information

జనరల్ బోగీలు రైలు మొదట్లో, చివర్లో ఎందుకుంటాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్స్‌లో ఇండియన్‌ రైల్వేస్ ఒక‌ట‌నే సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period;దేశంలో కోట్లాది మందిని తమ గమ్య స్థానాలకు చేర్చడంలో ఇండియన్‌ రైల్వేస్‌ కీలక పాత్ర పోషిస్తున్నాయి&period; తక్కువ ధరలో సుదూర గమ్యాలకు చేరుకోవడంలో రైల్వేలను ఆశ్రయిస్తుంటారు&period; రైలు బండి ఎక్కేటప్పుడు ఆ రైలులో అనేక కోచ్ లు ఉంటాయన్న విషయం తెలిసిందే&period; స్లీపర్&comma; థర్డ్ ఏసీ&comma; సెకండ్ ఏసీ&comma; ఫస్ట్ క్లాస్ కూపేలాంటివి ఉంటాయి&period; ఈ కోచ్ à°² టికెట్ ధరల్లో వ్యత్యాసం ఉంటుంది&period; మీరు ఎప్పుడైనా రైలు ప్రయాణం చేసే సమయంలో సాధారణ కోచ్ లు ముందు&comma; చివర ఉంటాయి&period; ప్రతి రైలులో ఇలాగే ఉంటాయి<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే వాటికి కార‌ణం ఏంట‌నేది చాలా మందికి తెలియ‌కపోవ‌చ్చు&period; అస‌లు కార‌ణం ఏంటంటే&period;&period;సాధారణంగా రిజర్వేషన్‌ బోగీలతో పోల్చితే&period;&period; జనరల్‌ కోచ్‌లలో ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు&period; ఈ రెండు కోచ్‌లు చివర్లో ఏర్పడు చేయడం వల్ల జనరల్‌ బోగీ ప్రయాణికులు సరిసమానంగా ముందు&comma; వెనుకకు వెళ్తారు&period; రైల్వే స్టేషన్‌లో రైలు ఆగిన సమయంలో జనరల్‌ బోగీ నుంచి పెద్ద ఎత్తున దిగే ప్రయాణికులు రెండు వైపుల సమానంగా వెళ్తారు&period; దీనివల్ల స్టేషన్‌లో జనాలు పెద్ద ఎత్తున గుమిగూడరు&period; ప్రయాణికులను రెండు వైపులా డివైడ్‌ చేయడం వల్ల రద్దీని నియంత్రించవచ్చు&period;ఏసీ కోచ్ లో ప్రయాణించే ప్రయాణికులకు కూడా సౌకర్యం ఉండేలా రైల్వే చూస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53018 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;train-1-1&period;jpg" alt&equals;"why general bogies are fitted front or back " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్టేషన్ లోకి ప్రవేశించిన వెంటనే వారు బోగీలో ఎక్కేలా రైలుకు మధ్యలో ఉంచుతారు&period; అత్యవసర పరిస్థితుల్లో జనరల్ కోచ్ లను రెండువైపులా విడదీయడంద్వారా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు సహాయక చర్యలు తీసుకునే విషయంలో ఎంతో సౌలభ్యం లభిస్తుంది&period; ఒకేచోట ప్రయాణికులు భారీగా గుడికూడటంవల్ల ఇబ్బందులు పెరుగుతాయేకానీ తగ్గవని రైల్వేశాఖ అధికారులు తెలిపారు&period; అన్‌రిజర్వ్‌డ్‌ కోచ్‌లను మధ్యలో ఉంచి అక్కడ బరువు పెరిగితే రైలు పట్టాలు తప్పే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి&period; అందుకే అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లను రైలు ప్రారంభంలో మరియు చివరిలో ఉంచుతారు మరియు ఏసీ మరియు స్లీపర్ కోచ్‌లను మధ్యలో ఉంచుతారు&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts