Home Tips

మీ ఇంటిని ఎల్ల‌ప్పుడూ సువాస‌న వ‌చ్చేలా మార్చండి.. ఎన్నో లాభాలు ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇల్లు అన్నాక అందులోని గ‌దులు&comma; ఇత‌à°° ప్ర‌దేశాలు అన్నీ శుభ్రంగా ఉండాలి&period; అలా ఉంటేనే క‌దా&period;&period; à°®‌à°¨‌కు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి&period; అయితే శుభ్ర‌à°¤‌తోపాటు ఇంట్లో క‌మ్మ‌ని సువాస‌à°¨ à°µ‌చ్చేలా కూడా ఏర్పాటు చేసుకోవాలి&period; ఇంట్లో à°¸‌à°¹‌జ సిద్ధ‌మైన వాస‌à°¨‌ను ఇచ్చే పెర్‌ఫ్యూమ్స్‌ను వాడ‌à°µ‌చ్చు&period; లేదా à°ª‌à°°à°¿à°®‌ళాన్ని వెద‌జ‌ల్లే అత్త‌రు&comma; పూలు వంటి వాటిని ఇంట్లో ఉంచుకోవ‌చ్చు&period; ఎటు చేసీ ఇంట్లో సువాస‌à°¨ à°µ‌చ్చేలా చూసుకోవాలి&period; దీంతో à°®‌à°¨‌కు అనేక లాభాలు క‌లుగుతాయి&period; అవేమిటంటే… ఇంటిని సువాస‌à°¨ à°µ‌చ్చే విధంగా తీర్చిదిద్దుకోవ‌డం à°µ‌ల్ల ఇంట్లో ఉన్న అంద‌à°°à°¿ మాన‌సిక స్థితి à°¸‌రిగ్గా ఉంటుంది&period; మాన‌సిక ఆందోళ‌à°¨‌&comma; ఒత్తిడి వంటివి à°¤‌గ్గుతాయి&period; డిప్రెష‌న్ నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; à°®‌à°¨‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది&period; ఇంట్లోని కుటుంబ సభ్యుల à°®‌ధ్య గొడ‌à°µ‌లు రాకుండా ఉంటాయి&period; అంద‌రూ ప్ర‌శాంతంగా ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా à°®‌నం హోట‌ల్స్‌&comma; థియేట‌ర్లు వంటి ప్ర‌దేశాల‌కు వెళ్లినప్పుడు ఆ ప్ర‌దేశాలు à°®‌à°¨‌కు సువాస‌à°¨‌ను అందిస్తుంటాయి క‌దా&period; సువాస‌à°¨ à°µ‌చ్చేలా ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తారు&period; దీంతో à°®‌à°¨‌కు ఎప్పుడూ ఆ ప్రాంతాలు అలా గుర్తుండిపోతాయి&period; అలా ఇల్లు కూడా గుర్తుండిపోవాలంటే&period;&period; ఇంట్లో ఎప్పుడూ à°ª‌à°°à°¿à°®‌ళం వెద‌జ‌ల్లేలా ఏర్పాటు చేసుకోవాలి&period; à°®‌à°¨ చుట్టూ ఉండే à°ª‌à°°à°¿à°¸‌రాలు శుభ్రంగా à°ª‌à°°à°¿à°®‌ళాన్ని వెద‌జ‌ల్లుతూ ఉంటే&period;&period; దాంతో ఆ సువాస‌à°¨ à°®‌à°¨‌కు అరోమాథెర‌పీలా à°ª‌నిచేస్తుంది&period; ఈ క్రమంలో à°®‌à°¨‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది&period; à°«‌లితంగా ఏకాగ్ర‌à°¤ పెరుగుతుంది&period; చేసే ఏ à°ª‌నినైనా శ్ర‌ద్ధ‌గా చేస్తాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73176 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;good-smell-in-home&period;jpg" alt&equals;"if your house has good smell then you will get these benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌à°¹‌జంగానే à°®‌à°¨ చుట్టూ ఉండే వాతావ‌à°°‌ణంలో బాక్టీరియా&comma; కాలుష్య కార‌కాలు&comma; వైర‌స్ లు ఉంటాయి&period; అలాంట‌ప్పుడు à°ª‌à°°à°¿à°®‌ళాల‌ను వాడితే ఆ క్రిముల‌న్నీ నాశ‌à°¨‌మై à°®‌నకు శుభ్ర‌మైన వాతావ‌రణం à°²‌భిస్తుంది&period; రోగాలు కూడా రాకుండా ఉంటాయి&period; à°ª‌à°°à°¿à°®‌ళాలతో ఇంటిని నింపితే ఇల్లు తాజాగా ఉంటుంది&period; à°¬‌à°¯‌ట‌కు వెళ్లి రాగానే ఇంట్లోకి అడుగు పెడితే ఓ ఫ్రెష్ ఫీలింగ్ à°®‌à°¨‌కు క‌లుగుతుంది&period; à°®‌à°¨‌స్సు ఉత్సాహంగా మారుతుంది&period; అప్ప‌టి à°µ‌à°°‌కు ఉన్న అల‌à°¸‌ట‌&comma; నిస్స‌త్తువ ఒక్క‌సారిగా మాయ‌మైపోతాయి&period; à°¶‌రీరానికి ఉత్తేజం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts