information

పెట్రోల్ బంక్‌ను.. పెట్రోల్ బంకే అని ఎందుకు అంటారు.. డీజిల్ బంక్ అని ఎందుకు అనరు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">పెట్రోల్ బంకులో పెట్రోలు&comma; డీజిల్ కూడా ఉంటాయి కదా&period;&period; అయితే దీనిని పెట్రోల్ బంక్ అని మాత్రమే ఎందుకు అంటారు&period;&period; డిజిల్ బంక్ అని ఎందుకు అనరో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి&period; పెట్రోల్ బంక్ ’అనే పేరునే ఎందుకు అంటారో చాలామందికి సందేహం ఉంటుంది&period; పెట్రోల్ బంకుల్లో డీజిల్ కూడా అందుబాటులో ఉండే పరిస్థితుల్లో&comma; దానికి డీజిల్ బంక్ అని ఎందుకు అనడం లేదు&quest; అసలు దీనికి ప్రత్యేకమైన కారణం ఉంది&period; పెట్రోల్ బంక్ అనే పదం మొదట 20à°µ శతాబ్దంలో వాడుకలోకి వచ్చింది&period; ఆ కాలంలో కార్లు ప్రధానంగా పెట్రోల్‌తో నడిచేవి&period; అందుకే పెట్రోల్ డిమాండ్ ఎక్కువగా ఉండేది&period; ఫలితంగా&comma; ఆయిల్ కంపెనీలు పెట్రోల్ సరఫరా చేసే కేంద్రాలను పెట్రోల్ స్టేషన్స్ లేదా పెట్రోల్ బంక్స్ అని పిలిచేవారు&period; క్రమంగా&period;&period; ఈ పేరు ప్రజల్లో బలంగా నాటుకుపోయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డీజిల్ అనేది ఆ కాలంలో కేవలం ట్రక్కులు&comma; బస్సులు&comma; ఇతర భారీ వాహనాలకు మాత్రమే వినియోగించబడేది&period; డీజిల్ వాహనాల సంఖ్య పెరిగే వరకు&comma; పెట్రోల్ బంక్‌దగ్గర డీజిల్ అందుబాటులో ఉండేది కూడా కాదు&period; ఆ తర్వాత డీజిల్ వినియోగం పెరిగినప్పటికీ&period;&period; అప్పటికే పెట్రోల్ బంక్ అనే పేరు ప్రజల మదిలో ఉంది&period; ఆ పేరునే ఎక్కువగా ఉపయోగించేవారు&period; ఇంకా&period;&period; పెట్రోల్ బంక్ అనే పేరు చిన్నది&comma; సులభంగా పలుకవచ్చు&period; ఈ పేరు అనేది అందరికీ అర్థమవుతుంది&period; అందువల్లే&period;&period; డీజిల్ కూడా అందుబాటులో ఉన్నప్పటికీ&period;&period; మొత్తం స్టేషన్‌ను ఇప్పటికీ పెట్రోల్ బంక్‌గానే పిలుస్తారు&period; మొత్తానికి&period;&period; పెట్రోల్ బంక్ అనే పదం చరిత్రాత్మకంగా ఏర్పడింది&period; ఉపయోగంలో సులభతర కారణంగా ఇప్పటికీ కొనసాగుతోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83504 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;petrol-pump&period;jpg" alt&equals;"why only call petrol pump no diesel bunk " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది కేవలం పేరులో మార్పు మాత్రమే&comma;&period;&period;కానీ నేడు పెట్రోల్&comma; డీజిల్ రెండూ సమానమైన ప్రాధాన్యం పొందుతున్నాయి&period; అంతే కాదు&period;&period; డీజిల్ కంటే కూడా పెట్రోల్ రేటు అధికంగా ఉంటుంది కావునా&period;&period; పెట్రోల్ బంక్ అనే పేరు వచ్చిందని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు&period; ఏది ఏమైనా&period;&period; ఏ వ్యాపారం అయినా జనాల్లో ఎక్కువగా ఏ పేరు పరిచయం ఉంటుందో&period;&period; ఆ పేర్లను మాత్రమే తమ కంపెనీ లేదా వ్యాపార దుకాణాలకు పెట్టుకుంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts