lifestyle

Chanakya Niti Telugu : ఎట్టి పరిస్థితుల్లో కుటుంబం ముందు.. ఈ తప్పులని చేయకండి.. మీకే ఇబ్బంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chanakya Niti Telugu &colon; చాణక్య చెప్పినట్లు చేయడం వలన&comma; జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది&period; జీవితంలో ఎటువంటి కష్టాలు కూడా రావు&period; ప్రతి ఒక్కరు కూడా&comma; జీవితంలో ముందుకు వెళ్లాలని సక్సెస్ ని అందుకోవాలని&comma; చూస్తూ ఉంటారు&period; ఆచార్య చాణక్య చెప్పినట్లు ఆచరించడం వలన జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది&period; అందులో సందేహం లేదు&period; అయితే&comma; చాణక్య చెప్పిన దాని ప్రకారం కుటుంబం ముందు&comma; ఎట్టి పరిస్థితులో ఈ తప్పులు చేయకూడదట&period; కుటుంబం ముందు ఎటువంటి తప్పులు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరి ఇక తెలుసుకొని&comma; మీరు కూడా ఆచరించండి&period; చాణక్య చెప్పిన దాని ప్రకారం&comma; మనం మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి&period; మాట జారితే&comma; మళ్ళీ వెనక్కి తీసుకోలేము&period; పైగా మాటలు ఎదుట వాళ్ళ హృదయాలని నొప్పించే విధంగా అస్సలు ఉండకూడదు&period; అలాంటి మాటలు మాట్లాడితే&comma; ఇతరులు ఎంతో బాధపడతారు&period; అవి ఎక్కువ బాధని కలిగిస్తాయని గుర్తు పెట్టుకోండి&period; ఎప్పుడు కూడా ప్రేమతో మాట్లాడాలి తప్ప&comma; ఒక మనిషిని నొప్పించే విధంగా మాట్లాడకూడదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56104 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;chanakya&period;jpg" alt&equals;"chanakya niti do not make these mistakes before family " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శత్రువు ముందు కూడా&comma; మాటలతో చాలా జాగ్రత్తగా ఉండాలి&period; మన చర్యల ఫలితాన్ని మనం అనుభవిస్తాం&period; కొన్ని కొన్ని సార్లు&comma; మన మాటలు గొప్ప విధ్వంసాన్ని కూడా ముగించవచ్చు&period; పైగా పిల్లల ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పు మాటలు మాట్లాడకూడదు&period; అవి పిల్లలపై ప్రభావం పడతాయి&period; మళ్లీ మళ్లీ వాళ్లు&comma; అవే మాట్లాడవచ్చు&period; కాబట్టి&comma; పిల్లల ముందు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి&period; అలానే&comma; పిల్లలు ముందు ఏది మాట్లాడినా&comma; ఏది చేసినా పిల్లలు వాటిని చూసి అనుసరిస్తారు అని తెలుసుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పిల్లల ముందు&comma; దూషించే పదాలని కూడా వాడకూడదు&period; పిల్లల ముందు మంచి మాట్లాడితే అది వాళ్ళ తీరుపై&comma; ప్రభావం పడుతుందని గుర్తుపెట్టుకోండి&period; కాబట్టి&comma; మంచి మాట్లాడండి&period; మంచి విషయాలను చెప్పండి&period; పిల్లల ముందు మద్యం సేవించడం వంటివి చేయకూడదు&period; భార్యాభర్తలు గొడవ పెట్టుకున్నా&comma; పిల్లలకు దూరంగా వెళ్లి మాట్లాడుకోవాలి తప్ప వారి ముందు గొడవ పడకూడదు&period; కుటుంబం అందరి ముందు&comma; భర్త తన భార్యని&comma; పిల్లల్ని తక్కువ చేసి అస్సలు మాట్లాడకూడదు&period; దీనివలన వాళ్ళకి బాధ కలుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts