food

Faluda : బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే ఫ‌లూదా.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Faluda &colon; చాలా మంది చ‌ల్ల‌ని మార్గాల‌ను ఆశ్ర‌యిస్తుంటారు&period; చాలా మంది చ‌ల్ల‌ని పానీయాల‌ను తాగుతుంటారు&period; వాటిల్లో à°«‌లూదా కూడా ఒక‌టి&period; à°¬‌à°¯‌ట à°®‌à°¨‌కు బండ్ల‌పై ఇది ఎక్కువ‌గా à°²‌భిస్తుంది&period; ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది&period; అయితే కాస్త శ్ర‌మిస్తే చాలు&period;&period; à°¬‌à°¯‌ట బండ్ల‌పై ఇచ్చేలాంటి రుచితో à°«‌లూదాను ఇంట్లోనే à°®‌నం ఎంతో ఈజీగా à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; ఇక ఇందుకు ఏమేం à°ª‌దార్థాలు కావాలో&comma; దీన్ని ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°«‌లూదా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాలు – 2 క‌ప్పులు&comma; స్ట్రాబెర్రీ జామ్ – అర క‌ప్పు&comma; రోజ్ సిర‌ప్ లేదా రూ అఫ్జా – 3 టేబుల్ స్పూన్లు&comma; నాన‌బెట్టిన à°¸‌బ్జా గింజ‌లు&comma; ఉడికించిన సేమ్యా – 1&sol;3 క‌ప్పు&comma; పిస్తా&comma; బాదం పప్పు తురుము – 2 టీస్పూన్ల చొప్పున‌&comma; వెనిల్లా ఐస్ క్రీమ్ – 4 టీస్పూన్లు&comma; చ‌క్కెర – రుచికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64690 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;faluda&period;jpg" alt&equals;"faluda recipe very easy to make " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°«‌లూదాను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°«‌లూదా à°¤‌యారీకి 2 గంట‌à°² ముందుగా జామ్‌ను డీప్ ఫ్రిజ్‌లో పెట్టి ఉంచుకోవాలి&period; à°¤‌రువాత పాల‌ను స్ట‌వ్ మీద పెట్టి ఒక‌టిన్న‌à°° క‌ప్పు అయ్యే à°µ‌à°°‌కు à°®‌రిగించి చ‌ల్లార్చాలి&period; ఆ à°¤‌రువాత చ‌క్కెర‌&comma; 2 టేబుల్ స్పూన్ల రోజ్ సిర‌ప్ లేదా రూఅఫ్జా క‌లిపి పాల‌ను బాగా గిల‌కొట్టి ఒక గంట సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి&period; ఆ à°¤‌రువాత గ్లాసులు తీసుకుని మొద‌ట రోజ్ సిర‌ప్ లేదా రూఅఫ్జా వేసి ఆపైన జామ్‌ను కొద్దిగా చిదిమి వెయ్యాలి&period; ఆ à°¤‌రువాత సేమ్యా&comma; à°¸‌బ్జా గింజ‌లు వేసి గ్లాసుల్లో మూడొంతుల à°µ‌à°°‌కు పాలు పోయాలి&period; చివ‌à°°‌గా పైన ఐస్‌క్రీమ్‌&comma; పిస్తాం&comma; బాదం తురుము వేయాలి&period; అంతే&period;&period; ఎంతో రుచిక‌à°°‌మైన à°«‌లూదా రెడీ అవుతుంది&period; దీన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తాగుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts