Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home information

బంగారం తక్కువ ధరకి కొని కొంచెం ధర పెరిగాక అమ్మాలంటే ఏం చెయ్యాలి. బంగారం దుకాణం వాళ్ళు కొంటారా?

Admin by Admin
February 28, 2025
in information, వార్త‌లు
Share on FacebookShare on Twitter

కొంటారు. వాళ్ళు అమ్మేటపుడే ఆ విషయం చెబుతారు. మీకెంత లాభమొస్తుందో చూద్దాం. మీరు 916 కేడియం బంగారం పది గ్రాములు 48 వేలు రేటు ఉన్నపుడు కొన్నారు. తర్వాత 60 వేలు రేటైనపుడు అమ్ముతున్నారు. 25% రేటు పెరిగిందికదా మీకెంత లాభమో చూడండి. మీకు మార్కెట్లో 24 కేరట్ల బంగారం దొరుకుతుంది కాని తిరిగి అమ్మ లేరు. మార్కెట్లో గాజుల(తక్కువ తరుగుదల) కే 14% తరుగుదల మిగతా నగలకింకా ఎక్కువ. పైన 3% జీఎస్టీ కూడా వేస్తారు. 2013 కి ముందు కొంత మంది గోల్డ్ కాయిన్స్ అమ్మేవారు కేవలం 3–6% తరుగుదలతో. ఇప్పుడది కూడా లేదు.

మీరు పెద్ద షాపుల్లో కొంటేనే 916 లెక్క అదే కంసాలి దగ్గర చేయిస్తే 18 కేరట్లు లెక్కిస్తారు మీరు అమ్మేటపుడు. సరే ఇపుడు మీకెంత లాభమో చూద్దామా? 10 గ్రాములు మీరు కొన్నపుడు 48 వేలు ప్లస్ 17% (14 తరుగు, 3 జీఎస్టీ) 56360 రూ. అయింది. ఇపుడు మీరు అమ్ముతున్నపుడు 60 వేలు(3%జీఎస్టీ) మైనస్ చేస్తే 58250 రూ. అంటే మీ ప్రయాసకి ఫలితం 1890 రూ. మీరు ఈ రోజు కొంటే మర్నాడే రేటు పెరగదు కనీసం 3 నెలలైనా పడుతుంది మీరు పెట్టిన పెట్టుబడి 14% వడ్డీ పై తెస్తే దానికి 3 నెలలకి 1970 ఖర్చు. సరే ఇపుడు మొత్తం లాభమెంత?

can we buy gold and sell after rate increases

ముగింపు సంగతి ఏమంటే బంగారం మనం కొన్నా లేక అమ్మినా లాభం వాళ్ళకే వస్తుంది. మనకేమీ రాదు. బంగారం ధర భారీగా పెరిగితేనే మ‌న‌కు లాభం వ‌స్తుంది. అందుకు చాలా స‌మ‌య‌మే ప‌డుతుంది.

Tags: gold
Previous Post

వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్లు జంతువుల ఫోటోలు తీసేప్పుడు అవి దాడిచేయవా?

Next Post

అమెరికా వెళ్లిన తెలుగు వారి జీవితం ఎలా ఉంటుంది..? హ్యాపీగా ఉంటారా..?

Related Posts

ఆధ్యాత్మికం

ప‌ర‌మేశ్వ‌రుడు పులి చ‌ర్మాన్ని ఎందుకు ధ‌రిస్తాడు.. దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

June 14, 2025
ఆధ్యాత్మికం

ల‌వంగాలు, క‌ర్పూరంతో ఇలా చేస్తే మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

June 14, 2025
vastu

వాస్తు ప్ర‌కారం ఇంట్లో రామ చిలుక‌ల‌ను పెంచుకోవ‌చ్చా..? పెంచితే ఏమ‌వుతుంది..?

June 14, 2025
హెల్త్ టిప్స్

మైదాపిండి తో చేసిన వంటకాలు తినడం వలన కలిగే నష్టాల గురించి తెలుసా ?

June 14, 2025
వినోదం

చిరంజీవి రిజెక్ట్ చేసిన స్టోరీతో బ్లాక్ బస్టర్ అందుకున్న రజినీకాంత్.. ఏ సినిమాతో అంటే ??

June 14, 2025
వినోదం

చిరంజీవి మీద కోపం వచ్చి మగధీరలో చరణ్ తో ఆ సీన్ తీశారు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!