Toenail Fungus Home Remedies : మీ కాలి బొట‌న వేలికి ఫంగ‌స్ వ‌చ్చిందా.. ఈ చిట్కాల‌ను పాటించి త‌గ్గించుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Toenail Fungus Home Remedies &colon; ఫంగస్ అనేది à°®‌à°¨ à°¶‌రీరంలో ఏ భాగానికైనా à°¸‌రే వ్యాప్తి చెంద‌à°µ‌చ్చు&period; దీంతో ఆ భాగంలో దురద à°µ‌స్తుంది&period; చ‌ర్మం రంగు మారుతుంది&period; అయితే ముఖ్యంగా à°®‌à°¨‌కు కాలి బొట‌à°¨‌వేలు&comma; చూపుడు వేలు à°®‌ధ్య‌లో ఈ ఫంగ‌స్ ఎక్కువ‌గా à°µ‌స్తుంటుంది&period; ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి&period; కార‌ణాలు ఏమున్న‌ప్ప‌టికీ ఈ బొట‌à°¨‌వేలి గోరు ఫంగ‌స్ à°µ‌స్తే క‌నుక చాలా ఇబ్బందిగా ఉంటుంది&period; ఆ భాగంలో తీవ్ర‌మైన నొప్పి క‌లుగుతుంది&period; à°¸‌రిగ్గా à°¨‌à°¡‌వడానికి కూడా ఇబ్బంది à°ª‌డుతుంటారు&period; ఇక ఈ ఫంగ‌స్‌నే Toenail Fungus అని లేదా Onychomycosis అని కూడా అంటారు&period; సాధార‌ణంగా ఇలాంటి ఫంగ‌స్ à°µ‌స్తే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాల్సి ఉంటుంది&period; అయితే à°ª‌లు చిట్కాల‌ను ఉప‌యోగించి కూడా ఈ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">Toenail Fungus నుంచి à°¬‌à°¯‌ట à°ª‌డేలా చేయ‌డంలో టీ ట్రీ ఆయిల్ ఎంత‌గానో à°ª‌నిచేస్తుంది&period; ఇందులో యాంటీ ఫంగ‌ల్ గుణాలు ఉంటాయి&period; అందువ‌ల్ల ఈ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; à°®‌à°¨‌కు మార్కెట్‌లో టీ ట్రీ ఆయిల్ à°²‌భిస్తుంది&period; దీన్ని కొని తెచ్చుకుని కొన్ని చుక్క‌à°² టీ ట్రీ ఆయిల్‌ను నేరుగా సంబంధిత ప్ర‌దేశంపై వేయాలి&period; కొన్ని గంట‌à°² పాటు అలాగే ఉంచాలి&period; దీంతో టీ ట్రీ ఆయిల్ అక్క‌à°¡à°¿ చ‌ర్మం లోప‌లికి వెళ్లి ఫంగ‌స్‌ను చంపేస్తుంది&period; ఇలా à°¤‌à°°‌చూ చేస్తుంటే Toenail Fungus ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; ఇక ఇందుకు à°®‌à°¨‌కు విక్స్ వేపోర‌బ్ కూడా ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; దీన్ని ఎలా ఉప‌యోగించాలంటే&period;&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;48333" aria-describedby&equals;"caption-attachment-48333" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-48333 size-full" title&equals;"Toenail Fungus Home Remedies &colon; మీ కాలి బొట‌à°¨ వేలికి ఫంగ‌స్ à°µ‌చ్చిందా&period;&period; ఈ చిట్కాల‌ను పాటించి à°¤‌గ్గించుకోండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;09&sol;toenail-fungus&period;jpg" alt&equals;"Toenail Fungus Home Remedies follow these for better results" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-48333" class&equals;"wp-caption-text">Toenail Fungus Home Remedies<&sol;figcaption><&sol;figure>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">విక్స్ వేపోర‌బ్ వాడ‌à°µ‌చ్చు&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రి పూట నిద్ర‌కు ముందు కాళ్ల‌ను బాగా క‌డిగి à°¤‌à°¡à°¿ లేకుండా తుడ‌వాలి&period; అనంత‌రం à°¸‌à°®‌స్య ఉన్న కాలి బొట‌à°¨‌వేలికి విక్స్ వేపోర‌బ్‌ను రాయాలి&period; à°¤‌రువాత పాదాల‌కు సాక్స్‌à°²‌ను వేసుకోవాలి&period; à°®‌రుస‌టి రోజు ఉద‌యం కాళ్ల‌ను క‌డిగేయాలి&period; ఇలా రోజూ చేస్తుంటే ఈ ఫంగ‌స్ బారి నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; అదేవిధంగా యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌తోనూ ఈ à°¸‌à°®‌స్య‌కు à°ª‌రిష్కారం à°²‌భిస్తుంది&period; అందుకు ఏం చేయాలంటే&period;&period; ఒక à°¬‌కెట్ తీసుకుని అందులో పాదాలు మునిగే à°µ‌à°°‌కు నీళ్ల‌ను పోసి అందులో కొన్ని చుక్క‌à°² యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ వేయాలి&period; అనంత‌రం అందులో పాదాల‌ను మునిగేలా ఉంచి 20 నుంచి 30 నిమిషాల పాటు అలాగే పెట్టాలి&period; à°¤‌రువాత పాదాల‌ను à°¬‌à°¯‌ట‌కు తీసి క‌డిగేయాలి&period; అనంతరం à°¤‌à°¡à°¿ లేకుండా శుభ్రంగా తుడ‌వాలి&period; ఇలా చేస్తుండ‌డం à°µ‌ల్ల కూడా ఈ ఫంగ‌స్ à°¤‌గ్గిపోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా&comma; 1 టేబుల్ స్పూన్ హైడ్రోజ‌న్ పెరాక్సైడ్‌ను క‌లిపి పేస్ట్ లా చేసి ఆ మిశ్ర‌మాన్ని ఫంగ‌స్ ఉన్న చోట రాయాలి&period; 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే à°µ‌దిలేయాలి&period; అనంత‌రం నీళ్ల‌తో క‌డుక్కోవాలి&period; ఇలా చేస్తుండ‌డం à°µ‌ల్ల Toenail Fungus నుంచి విముక్తి à°²‌భిస్తుంది&period; అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను తీసుకుని దంచి పేస్ట్‌లా చేసి ఆ మిశ్ర‌మాన్ని పాదాల‌పై రాయ‌à°µ‌చ్చు&period; లేదా వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను వేసి à°®‌రిగించిన నీటిలో పాదాల‌ను 30 నిమిషాల పాటు ఉంచాలి&period; ఇలా ఈ రెండింటిలో ఏవిధంగా అయినా à°¸‌రే వెల్లుల్లిని ఉప‌యోగిస్తే ఈ ఫంగ‌స్ నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-48334 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;09&sol;coconut-oil&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌రినూనె&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌డేలా చేసేందుకు కొబ్బ‌రినూనె కూడా ఎంత‌గానో à°ª‌నిచేస్తుంది&period; à°¸‌à°®‌స్య ఉన్న చోట కొబ్బ‌రినూనెను రోజుకు 2 సార్లు రాస్తుండాలి&period; కొబ్బ‌రినూనెలో కూడా à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన యాంటీ ఫంగ‌ల్‌&comma; యాంటీ వైర‌ల్&comma; యాంటీ మైక్రోబియ‌ల్ గుణాలు ఉంటాయి&period; అందువ‌ల్ల ఇది ఫంగ‌స్‌ను నాశ‌నం చేస్తుంది&period; à°¸‌à°®‌స్యను à°¤‌గ్గిస్తుంది&period; ఇలా ఈ చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల ఈ à°¸‌à°®‌స్య నుంచి విముక్తి పొంద‌à°µ‌చ్చు&period; అయితే Toenail Fungus ఎంత‌కూ à°¤‌గ్గ‌క‌పోతే డాక్ట‌ర్ à°µ‌ద్ద‌కు వెళ్లి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది&period; దీంతో వారు à°¸‌రైన మందుల‌ను ఇస్తారు&period; దీని వల్ల à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts