information

Cyclone Names : అసలు తుఫానులకు పేర్లు ఎవరు పెడతారు?

<p style&equals;"text-align&colon; justify&semi;">బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను&comma; తీరం దాటింది&period; ఈ తుఫాను కారణంగా ఒడిశా&comma; ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి&period;&period; అని à°®‌నం à°¤‌à°°‌చూ వార్త‌ల్లో చ‌దువుతూనే ఉంటాం&period; అయితే ఈ సంగతి పక్కన పెడితే ఈ తుఫానుకి పేరు ఎలా పెడ‌తారు&period; దానికి ఆ పేరు ఎవరు పెట్టారు&quest; అసలు తుఫాన్లకు పేర్లు ఏంటి&quest; ఈ సందేహాలు మీకు కూడా కలిగాయా&quest; అయితే వెంట‌నే నివృత్తి చేసుకుందాం à°ª‌దండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటికి పేరు పెట్టడానికి ప్రత్యేకంగా ఓ సంస్థ పనిచేస్తుందన్న విషయం మీకు తెలుసా&quest; మీరు చదివింది నిజమే&comma; దక్షిణాసియా&comma; మధ్య ప్రాచ్య ప్రాంతాల్లో తుఫాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయం 2004 నుంచి ప్రారంభమైంది&period; అంతకుముందు హిందూ&comma; బంగాళాఖాతం&comma; అరేబియా లో పుట్టిన ఎన్నో తుఫాన్లకు పేర్లు లేవు&period; కానీ&comma; అట్లాంటిక్ సముద్ర తీర ప్రాంతాల్లో వచ్చే తుఫాన్లకు మాత్రం 1953à°µ సంవత్సరం నుంచి పేర్లు పెట్టే సాంప్రదాయం ఉంది&period; తుఫాన్లకు పేరు పెట్టకపోతే వాటి గురించి వార్తల్లో రాయాలన్న&comma; చర్చించాలన్న ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి&period; ప్రజలను అప్రమత్తం చేయడానికి కూడా సమస్యలు తలెత్తేవి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70078 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;cyclone&period;jpg" alt&equals;"who puts names to cyclones and what are they " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకే&comma; తుఫాన్లకు పేర్లు పెట్టాలని పలు దేశాలు నిర్ణయించాయి&period; 2004లో డబ్ల్యూఎంఓ &lpar;ప్రపంచ వాతావరణ సంస్థ&rpar; ఆధ్వర్యంలో హిందూ బంగాళాఖాతం అరేబియా సముద్ర తీరాల పరిధిలోని దేశాలు సమావేశం అయ్యాయి&period; ఆ సమావేశంలో భారత్&comma; పాకిస్తాన్&comma; బంగ్లాదేశ్&comma; మాల్దీవులు&comma; మయన్మార్&comma; ఒమన్&comma; శ్రీలంక&comma; థాయిలాండ్ పాల్గొని ఒక్కో దేశం ఎనిమిది పేర్లను సూచించాయి&period; మొత్తం ఎనిమిది దేశాలు తలో ఎనిమిది పేర్లను సూచించడంతో మొత్తం 64 పేర్లతో జాబితాను రూపొందించారు&period; ఆ పేర్లలో ఇప్పటివరకు 56 పేర్లను వాడేశారు&period; మిగిలిన పేర్లు కూడా అయిపోతే&comma; మళ్లీ ఈ దేశాలన్నీ సమావేశమై మరికొన్ని పేర్లను తయారు చేస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts