life tips

Back Pain : ఈ సూచ‌న‌లు పాటిస్తే అస‌లు వెన్ను నొప్పి రానే రాదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Back Pain &colon; వెన్ను నొప్పి&period; నేటి à°¤‌రుణంలో చాలా మందిని ఇది బాధిస్తోంది&period; అందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి&period; నిత్యం ఉరుకుల à°ª‌రుగుల బిజీ జీవితంలో ఆరోగ్యం గురించి చాలా మంది అంత‌గా శ్ర‌ద్ధ చూపించ‌డం లేదు&period; ఈ క్ర‌మంలోనే అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌తోపాటు వెన్ను నొప్పి à°¸‌à°¹‌జంగా అంద‌రికీ à°µ‌స్తోంది&period; అయితే ఒక్కొక్క‌రికి ఒక్కో కార‌ణం à°µ‌ల్ల ఈ నొప్పి à°µ‌స్తుంటుంది&period; అంద‌రికీ ఒకే కార‌ణం ఉండాల‌ని ఏమీ లేదు&period; అయితే అలాంటి à°ª‌లు కార‌ణాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; వీటి à°µ‌ల్లే చాలా మందికి ప్ర‌స్తుతం వెన్ను నొప్పి à°µ‌స్తోంది&period; క‌నుక అవేంటో తెలుసుకుంటే అందుకు à°¤‌గిన విధంగా జాగ్ర‌త్త à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం ఎక్కువ à°¬‌రువున్న à°µ‌స్తువుల‌ను మోసే వారికి వెన్ను నొప్పి à°¸‌హజంగానే à°µ‌స్తుంటుంది&period; బాగా వంగ‌డం&comma; à°¬‌రువు ఎత్త‌డం వంటి à°ª‌నుల‌ను à°ª‌దే à°ª‌దే చేస్తే వెన్నెముక‌పై ఒత్తిడి à°ª‌డుతుంది&period; దీంతో ఆ భాగంలో నొప్పి à°µ‌స్తుంది&period; నేటి à°¤‌రుణంలో చాలా మంది కూర్చుని à°ª‌నిచేసే ఉద్యోగాల‌నే చేస్తున్నారు&period; దీంతో అప్పుడ‌ప్పుడు కాదు క‌దా&comma; క‌నీసం టాయిలెట్‌కు వెళ్లేందుకు తీరిక లేకుండా చాలా మంది అలాగే గంట‌à°² à°¤‌à°°‌à°¬‌à°¡à°¿ కూర్చుని à°ª‌నిచేస్తున్నారు&period; ఇందువ‌ల్ల కూడా వెన్ను నొప్పి à°µ‌స్తుంది&period; చాలా మంది యోగా&comma; ఎక్స‌ర్‌సైజ్‌లు చేసేటప్పుడు à°¸‌రైన భంగిమ‌లో చేయ‌రు&period; అస‌à°¹‌జంగా చేస్తారు&period; దీని à°µ‌ల్ల కూడా వెన్నెముక‌పై భారం à°ª‌à°¡à°¿ నొప్పి à°µ‌స్తుంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59006 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;backpain&period;jpg" alt&equals;"follow these wonderful tips to remove back pain " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కంప్యూట‌ర్ లేదా టీవీ ముందు కూర్చునే భంగిమ‌లో తేడా à°µ‌చ్చినా వెన్ను నొప్పి à°µ‌స్తుంది&period; à°®‌రీ అంత మెత్త‌గా లేదా à°®‌రీ అంత హార్డ్‌గా ఉన్న à°ª‌రుపుల‌ మీద నిద్రించ‌కూడ‌దు&period; దీని à°µ‌ల్ల వెన్నెముక‌పై ఒత్తిడి క‌లుగుతుంది&period; అది వెన్నునొప్పికి దారి తీస్తుంది&period; గుంత‌లు à°ª‌à°¡à°¿à°¨ à°°‌à°¹‌దారుల్లో నిత్యం వెళ్లే వాహ‌à°¨‌దారుల‌కు కూడా వెన్ను నొప్పి à°µ‌స్తుంది&period; అలాంటి రోడ్ల‌లో వెళ్తే క‌లిగే కుదుపుల‌కు వెన్నెముక‌పై భారం à°ª‌డుతుంది&period; à°«‌లితంగా నొప్పి à°µ‌స్తుంది&period; క‌నుక ఈ సూచ‌à°¨‌లు పాటిస్తే దాంతో వెన్ను నొప్పి à°µ‌చ్చే అవ‌కాశాలను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; వెన్నెముక‌పై భారం à°ª‌à°¡‌కుండా ఉంటుంది&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts