; ఎటువంటి మందుల‌ను వాడే అవ‌à°¸‌రం లేకుండానే ఆయుర్వేదం ద్వారా à°®‌నం ఈ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌టప‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సెగ గ‌డ్డ‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో à°®‌à°¨‌కు క‌à°²‌బంద ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; క‌à°²‌బంద‌ను ఉప‌యోగించి సెగ గ‌డ్డ‌à°² à°¸‌à°®‌స్య నుండి ఎలా à°¬‌à°¯‌ట‌à°ª‌డాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; క‌à°²‌బంద చెట్టు దాదాపుగా ప్ర‌తి ఒక్క‌à°°à°¿ ఇంట్లో ఉంటుంది&period; సెగ‌గ‌డ్డ‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు ఆరోగ్యంగా ఉన్న క‌à°²‌బంద ఆకును తీసుకుని దానికి ఒక వైపు పొట్టును తీయాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15480" aria-describedby&equals;"caption-attachment-15480" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15480 size-full" title&equals;"Sega Gaddalu &colon; సెగ గ‌డ్డ‌à°²‌ను à°¤‌గ్గించే అద్భుత‌మైన చిట్కా&period;&period; ఇలా చేయాలి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;sega-gaddalu&period;jpg" alt&equals;"Sega Gaddalu remove them with this simple remedy " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15480" class&equals;"wp-caption-text">Sega Gaddalu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లోప‌à°² ఉండే క‌à°²‌బంద గుజ్జుపై కొద్దిగా à°ª‌సుపును&comma; ఉప్పును క‌లిపి సెగ గ‌డ్డ‌à°²‌పై ఉంచి క‌ట్టుక‌ట్టాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల సెగ గ‌డ్డ‌లు త్వ‌à°°‌గా à°ª‌క్వానికి à°µ‌చ్చి à°ª‌గిలి బాధ à°¤‌గ్గుతుంది&period; ఈ విధంగా చేయ‌డం à°µ‌ల్ల నొప్పి à°¤‌గ్గి సెగ గ‌డ్డ‌లు చాలా త్వ‌à°°‌గా మానుతాయ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts