information

డ‌బుల్ బెడ్‌రూం ఇంటిని నిర్మించేందుకు ఎంత ఖ‌ర్చ‌వుతుంది ? అంచ‌నా..!?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎవ‌రికైనా à°¸‌రే సొంత ఇల్లు ఉండాల‌నే క‌à°² ఉంటుంది&period; జీవితంలో ఎలాగైనా à°¸‌రే&period;&period; ఎప్పటికైనా à°¸‌రే&period;&period; సొంత ఇంటిలో నివ‌సించాల‌ని క‌à°²‌లు కంటుంటారు&period; అందుక‌నే క‌ష్ట‌à°ª‌డుతుంటారు&period; అయితే ప్ర‌స్తుతం ఉన్న à°ª‌రిస్థితుల్లో సొంత ఇంటిని నిర్మించుకోవాలంటే మాట‌లు కాదు&period; స్థ‌లం ఉంటే చాల‌దు&comma; à°¡‌బ్బు కావాలి&period; అందుకు ఎంతగానో క‌ష్ట‌à°ª‌డాలి&period; ఆర్థిక స్థోమ‌à°¤ ఉంటే ఓకే&comma; లేదంటే బ్యాంకులు&comma; ఆర్థిక సంస్థ‌à°² నుంచి రుణాల‌ను తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక 120 గ‌జాల స్థ‌లంలో ఇంటిని నిర్మించేందుకు దాదాపుగా రూ&period;17 à°²‌క్ష‌à°² à°µ‌à°°‌కు ఖ‌ర్చ‌వుతుంద‌ని అంచ‌నా వేయ‌à°µ‌చ్చు&period; ప్ర‌స్తుతం ఉన్న రేట్ల à°µ‌ల్ల పునాది వేసేందుకే రూ&period;8 à°²‌క్ష‌à°² à°µ‌à°°‌కు అవుతుంది&period; ఇసుక‌&comma; స్టీల్‌&comma; సిమెంట్ వంటివి చాలా ఖ‌రీదు అయ్యాయి&period; అందువ‌ల్ల ఇంటి నిర్మాణానికి చాలా ఖ‌ర్చు అవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక బోర్ వెల్ ఖ‌ర్చు&comma; ఇత‌à°° à°ª‌రిక‌రాల ఖ‌ర్చ‌లు&comma; సామ‌గ్రి&comma; కూలి ఖ‌ర్చులు అన్నీ క‌లిపితే రూ&period;17 à°²‌క్ష‌లు అవుతాయి&period; కానీ ఇసుక‌&comma; స్టీల్‌&comma; సిమెంట్ వంటి వాటిని ఫ్యాక్ట‌రీ నుంచి తెచ్చుకుంటే రూ&period;4 à°²‌క్ష‌à°² à°µ‌à°°‌కు ఆదా చేయ‌à°µ‌చ్చు&period; దీంతో ఖ‌ర్చు రూ&period;13 à°²‌క్ష‌లు అవుతుంది&period; వివిధ సామ‌గ్రిపై ఇంకో రూ&period;1 à°²‌క్ష ఆదా చేయ‌గ‌లిగితే రూ&period;12 à°²‌క్ష‌à°²‌తో ఇల్లు నిర్మాణ‌à°®‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64566 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;double-bedroom-home&period;jpg" alt&equals;"how much it costs to build a double bed room home " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుతం చాలా బ్యాంకులు ఇంటి లోన్ల‌ను సుల‌భంగానే అందిస్తున్నాయి&period; సిబిల్ స్కోరుతోపాటు స్థిర‌మైన ఆదాయం ఉంటే ఇంటి రుణం పొంద‌డం తేలికే&period; ఇంటి రుణం కోసం ఒక‌à°°à°¿ క‌న్నా ఎక్కువ మంది జాయింట్‌గా à°¦‌à°°‌ఖాస్తు చేస్తే రుణం à°µ‌చ్చేందుకు ఇంకా ఎక్కువ అవ‌కాశాలు ఉంటాయి&period; సాధారణంగా లోన్ ఇచ్చే వారు మొత్తం ఇంటి నిర్మాణానికి అయ్యే వ్య‌యంలో 85 శాతం మేర లోన్‌గా ఇస్తారు&period; కొంద‌రు ఇంత‌క‌న్నా à°¤‌క్కువగా లేదా ఎక్కువ‌గా కూడా లోన్ ఇవ్వ‌à°µ‌చ్చు&period; లోన్ అనేది అనేక అంశాల‌పై ఆధార à°ª‌à°¡à°¿ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రూ&period;12 à°²‌క్ష‌లు ఇంటికి అవుతాయి అనుకుంటే&period;&period; అందులో 85 శాతం&period;&period; అంటే&period;&period; రూ&period;10&period;20 à°²‌క్ష‌à°² à°µ‌à°°‌కు లోన్ à°µ‌స్తుంద‌ని భావించ‌à°µ‌చ్చు&period; మిగిలిన మొత్తాన్ని à°®‌à°¨‌మే స్వ‌యంగా à°­‌రించాల్సి ఉంటుంది&period; ఇక చాలా బ్యాంకులు రూ&period;1 à°²‌క్ష లోన్‌కు నెల‌కు రూ&period;1000 ఈఎంఐ చొప్పున ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నాయి&period; అంటే&period;&period; రూ&period;10 à°²‌క్ష‌à°² లోన్‌కు రూ&period;10వేలు నెల‌కు ఈఎంఐ అవుతుంది&period; ప్ర‌స్తుతం చాలా చోట్ల à°¡‌బుల్ బెడ్ రూం ఇళ్ల‌కు నెల‌కు రూ&period;10వేల à°µ‌à°°‌కు అద్దె ఉంటోంది&period; క‌నుక సొంత ఇల్లు క‌ట్టుకుంటే à°®‌à°¨ ఇంటికి à°®‌à°¨‌మే నెల నెలా అద్దె చెల్లించిన‌ట్లు అవుతుంది&period; కొన్నేళ్లు పోయాక ఇల్లు à°®‌à°¨ సొంతం అవుతుంది&period; అందుక‌నే సొంతింటిని క‌లిగి ఉండాల‌ని పెద్ద‌లు చెబుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts