Dandruff : చుండ్రును శాశ్వ‌తంగా తొల‌గించే.. స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Dandruff &colon; à°µ‌ర్షాకాలంలో à°¸‌à°¹‌జంగానే à°®‌à°¨ జుట్టు కుదుళ్లు చాలా à°¬‌à°²‌హీనంగా మారుతాయి&period; ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి&period; à°µ‌ర్షాకాలంలో చ‌ర్మంతోపాటు à°¤‌à°²‌పై ఉండే స్కాల్ప్ కూడా పొడిగా అవుతుంది&period; దీంతో దురద ఎక్కువ‌గా à°µ‌స్తుంది&period; దీని à°µ‌ల్ల తెల్ల‌ని పొట్టు à°¬‌à°¯‌ట‌కు à°µ‌స్తుంది&period; ఇది చుండ్రులా క‌నిపిస్తుంది&period; అయితే చుండ్రు à°¸‌à°®‌స్య à°µ‌స్తే ఒక à°ª‌ట్టాన à°¤‌గ్గ‌దు&period; దీన్ని à°µ‌దిలించుకునేందుకు చాలా మంది అనేక à°°‌కాల చిట్కాల‌ను పాటిస్తుంటారు&period; కానీ అవేవీ à°ª‌నిచేయ‌క విసిగిపోతుంటారు&period; అయితే కింద తెలిపిన à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటిస్తే&period;&period; దాంతో చుండ్రు à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ముఖ్యంగా జుట్టు à°¸‌à°®‌స్య‌లు అన్నీ à°¤‌గ్గుతాయి&period; ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18354" aria-describedby&equals;"caption-attachment-18354" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18354 size-full" title&equals;"Dandruff &colon; చుండ్రును శాశ్వ‌తంగా తొల‌గించే&period;&period; à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;dandruff-1&period;jpg" alt&equals;"wonderful home remedies to remove Dandruff effectively " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18354" class&equals;"wp-caption-text">Dandruff<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెనిగర్‌&comma; నీటిని సమపాళ్ళలో తీసుకొని బాగా కల‌పాలి&period; ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించాలి&period; గంట తర్వాత తలస్నానం చేయాలి&period; ఇలా చేయడం వల్ల చుండ్రు నుంచి విముక్తి పొందవచ్చు&period; పెరుగు పులిసిందని పడేయకుండా తలకు ఉపయోగించుకోవచ్చు&period; పుల్లటి పెరుగును తలకు అప్లై చేయాలి&period; 2 గంటల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి&period; దీంతో చుండ్రు నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అంతేకాదు జట్టు కూడా మెరుస్తుంది&period; అలాగే రెండు టీస్పూన్ల మెంతుల‌ను తీసుకొని రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు వాటిని పిండిగా చేసి తలకు పట్టించాలి&period; 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి&period; ఇలా à°¤‌à°°‌చూ చేయడం వల్ల శిరోజాలకు తగిన పోషణ అందుతుంది&period; దీంతోపాటు చుండ్రు కూడా à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బియ్యం నానబెట్టిన నీటిని పారబోయకుండా జుట్టుని ఈ నీటితో శుభ్రపరుచుకోవాలి&period; అనంత‌రం à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా చేస్తే చుండ్రు సమస్య చాలా మేరకు తగ్గుతుంది&period; అంతేకాదు జుట్టు రాలడం కూడా తగ్గుతుంది&period; అలాగే ఆలివ్‌ ఆయిల్‌ జుట్టులోని పొడితనాన్ని&comma; చుండ్రునీ తొలిల‌గించడంలో ఎంతో ఉపయోగపడుతుంది&period; దీన్ని జుట్టుకి పట్టించి మసాజ్‌ చేయాలి&period; తర్వాత జుట్టుని టవల్‌తో చుట్టుకోవాలి&period; అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు&period; ఇలా à°ª‌లు à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల చుండ్రు నుంచి శాశ్వ‌తంగా à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; దీంతోపాటు జుట్టు à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts