information

పెట్రోల్ నింపుకునేప్పుడు ఈ జాగ్ర‌త్తలు పాటించాలి.. లేక‌పోతే మోస‌పోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రోజుల్లో ప్ర‌తి చోట మోసాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి&period; పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాలను గుర్తించడం ఎలా&quest; వీటి నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి&quest; వంటివి తెలుసుకోవ‌డం మంచిది&period; పెట్రోల్ బంక్&ZeroWidthSpace;కు వెళ్లాక మీటర్ గమనిస్తే రీడింగ్ &lpar;0&rpar; సున్నా చేస్తారు&period; అది మనకు కనిపిస్తుంది&period; పెట్రోల్ నింపడం ప్రారంభించగానే&period;&period; అంతా బాగానే ఉంది అని వినియోగదారులు లైట్ తీసుకుంటారు&period; అప్పుడే మోసాలకు పాల్పడతారని నిపుణులు చెబుతున్నారు&period; పెట్రోల్ కొట్టడం ప్రారంభించగానే 1&comma;2&comma;3 రీడింగ్ కనిపించకుండా నేరుగా 5&comma;6&comma;7&comma;8 కు జంప్ అవుతుందట&period; ఇలా చేయడం వల్ల మీకు రావాల్సిన పెట్రోల్ కన్నా తక్కువగా వస్తుందని అంటున్నారు&period; అందుకే జాగ్రత్తగా రీడింగ్ గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కార్లలో ప్యూయల్ ఫిల్ చేసుకునే చాలా మంది వాహనం కిందకు దిగరు&period; లోపల నుంచి డబ్బులు చెల్లించి కొట్టించుకుంటారు&period; ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని మీటర్ రీడింగ్ మార్చకుండానే ఫిల్ చేస్తుంటారని నిపుణులు అంటున్నారు&period; కాబట్టి ఎప్పుడు పెట్రోల్ కొట్టించినా కారు దిగి మీటర్ దగ్గరు వెళ్లి పోయించుకోవాలని సూచిస్తున్నారు&period;ఇంధనం à°§à°° ఎక్కువగా ఉంటుంది&period; అలాగే బంకులలో అనేక మోసాలు జరుగుతున్నాయి&period; కాబట్టి వాహన చోదకులు&comma; కార్ల డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి&period; పెట్రోల్ పోసే వ్యక్తి మెషీన్&ZeroWidthSpace;ను తరచుగా నిలిపివేస్తుంటే మోసం చేస్తున్నట్లుగానే భావించాలని నిపుణులు చెబుతున్నారు&period; ఇలా చేయడం వల్ల పెట్రోల్ తక్కువగా వస్తుందని అంటున్నారు&period; ఇలా అనుమానం వచ్చిన సమయంలో అవసరమైతే పెట్రోల్&ZeroWidthSpace;ను పరీక్షించమని బంక్ యజమానులను డిమాండ్ చేయాలని సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50617 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;petrol-1&period;jpg" alt&equals;"important tips while filling petrol or diesel " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని ప్రాంతాల్లో పాత మెషీన్లనే వినియోగిస్తుంటారు&period; ఇలా పాత మెషీన్లు ఉన్న బంకుల్లో జాగ్రత్తగా ఉండాలని&period;&period; వీటిలో ఎక్కువగా మోసాలు జరుగుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు&period; అందుకే డిజిటల్ మీటర్లు ఉన్న పెట్రోల్ బంకుల్లో కొట్టించుకోవడం ఉత్తమం&period;ఇంకా చాలా మంది పెట్రోల్ బంక్ అటెండెట్స్ ట్యాంక్ నుంచి త్వరగా నాజిల్&ZeroWidthSpace;ను బయటకు తీస్తుంటారు&period; ఇలాంటి సమయంలో అనుమానం వ్యక్తం చేయాలని నిపుణులు చెబుతున్నారు&period; మెషీన్&comma; మీటర్ పూర్తిగా ఆగిన తర్వాతనే ట్యాంక్ నుంచి నాజిల్ బయటకు తీయాలని వారికి ముందుగానే చెప్పాలని సూచిస్తున్నారు&period; కొన్నిసార్లు కల్తీ పెట్రోల్ కూడా పోస్తుంటారు&period; ఒకవేళ పెట్రోల్ కల్తీ అయినట్లు అనుమానం వస్తే వెంటనే లిట్మస్ పేపర్&ZeroWidthSpace;తో పరీక్షించాలని సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts