lifestyle

స్త్రీ వ‌య‌స్సు 44, పురుషుడి వ‌య‌స్సు 28 ఉంటే.. ఇద్ద‌రూ పెళ్లి చేసుకోవ‌చ్చా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మంది à°¸‌à°¹‌జీవ‌నం చేసిన à°¤‌రువాతే పెళ్లి చేసుకుంటున్నారు&period; ఈ సంప్ర‌దాయం సినీ ఇండ‌స్ట్రీలోనే ఉండేది&period; కానీ ఇప్పుడు చాలా మంది దీన్ని పాటిస్తున్నారు&period; ఇంకా చెప్పాలంటే స్త్రీ&comma; పురుషులు ఇద్ద‌రూ à°µ‌à°¯‌స్సు భేదం లేకుండా ఎవ‌రు చిన్న&comma; ఎవ‌రు పెద్ద అయినా à°¸‌రే ఆకర్ష‌à°£ లేదా ప్రేమ ఉంటే&period;&period; కుదిరితే వివాహం చేసుకుని జీవితం కొన‌సాగిస్తున్నారు&period; ఈ క్ర‌మంలోనే కొంద‌రు పురుషులు à°¤‌à°®‌క‌న్నా à°µ‌à°¯‌స్సు ఎక్కువ ఉన్న స్త్రీల‌ను పెళ్లి చేసుకుని జీవిస్తున్న సంఘ‌ట‌à°¨‌à°²‌ను కూడా à°®‌నం చూస్తున్నాం&period; అప్ప‌ట్లో à°¸‌చిన్ టెండుల్క‌ర్ à°¤‌à°¨‌క‌న్నా à°µ‌à°¯‌స్సులో నాలుగేళ్లు పెద్ద అయిన అంజ‌లిని వివాహం చేసుకుంటే అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు&period; కానీ ప్రేమ‌కు à°¹‌ద్దులు లేవ‌ని&comma; à°µ‌à°¯‌స్సు అడ్డం కాద‌ని ఆ జంట నిరూపించారు&period; ఇప్ప‌టికీ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుక‌ని ఇద్ద‌à°°à°¿ à°®‌à°¨‌స్సులు కుదిరితే à°µ‌à°¯‌స్సు తేడా లేదు&comma; ఎవ‌రు ఎవ‌ర్ని అయినా పెళ్లి చేసుకోవ‌చ్చు&period; క‌à°²‌సి జీవించ‌à°µ‌చ్చు&period; అయితే లేటు à°µ‌à°¯‌స్సులో వివాహం జ‌రిగితే పురుషుల క‌న్నా స్త్రీల‌కే ఎక్కువ à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి&period; ముఖ్యంగా పిల్ల‌ల్ని క‌à°¨‌డం&period; ఆ à°µ‌à°¯‌స్సులో అండాల విడుద‌à°² à°¤‌గ్గుతుంది&period; ఒక‌వేళ పిల్ల‌లు కావాల‌నుకుని క‌న్నా పుట్టిన వారికి ఆరోగ్య à°¸‌à°®‌స్య‌లు ఉంటాయ‌ట‌&period; ఈ విష‌యం సైంటిస్టుల à°ª‌రిశోధ‌à°¨‌ల్లోనే వెల్ల‌డైంది&period; క‌నుక ఒక తోడు కావాలి&comma; పిల్ల‌లు అక్క‌ర్లేదు అనుకుంటే ఆ à°µ‌à°¯‌స్సులో వివాహం చేసుకోవ‌చ్చు&period; కానీ పిల్ల‌à°² కోస‌మే అయితే ఆ à°µ‌à°¯‌స్సులో వివాహం చేసుకోవాల్సిన à°ª‌నిలేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73067 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;marriage-3&period;jpg" alt&equals;"can men marry women who are older than them " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక పురుషులకు లేటు à°µ‌à°¯‌స్సులో వివాహం జ‌రిగితే వారికి పిల్ల‌ల్ని కనే సామ‌ర్థ్యం ఉంటుంది&period; కానీ పిల్ల‌à°²‌కు 20 ఏళ్లు à°µ‌చ్చేస‌రికి వీరు ఇంకా వృద్ధులు అయిపోతారు&period; అప్ప‌టికి పిల్ల‌లు ఇంకా సెటిల్ అవ్వ‌రు&period; దీంతో పిల్ల‌à°²‌ను సెటిల్ చేయ‌డం à°¸‌à°®‌స్య‌గా మారుతుంది&period; క‌నుక ఈ విష‌యాల‌ను అన్నింటినీ బేరీజు వేసుకుని వివాహం చేసుకోవ‌డం ఉత్త‌మం&period; లేదు అనుకుంటే à°¸‌à°¹‌జీవ‌నం చేయ‌à°µ‌చ్చు&period; ఇందుకు చ‌ట్టం కూడా అనుమ‌తిస్తుంది&period; ఏది ఏమైనా రెండు à°®‌à°¨‌స్సుల అంగీకారం ఉంటే వారు పెళ్లి చేసుకోవ‌చ్చు లేదా క‌లసి ఉండ‌à°µ‌చ్చు&period; వారిని ఎవ‌రూ ఆప‌లేరు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts