lifestyle

చిప్స్ ప్యాకెట్లలో స‌గం వ‌ర‌కు మాత్ర‌మే చిప్స్ ఉంటాయి.. మిగిలిన స‌గం గాలి ఉంటుంది.. అలా ఎందుకు నింపుతారో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక‌ప్పుడు à°¬‌à°¯‌ట చిప్స్ షాపుల్లో దొరికే ఆలు చిప్స్ ను జ‌నాలు ఇష్టంగా తినేవారు&period; కానీ ఇప్పుడు వాటికి à°¬‌దులుగా à°°‌క à°°‌కాల చిప్స్ à°²‌భిస్తున్నాయి&period; భిన్న à°°‌కాల‌కు చెందిన కంపెనీలు à°°‌క à°°‌కాల ఫ్లేవ‌ర్ల‌లో చిప్స్ ను à°¤‌యారు చేసి అందిస్తున్నాయి&period; ట‌మాటా&comma; కార్న్‌&comma; చిల్లీ&period;&period; ఇలా భిన్న ఫ్లేవ‌ర్ల‌లో à°®‌à°¨‌కు చిప్స్ అందుబాటులో ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే చిప్స్ ప్యాకెట్లలో చిప్స్ à°¸‌గం à°µ‌à°°‌కే ఉంటాయి&period; మిగిలిన à°¸‌గం మొత్తం ఖాళీగా ఉంటుంది&period; à°®‌నం ఏ చిప్స్ ప్యాకెట్‌ను తెరిచినా చిప్స్ à°®‌à°¨‌కు అలాగే à°¸‌గం à°µ‌à°°‌కే క‌నిపిస్తాయి&period; మిగిలిన సగం ఖాళీగా ఉంటుంది&period; దీంతో ప్యాకెట్ కూడా బెలూన్ ఉబ్బిన‌ట్లు à°®‌à°¨‌కు క‌నిపిస్తుంది&period; అయితే చిప్స్ ను à°¸‌గం à°µ‌à°°‌కే నింపి మిగిలిన à°¸‌గంలో గాలిని ఎందుకు నింపుతారో తెలుసా &quest; అదే ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56719 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;chips-packet&period;jpg" alt&equals;"why chips packets are half empty " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిప్స్‌ను ఆయిల్‌తో à°¤‌యారు చేస్తారు క‌దా&period; అవి ఎక్కువ రోజుల పాటు ఉండ‌వు&period; పాడైపోతాయి&period; అందువ‌ల్ల వాటిని పాడైపోకుండా ఉంచేందుకు చిప్స్ ప్యాకెట్ల‌లో à°¸‌గం à°µ‌à°°‌కు నైట్రోజ‌న్ గ్యాస్‌ను నింపుతారు&period; ఇది ఆహారాల‌ను పాడు కాకుండా చూస్తుంది&period; అందుకే à°¸‌గం à°µ‌à°°‌కు ఆ గ్యాస్‌ను నింపుతారు&period; ఇక అలా నింప‌డం à°µ‌ల్ల చిప్స్ విరిగిపోకుండా కూడా ఉంటాయి&period; అందువ‌ల్లే ఆ ప్యాకెట్ల‌ను à°¸‌గం à°µ‌à°°‌కు గాలితో నింపుతారు&period; కానీ కంపెనీలు కావాల‌నే అటా చేస్తున్నాయేమో&comma; à°®‌à°¨‌కు సగం à°µ‌à°°‌కు మాత్ర‌మే చిప్స్ ఇచ్చి à°®‌à°¨‌ల్ని మోస‌గిస్తున్నాయేమోన‌ని à°®‌నం అనుకుంటాం&period; కానీ అస‌లు కార‌ణం&period;&period; పైన చెప్పిందే&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts