information

బంగారం తక్కువ ధరకి కొని కొంచెం ధర పెరిగాక అమ్మాలంటే ఏం చెయ్యాలి. బంగారం దుకాణం వాళ్ళు కొంటారా?

<p style&equals;"text-align&colon; justify&semi;">కొంటారు&period; వాళ్ళు అమ్మేటపుడే ఆ విషయం చెబుతారు&period; మీకెంత లాభమొస్తుందో చూద్దాం&period; మీరు 916 కేడియం బంగారం పది గ్రాములు 48 వేలు రేటు ఉన్నపుడు కొన్నారు&period; తర్వాత 60 వేలు రేటైనపుడు అమ్ముతున్నారు&period; 25&percnt; రేటు పెరిగిందికదా మీకెంత లాభమో చూడండి&period; మీకు మార్కెట్లో 24 కేరట్ల బంగారం దొరుకుతుంది కాని తిరిగి అమ్మ లేరు&period; మార్కెట్లో గాజుల&lpar;తక్కువ తరుగుదల&rpar; కే 14&percnt; తరుగుదల మిగతా నగలకింకా ఎక్కువ&period; పైన 3&percnt; జీఎస్టీ కూడా వేస్తారు&period; 2013 కి ముందు కొంత మంది గోల్డ్ కాయిన్స్ అమ్మేవారు కేవలం 3–6&percnt; తరుగుదలతో&period; ఇప్పుడది కూడా లేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు పెద్ద షాపుల్లో కొంటేనే 916 లెక్క అదే కంసాలి దగ్గర చేయిస్తే 18 కేరట్లు లెక్కిస్తారు మీరు అమ్మేటపుడు&period; సరే ఇపుడు మీకెంత లాభమో చూద్దామా&quest; 10 గ్రాములు మీరు కొన్నపుడు 48 వేలు ప్లస్ 17&percnt; &lpar;14 తరుగు&comma; 3 జీఎస్టీ&rpar; 56360 రూ&period; అయింది&period; ఇపుడు మీరు అమ్ముతున్నపుడు 60 వేలు&lpar;3&percnt;జీఎస్టీ&rpar; మైనస్ చేస్తే 58250 రూ&period; అంటే మీ ప్రయాసకి ఫలితం 1890 రూ&period; మీరు ఈ రోజు కొంటే మర్నాడే రేటు పెరగదు కనీసం 3 నెలలైనా పడుతుంది మీరు పెట్టిన పెట్టుబడి 14&percnt; వడ్డీ పై తెస్తే దానికి 3 నెలలకి 1970 ఖర్చు&period; సరే ఇపుడు మొత్తం లాభమెంత&quest;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76185 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;gold-6&period;jpg" alt&equals;"can we buy gold and sell after rate increases " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముగింపు సంగతి ఏమంటే బంగారం మనం కొన్నా లేక అమ్మినా లాభం వాళ్ళకే వస్తుంది&period; మనకేమీ రాదు&period; బంగారం à°§à°° భారీగా పెరిగితేనే à°®‌à°¨‌కు లాభం à°µ‌స్తుంది&period; అందుకు చాలా à°¸‌à°®‌à°¯‌మే à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts