information

Loan For Business : వ్యాపారవేత్తల కోసం.. కేంద్రం నుండి 10 లక్షల లోన్.. పూర్తి వివరాలు ఇవే..!

Loan For Business : కేంద్ర ప్రభుత్వం, అనేక రకాల స్కీములని అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందించే స్కీములులో డబ్బులు పెట్టడం వలన, ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. భవిష్యత్తులో ఏ ఇబ్బందులు కూడా ఉండవు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు స్కీములను తీసుకువచ్చింది. ఈ స్కీముల ద్వారా, ఎంతో మంది ప్రయోజనాన్ని పొందుతున్నారు. రైతుల కోసం కూడా, కేంద్రం ప్రత్యేకించి పలు స్కీములను తీసుకువచ్చింది. అలానే, వ్యాపారవేత్తల కోసం కూడా కేంద్ర ప్రభుత్వం స్కీములను తీసుకువచ్చింది. అయితే, వ్యాపారవేత్తలు కేంద్ర ప్రభుత్వం అందించే స్కీముని తెలుసుకోవాలనుకుంటున్నారా..? ఎలాంటి ప్రయోజనాల‌ని పొందవచ్చు అనేది చూడాలనుకుంటున్నారా..?

అయితే, ఇక పూర్తి వివరాలను చూసేయండి. ఏప్రిల్ 2017 లో భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి ముద్ర యోజన స్కీమ్ ని వ్యాపారవేత్తల కోసం తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా, ఇప్పటికే చాలా మంది ప్రయోజనాన్ని పొందారు. అర్హులైన వాళ్ళు, దరఖాస్తు చేసుకోవచ్చు.

now you can get loan up to rs 10 lakhs if you have business

రూ.10 లక్షలు రూపాయల నుండి పొందవచ్చు. మూడు కేటగిరీలలో లోన్స్ ఇస్తారు. శిశు లోన్ కేటగిరిలో 50వేల రూపాయల రుణాన్ని ఇస్తుంది. కిషోర్ కింద మొత్తం ఐదు లక్షల దాకా ఇస్తుంది. తరుణ్ యోజన వ్యాపారవేత్తల కోసం 10 లక్షల రూపాయల వరకు లోన్ ని సులభంగా ఇస్తుంది.

24 నుండి 70 సంవత్సరాలు వయసు వాళ్ళు, లోన్ పొందవచ్చు. ప్రధానమంత్రి ముద్ర లోన్ కోసం, దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్ళు, అప్లికేషన్ తో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్, ఫోటో, అడ్రస్ ప్రూఫ్ వంటి అవసరమైన పత్రాలని తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి. వ్యాపారానికి సంబంధించిన వివరాలను చూసి, పదిలక్షల వరకు లోన్ ఇస్తారు. అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి, మీరు ముద్ర లోన్ పొందవచ్చు. లేదంటే, సమీప బ్యాంకు శాఖకు వెళ్లి కూడా లోన్ తీసుకోవచ్చు.

Admin

Recent Posts