lifestyle

ఫ్రిజ్‌లో పెట్టిన గుడ్ల‌ను తిన‌రాద‌ట తెలుసా..? తింటే ఏమ‌వుతుందంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">కోడిగుడ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో à°®‌నంద‌రికీ తెలిసిందే&period; వాటి à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు à°²‌భిస్తాయి&period; కాల్షియం అందుతుంది&period; దీంతో ఎముక‌లు బలంగా మారుతాయి&period; అయితే కోడిగుడ్ల విష‌యంలో చాలా మంది చేసే పొర‌పాటు ఒక‌టుంది&period; అదేమిటంటే… గుడ్ల‌ను ఫ్రిజ్‌లో పెడ‌తారు&period; ఒకేసారి ఎక్కువ గుడ్లు కొంటే వాటిని నిల్వ చేయ‌డం కోసం&comma; ఫ్రిజ్‌లో పెడితే పాడ‌à°µ‌వు అనే ఉద్దేశంతో చాలా మంది గుడ్ల‌ను ఫ్రిజ్‌లో పెడ‌తారు&period; అయితే నిజానికి ఇలా చేయ‌కూడ‌దట తెలుసా&period;&period;&quest; అవును&comma; మీరు విన్న‌ది నిజ‌మే&period; అంతేకాదు&comma; అలా ఫ్రిజ్‌లో పెట్టిన గుడ్ల‌ను కూడా అస్స‌లు తిన‌రాద‌ట‌&period; ఎందుకో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా గుడ్ల‌ను మార్కెట్ నుంచి తెచ్చిన వెంట‌నే 1&comma; 2 రోజుల్లో వాడేయాలి&period; లేదంటే అవి పాడ‌వుతాయి&period; ఇక వాటిని ఫ్రిజ్‌లో పెడితే బాగుంటాయ‌ని కొంద‌రు అనుకుంటారు&period; కానీ అది ఎంత మాత్రం క‌రెక్ట్ కాదు&period; ఎందుకంటే గుడ్ల‌ను ఫ్రిజ్‌లో పెడితే అవి త్వ‌à°°‌గా పాడ‌వుతాయ‌ట‌&period; త్వ‌à°°‌గా కుళ్లిపోతాయ‌ట‌&period; దీంతోపాటు ఫ్రిజ్‌లో పెట్టిన గుడ్ల పెంకుల‌పై బాక్టీరియా పెద్ద మొత్తంలో చేరుతుంద‌ట‌&period; ఈ క్ర‌మంలో అలాంటి గుడ్ల‌ను తింటే అనారోగ్యాల బారిన à°ª‌à°¡‌తామ‌ని సైంటిస్టులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88581 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;eggs-in-fridge&period;jpg" alt&equals;"do not store eggs in fridge and eat them know what happens " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫ్రిజ్ లో పెట్టిన గుడ్ల‌ను తినొద్ద‌ని చెప్ప‌డానికి గ‌à°² à°®‌రో కార‌ణం&period;&period; వాటి రుచి&period; అవును&comma; అదే&period; ఫ్రిజ్‌లో పెట్టిన గుడ్లు à°¤‌à°® à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన‌ రుచిని కోల్పోతాయి&period; పుల్ల‌గా మారుతాయి&period; దీనికి తోడు వాటిలో ఉండే పోష‌కాలు కూడా à°¨‌శిస్తాయ‌ట‌&period; క‌నుక ఫ్రిజ్‌లో పెట్టిన గుడ్ల‌ను తిన‌రాద‌ని సైంటిస్టులు చెబుతున్నారు&period; అస‌లు గుడ్ల‌ను తేగానే 1&comma; 2 రోజుల్లో వాడుకోవ‌à°¡‌మే బెటర్ అని&comma; à°¬‌à°¯‌ట అయిన‌ప్ప‌టికీ ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచ‌కూడ‌à°¦‌ని సైంటిస్టులు అంటున్నారు&period; కాబట్టి జాగ్ర‌త్త‌… ఇక‌పై మీరు గుడ్ల‌ను ఫ్రిజ్‌లో పెట్ట‌కండి&period; ఫ్రిజ్‌లో పెట్టిన గుడ్ల‌ను తిన‌కండి&period; లేదంలే అనారోగ్యం బారిన à°ª‌డితే ఆపై బాధ‌à°ª‌డీ ప్ర‌యోజ‌నం ఉండ‌దు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts