Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

ఆ ప్రాంతంలో జీడీపప్పు కేవలం 30 రూపాయలు మాత్రమే నట ఎక్కడంటే ?

Admin by Admin
July 11, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

పోషక విలువలు అధికంగా ఉండే జీడిపప్పు ధర ఆకాశంలో ఉంటుంది. తక్కువ రకం జీడిపప్పును కొనాలంటేనే సామాన్యులకు సాధ్యం కాదు. వీటి కాస్ట్ కాస్ట్లీ గానే ఉంటుంది. వీటి ధర దాని క్వాలిటీ పై ఆధారపడి ఉంటుంది. తక్కువ క్వాలిటీది 600 రూపాయల విలువ చేస్తే.. ఎక్కువ క్వాలిటీది 1000 పైనే ఉంటుంది. జీడిపప్పులో ఉండే విటమిన్ ఇ ధమనులలో ఫలకం ఉత్పత్తిని నిరోధించి రక్తప్రసరణను తగ్గిస్తుంది. అందుకే ఇమ్యూనిటీ కోసం జీడిపప్పు తినాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే మన దేశంలోని ఒక ప్రాంతంలో కేవలం కూరగాయల ధరకే జీడిపప్పును అందిస్తున్నారు. నమ్మడానికి కష్టంగా ఉన్నా.. ఇది నిజమే. కేజీ 30 రూపాయలే..! ఇంతకీ ఎక్కడ అంటారా..? జీడిపప్పును అత్యంత తక్కువ ధరకే అమ్ముతున్న ఏకైక ప్రదేశం జార్ఖండ్ లోని జంతార అనే జిల్లాలో ఉన్న నాలా అనే గ్రామం. దీన్ని జార్ఖండ్ జీడిపప్పు నగరం గా పిలుస్తారు.

ఇక్కడికి చుట్టుపక్కల జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా వచ్చి క్వాలిటీ జీడిపప్పును కొనుగోలు చేసి తీసుకు వెళ్తుంటారు. ఈ గ్రామానికి వెళ్తే మీకు కిలో జీడిపప్పు కేవలం 20 నుంచి 30 రూపాయలకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడి నుంచే దళారులు అధికంగా కొని బయట ప్రాంతాల్లో 100 రెట్లు అధిక ధరకు అమ్ముకుంటారు. అయితే ఇంత తక్కువ ధరకు ఈ గ్రామంలో ఎలా విక్రయిస్తున్నారంటే.. ఈ గ్రామంలో 50 ఎకరాల విస్తీర్ణంలో జీడి తోటలనే వేశారు. ఈ తోటల్లో పనిచేసే మహిళలు, పిల్లలు అత్యంత తక్కువ ధరకే జీడిపప్పును అమ్మేస్తుంటారు. అక్కడి నేలలు జీడిపప్పు సాగుకు అనుకూలంగా ఉంటాయని అటవీశాఖ గుర్తించింది. అంతేకాదు ఈ విషయాన్ని గ్రామస్తులందరికీ చెప్పి జీడి తోటలను పెంచే విధంగా ప్రోత్సహించింది.

cashew nuts prices in jamtara are very cheap know why

దీంతో ఒకేసారి గ్రామం అంతా పెద్ద ఎత్తున జీడి సాగు మొదలుపెట్టారు. అంతేకాదు రైతులకు ప్రభుత్వ తరపు నుంచి ప్రోత్సహించారు. ఇక అప్పటినుంచి రైతులు జీడిపప్పు సాగుపై దృష్టి సారించడం మొదలుపెట్టారు. ఇందుకోసం గ‌తంలో అప్ప‌టి జంతార జిల్లా డిప్యూటీ కమిషనర్ కృపానంద ఝా ఎంతగానో కృషి చేశారు. అయితే ఇంతగా జీడిపప్పు పండడం వల్ల అక్కడ రైతులకు మాత్రం ఎలాంటి ప్రయోజనం లేదు. జీడిపప్పును అక్కడి రైతులు రోడ్డు పక్కన పెట్టి అమ్ముతుండడం వల్ల కిలో 30 నుంచి 50 రూపాయలకే అమ్మాల్సి వస్తుంది. ఇంతగా జీడిపప్పు పండుతున్నప్పటికీ అక్కడ ఎలాంటి ప్రాసెసింగ్ ప్లాంట్ లేదు. అక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తే ప్రజలకు మరింత ఉపాధి అవకాశాలు దొరకడంతో పాటు.. జీడిపప్పు ధర కూడా పెరిగే అవకాశం ఉంది.

Tags: cashew nutsjamtara
Previous Post

ఇంటి ముందు ముగ్గు వేయ‌డం వ‌ల్ల ఇన్ని లాభాలు క‌లుగుతాయా..?

Next Post

అధిక బరువా.. పర‌గడుపున ఇది తాగండి ఇట్టే తగ్గుతారు..!!

Related Posts

lifestyle

మీ దుస్తుల నుంచి వాస‌న వ‌స్తుందా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 12, 2025
చిట్కాలు

వీటిని తాగితే చాలు.. కిడ్నీల్లో ఉండే ఎంత‌టి స్టోన్స్ అయినా స‌రే కరిగిపోతాయి..!

July 12, 2025
హెల్త్ టిప్స్

హైబీపీ ఉన్న‌వారికి అద్భుత‌మైన ఔష‌ధాలు ఇవి.. రోజూ తాగితే మేలు..!

July 12, 2025
ఆధ్యాత్మికం

పిల్ల‌లు వీరికి పూజ‌లు చేస్తుంటే చ‌దువు బాగా వ‌స్తుంది.. తెలివితేట‌లు పెరుగుతాయి..!

July 12, 2025
ఆధ్యాత్మికం

పిండ ప్ర‌దానం చేస్తే కాకుల‌కే ఎందుకు ఆహారం పెడ‌తారు..?

July 12, 2025
ఆధ్యాత్మికం

వినాయ‌కున్ని నీటిలో ఎందుకు నిమ‌జ్జ‌నం చేస్తారు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

July 12, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.