Tamarind Seeds : వ్యాధుల‌ను త‌గ్గించుకోవ‌డానికి చింత గింజ‌ల‌ను అస‌లు ఎలా వాడాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Tamarind Seeds &colon; చింత చెట్టును భార‌à°¤ దేశ‌పు ఖ‌ర్జూర చెట్టు అంటార‌ని à°®‌à°¨‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు&period; చింత‌పండును&comma; చింత‌కాయ‌à°²‌ను à°®‌నం విరివిరిగా వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం&period; చింత‌పండును తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి రుచితో పాటు వివిధ à°°‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period; ఈ చింత‌పండును సేక‌రించేట‌ప్పుడు చింత‌గింజ‌లు రావ‌డం à°¸‌à°¹‌జం&period; ఈ చింత‌గింజ‌à°²‌ను చాలా మంది à°ª‌డేస్తూ ఉంటారు&period; కానీ కొంతమంది మాత్ర‌మే ఈ చింత గింజ‌à°²‌ను à°¸‌క్ర‌మంగా ఉప‌యోగిస్తారు&period; à°®‌à°¨‌లో చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే చింత‌గింజ‌ల్లో కూడా ఎన్నో à°°‌కాల ఔష‌à°§ గుణాలు ఉంటాయి&period; వీటిని ఉప‌యోగించడం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను దూరం చేసుకోవ‌చ్చు&period; చింత గింజ‌ల్లో ఉండే ఔష‌à°§ గుణాల గురించి అలాగే వీటిని వాడ‌డం à°µ‌ల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కీళ్ల నొప్పుల‌తో బాధ‌à°ª‌డే వారికి చింత‌గింజ‌లు చ‌క్క‌టి ఔష‌à°§‌à°®‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; చింత‌గింజ‌à°²‌ను తీసుకుని దోర‌గా వేయించాలి&period; à°¤‌రువాత వీటిని నీటిలో వేసి రెండు రోజుల పాటు నాన‌బెట్టాలి&period; అయితే ఈ నీటిని రోజుకు రెండు సార్లు మారుస్తూ ఉండాలి&period; ఇలా నాన‌బెట్టిన à°¤‌రువాత చింత‌గింజ‌లపై ఉండే పొట్టును తీసేయాలి&period; మిగిలిన తెల్ల‌టి గింజ‌à°²‌ను ముక్క‌లుగా చేసి నీడ‌లో ఎండ‌బెట్టాలి&period; à°¤‌రువాత ఈ గింజ‌à°²‌ను జార్ లో వేసి మెత్త‌ని పొడిలా చేసుకోవాలి&period; ఈ పొడిని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న పొడిని పూట‌కు అర టీ స్పూన్ మోతాదులో పాల‌ల్లో లేదా నీళ్ల‌ల్లో క‌లిపి తీసుకోవాలి&period; నేరుగా తిన‌గ‌లిగిన వారు ఈ పొడిని నెయ్యితో లేదా à°ª‌టిక బెల్లంతో క‌లిపి తీసుకోవాలి&period; ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల కీళ్ల నొప్పుల నుండి వెంట‌నే ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; చింత‌గింజ‌à°² పొడిని తీసుకోవ‌డం వల్ల ఎముక‌లు ధృడంగా మార‌తాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24972" aria-describedby&equals;"caption-attachment-24972" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24972 size-full" title&equals;"Tamarind Seeds &colon; వ్యాధుల‌ను à°¤‌గ్గించుకోవ‌డానికి చింత గింజ‌à°²‌ను అస‌లు ఎలా వాడాలంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;tamarind-seeds&period;jpg" alt&equals;"Tamarind Seeds benefits in telugu know how to use them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24972" class&equals;"wp-caption-text">Tamarind Seeds<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కీళ్ల à°®‌ధ్య అరిగిపోయిన గుజ్జు కూడా à°®‌à°°‌లా à°¤‌యార‌వుతుంది&period; దీంతో కీళ్ల నొప్పుల నుండి శాశ్వ‌తంగా ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; అలాగే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని ఆవుపాల‌ల్లో ఒక టీ స్పూన్ చింత‌గింజ‌à°² పొడిని క‌లిపి రాత్రి à°ª‌డుకునే ముందు తీసుకోవ‌డం వల్ల పురుషుల్లో à°µ‌చ్చే లైంగిక à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; వీర్య క‌ణాల సంఖ్య పెరుగుతుంది&period; ఇలా à°¤‌యారు చేసుకున్న చింత గింజ‌à°² పొడితో కేవ‌లం కీళ్ల నొప్పుల‌నే కాకుండా à°¡‌యేరియా&comma; చ‌ర్మ సంబంధిత à°¸‌à°®‌స్య‌లు&comma; అజీర్తి&comma; దంత à°¸‌à°®‌స్య‌లు వంటి ఇత‌à°° à°¸‌à°®‌స్య‌à°²‌ను కూడా à°®‌నం దూరం చేసుకోవ‌చ్చు&period; ఈవిధంగా à°¤‌యారు చేసిన చింత గింజ‌à°² పొడితో దంతాల‌ను శుభ్రం చేసుకోవ‌డం à°µ‌ల్ల దంతాల‌పై గార తొల‌గిపోతుంది&period; దంతాల à°¸‌à°®‌స్య‌లు కూడా రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఈ చింత‌గింజ‌à°² పొడిని వేసి క‌à°²‌పాలి&period; ఈ నీటిని గొంతులో పోసుకుని పుక్కిలించ‌డం à°µ‌ల్ల మౌత్ వాష్ గా ఉప‌యోగ‌à°ª‌à°¡‌డంతో పాటు గొంతు నొప్పి కూడా à°¤‌గ్గుతుంది&period; కొన్ని చింత గింజ‌à°²‌ను నోటిలో వేసి రాత్రంతా నాన‌బెట్టాలి&period; ఉద‌యాన్నే ఈ చింత‌గింజ‌à°²‌ను పైన ఉండే ఎర్ర పొట్టుతో à°¸‌హా జార్ లో వేసి జ్యూస్ లాగా చేసుకుని తాగాలి&period; ఇలా తీసుకోవ‌డం వల్ల à°¡‌యేరియా à°¤‌గ్గ‌డంతో పాటు అజీర్తి à°¸‌à°®‌స్య నుండి కూడా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; చింత‌గింజ‌à°²‌ను వాడ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; అలాగే à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ ను నియంత్రించ‌డంలో కూడా à°®‌à°¨‌కు చింత‌గింజ‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; గుండె జ‌బ్బులు రాకుండా చేయ‌డంలో&comma; బీపీని నియంత్రించ‌డంలో కూడా ఈ గింజ‌లు à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-24971" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;tamarind-seeds-powder&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎముక‌లు విరిగిన చోట ఈ గింజ‌à°² పొడిని పేస్ట్ లాగా చేసి రోజూ రాస్తూ ఉండాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎముక‌లు త్వ‌à°°‌గా అతుకుంటాయి&period; షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు చింత‌గింజ‌à°² పొడిని తీసుకోవ‌డం వల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌à°£‌లో ఉంటాయి&period; చ‌ర్మ à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; మూత్రాశ‌à°¯ ఇన్ఫెక్ష‌న్ à°²‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; వివిధ à°°‌కాల క్యాన్స‌ర్ à°² బారిన à°ª‌à°¡‌కుండా చేయ‌డంలో కూడా ఈ చింత‌గింజలు à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; ఈ విధంగా చింత‌గింజ‌లు à°®‌à°¨‌కు మేలు చేస్తాయని వీటిని ఉప‌యోగించ‌డం వల్ల à°®‌నం అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్యల నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts