information

ఎస్‌బీఐ బ్యాంక్ బ్రాంచ్ మారాల‌నుకుంటున్నారా..? ఆన్‌లైన్‌లోనే ఇలా చేయ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">బ్యాంకింగ్ సేవ‌à°²‌ను పొందాలంటే గ‌తంలో అయితే క‌చ్చితంగా బ్యాంకుల à°µ‌ద్ద‌కు వెళ్లాల్సి à°µ‌చ్చేది&period; గంట‌à°² à°¤‌à°°‌à°¬‌à°¡à°¿ క్యూ లైన్ల‌లో నిల‌à°¬‌డాల్సి à°µ‌చ్చేది&period; కానీ ఇప్పుడ‌లా కాదు&period; అర‌చేతిలో ప్ర‌పంచాన్ని చూపే స్మార్ట్‌ఫోన్లు à°µ‌చ్చేశాయి&period; దీంతో బ్యాంకింగ్ సేవ‌లు à°®‌à°¨ చేతి వేళ్ల‌లోనే à°²‌భిస్తున్నాయి&period; ఫోన్లు&comma; కంప్యూట‌ర్ల‌లో బ్యాంకింగ్ సేవ‌à°²‌ను à°®‌నం వినియోగించుకుంటున్నాం&period; అయితే ఎస్‌బీఐ బ్యాంక్ ఖాతాదారులకు మాత్రం ఆన్ లైన్ బ్యాంకింగ్‌లో కొన్ని సేవ‌లు ఎక్కువ‌గానే à°²‌భిస్తున్నాయ‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; వాటిల్లో బ్రాంచ్ మార్పు ఒక‌టి&period; ఇంత‌కు ముందు ఖాతాదారులు బ్రాంచ్ మారాలంటే&period;&period; బ్యాంక్‌కు వెళ్లాల్సి à°µ‌చ్చేది&period; కానీ ఇప్పుడు ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారానే à°®‌నం కావాలనుకున్న ఎస్‌బీఐ బ్రాంచ్‌కు ఖాతాను మార్చుకోవచ్చు&period; à°®‌à°°à°¿ అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64694 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;sbi&period;jpg" alt&equals;"how to change sbi bank account branch through online " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎస్‌బీఐ బ్యాంక్ ఖాతాను ఒక బ్రాంచ్ నుంచి à°®‌రొక బ్రాంచ్‌కు మార్చాలంటే ఇలా చేయాలి&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ముందుగా ఎస్‌బీఐ వెబ్‌సైట్ www&period;onlinesbi&period;com ఓపెన్ చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°ª‌ర్స‌à°¨‌ల్ బ్యాంకింగ్ ఆప్ష‌న్‌ను ఎంచుకుని అనంత‌రం à°µ‌చ్చే విండోలో యూజ‌ర్‌నేమ్‌&comma; పాస్‌à°µ‌ర్డ్ ఎంట‌ర్ చేసి లాగిన్ అవ్వాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; హోం స్క్రీన్ పై భాగంలో ఉండే ఇ-à°¸‌ర్వీసెస్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఇ-à°¸‌ర్వీసెస్ మెనూలో ట్రాన్స్‌à°«‌ర్ ఆఫ్ సేవింగ్స్ అకౌంట్ అనే ఆప్ష‌న్ ఉంటుంది&period; దాన్ని ఎంచుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; మీ రిజిస్ట‌ర్డ్ అకౌంట్ నంబ‌ర్లు అక్క‌à°¡ క‌నిపిస్తాయి&period; వాటిల్లో ఏ అకౌంట్‌ను ట్రాన్స్‌à°«‌ర్ చేయాల‌నుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఒక వేళ మీకు ఒక్క‌టే ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్ ఉంటే అదే డిఫాల్ట్‌గా సెలెక్ట్ అవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; మీరు ట్రాన్స్‌à°«‌ర్ అవ్వాల‌నుకుంటున్న బ్రాంచ్ కోడ్ ఎంట‌ర్ చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ట‌ర్మ్స్ అండ్ కండిష‌న్స్‌ను యాక్సెప్ట్ చేసి à°¸‌బ్‌మిట్ నొక్కాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; à°¤‌రువాత à°µ‌చ్చే విండోలో ప్ర‌స్తుత బ్రాంచ్ కోడ్‌&comma; కొత్త బ్రాంచ్ కోడ్ ఎంట‌ర్ చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; మీ రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్‌కు à°µ‌చ్చే ఓటీపీని ఎంట‌ర్ చేసి క‌న్‌ఫాం à°¬‌ట‌న్‌ను క్లిక్ చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతే&period;&period; వారం రోజుల్లో మీ అకౌంట్ మీరు కావాల‌నుకున్న à°®‌రొక బ్రాంచ్‌కు ట్రాన్స్‌à°«‌ర్ అవుతుంది&period; అయితే ఈ సేవ‌ను మీరు ఉప‌యోగించుకోవాలంటే మీ బ్యాంక్ ఖాతాకు చెందిన కైవైసీ వివ‌రాలు అప్‌డేటెడ్‌గా ఉండాలి&period; అలాగే మొబైల్ నంబ‌ర్ బ్యాంకులో రిజిస్ట‌ర్ అయి ఉండాలి&period; దీంతో మీరు కావాల‌నుకున్న బ్రాంచ్‌కు సుల‌భంగా మీ ఖాతాను ట్రాన్స్‌à°«‌ర్ చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts