చిట్కాలు

వెల్లుల్లి, నువ్వుల నూనెతో చేసే ఈ ఆయిల్‌ను వాడితే కండ‌రాల నొప్పులు హుష్‌కాకి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం శారీర‌క శ్ర‌à°® చేసే వారికి&comma; వ్యాయామం ఎక్కువ సేపు చేసిన వారికి&comma; అనారోగ్యం లేదా ఇత‌à°° కార‌ణాల à°µ‌ల్ల ఒక్కోసారి కండ‌రాల నొప్పులు à°µ‌స్తుంటాయి&period; సాధార‌ణంగా అయితే ఇవి వాటంత‌ట అవే à°¤‌గ్గిపోతాయి&period; కానీ అవే నొప్పులు ఒక వేళ ఎక్కువ సేపు ఉంటే అప్పుడు ఎవ‌రైనా నొప్పి మాత్ర‌లు గానీ&comma; పెయిన్ కిల్ల‌ర్ స్ర్పేల‌ను గానీ వాడుతారు&period; ఈ క్ర‌మంలో నొప్పి కూడా à°¤‌గ్గిపోతుంది&period; కానీ వాటి à°µ‌ల్ల సైడ్ ఎఫెక్ట్స్ à°µ‌స్తాయి&period; అయితే అలాంటి ఎఫెక్ట్స్ ఏవీ క‌à°²‌గ‌కుండా అత్యంత à°¸‌à°¹‌జ సిద్ధ‌మైన à°ª‌ద్ధ‌తిలో కండ‌రాల నొప్పుల‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన చెప్పిన విధంగా à°¸‌à°¹‌జ సిద్ధ‌మైన à°ª‌ద్ధ‌తిలో కండ‌రాల నొప్పుల‌ను à°¤‌గ్గించుకోవాలంటే అందుకు ఓ à°ª‌à°µ‌ర్‌ఫుల్ ఔష‌ధాన్ని à°¤‌యారు చేసుకోవాల్సి ఉంటుంది&period; ఈ ఔష‌ధానికి అవ‌à°¸‌à°°‌మైన‌వి కూడా కేవ‌లం 3 à°ª‌దార్థాలు మాత్ర‌మే&period; అవి కూడా à°®‌à°¨‌కు మార్కెట్‌లో సులభంగా దొరుకుతాయి&period; పైగా మందులు&comma; మాత్ర‌లు&comma; స్ప్రేల క‌న్నా వీటిక‌య్యే ఖ‌ర్చు చాలా à°¤‌క్కువ‌&period; ఈ క్ర‌మంలో à°¸‌à°¦‌రు నాచుర‌ల్ మెడిసిన్‌ను ఎలా à°¤‌యారు చేయాలో&comma; అందుకు ఏమేం à°ª‌దార్థాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74679 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;black-garlic-oil&period;jpg" alt&equals;"use this black garlic oil to reduce muscle pain " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాచుర‌ల్ à°®‌జిల్ పెయిన్ ఆయిల్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు… నువ్వుల నూనె – 75 ఎంఎల్&comma; క‌ట్ చేసిన వెల్లుల్లి రేకులు – 10&comma; బ్లాక్ సాల్ట్ – 3&sol;4 టీస్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌యారీ విధానం… ఒక పాత్ర‌లో నువ్వుల నూనెను తీసుకుని అందులో వెల్లుల్లి&comma; బ్లాక్ సాల్ట్‌à°²‌ను క‌à°²‌పాలి&period; మిశ్ర‌మంగా క‌లిపాక ఆ ఆయిల్‌ను à°¸‌న్న‌ని మంట‌పై వేడి చేయాలి&period; మొద‌ట్లో నూనె నుంచి చిట à°ª‌ట‌లు à°µ‌స్తాయి&period; అయినా à°®‌ధ్య à°®‌ధ్య‌లో ఒక స్పూన్‌తో ఆయిల్‌ను క‌లుపుతూ ఉండాలి&period; వెల్లుల్లి రేకులు à°¨‌లుపు రంగులోకి మారేంత à°µ‌à°°‌కు ఆయిల్‌ను వేడి చేయాలి&period; అనంత‌రం స్ట‌వ్ ఆర్పి ఆయిల్‌ను దించి చ‌ల్లారే à°µ‌à°°‌కు ఆగాలి&period; ఆయిల్ చల్లారాక దాన్ని శుభ్ర‌మైన à°¬‌ట్ట‌తో ఒక జార్‌లోకి à°µ‌à°¡ పోసుకోవాలి&period; జార్‌లోకి వంప‌à°¬‌à°¡à°¿à°¨ ఆయిల్ à°¨‌ల్ల‌గా&comma; డికాష‌న్‌ను పోలి ఉంటుంది&period; ఈ ఆయిల్‌ను à°¸‌à°®‌స్య ఉన్న ప్ర‌దేశంలో సున్నితంగా à°®‌ర్ద‌నా చేస్తూ రాసుకోవాలి&period; దీంతో కండ‌రాల నొప్పులు వెంట‌నే à°¤‌గ్గిపోతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts