lifestyle

పాములు పగ పడతాయా ? పాముల గురించి మీకు తెలియని నిజాలు

<p style&equals;"text-align&colon; justify&semi;">పాముల గురించి మనలో ఉన్న ఆపోహలు ఏంటి&quest; వాటి గురించిన వాస్తవాలు ఏంటి&quest; పాములు నాదస్వరాన్ని విని నిజంగానే నృత్యం చేస్తాయా&quest; పాములు పగ పడతాయా&quest; పాము కరిస్తే ఏం చేయాలి&quest; ఏం చేయకూడదు&quest; తెలుసుకుందాం&period; పాములు పగబడతాయని చాలామంది అనుకుంటారు&period; ఇదే అంశాన్ని ఇతివృత్తంగా చేసుకొని చాలా సినిమాలు కూడా వచ్చాయి&period; నిజానికి పాములకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ&period; అవి ఒక వ్యక్తిని లేదా ఒక జీవిని గుర్తుపెట్టుకుని దాడి చేయడం ఉండదు&period; మిగిలిన జీవుల మాదిరిగానే పాములు కూడా ఆహారం కోసమో&comma; సంతానోత్పత్తి కోసమో ఇతర జీవులపై దాడి చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా పాములు ఆహారం కోసం వేటాడేటప్పుడు వాసన గుర్తుపెట్టుకుంటాయి&period; అంతే తప్ప దాడి చేయాల్సిన జీవి రూపాన్ని గుర్తు పెట్టుకోవు&period; నిజానికి చాలావరకు పాములు పుట్ట నుంచి బయటకు వచ్చి తిరిగి తమ పుట్ట ఎక్కడ ఉందన్నది కూడా మర్చిపోతాయని వెటర్నరీ వైద్యులు చెప్తున్నారు&period; మనుషులను గుర్తు పెట్టుకొని దాడి చేసేంత జ్ఞాపకశక్తి పాములకు ఉండదు&period; ఒక వ్యక్తి పై పాములు పలుసార్లు దాడి చేసి కాటు వేయడం యాదృచ్ఛికమే కావచ్చు&period; వాస్తవంగా అయితే పాములు గాలిలో శబ్ద తరంగాలను గ్రహించలేవు&period; అంటే నాగస్వరం నుంచి వచ్చే శబ్దానికి పాములు స్పందించవు&period; కానీ సినిమాల్లో&comma; ఇతర మాధ్యమాల్లో పాములు నాదస్వరాన్ని ఊదేటప్పుడు అవి వాటికి అనుగుణంగా నాట్యం చేసినట్లు కనిపించడానికి కారణం వేరే ఉంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71483 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;snakes&period;jpg" alt&equals;"do snakes take revenge upon us " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిజానికి పాముల వాళ్ళు నాదస్వరం ఓదేటప్పుడు నేల మీద చేతితో తడుతూ శబ్దం చేస్తారు&period; నేల ద్వారా ఆ వైబ్రేషన్ లో పాము శరీరానికి చేరుతాయి&period; దీంతో అది వాటికి స్పందించి పడగ విప్పుతుంది&period; అయితే పాము కళ్ళ ముందు నాగస్వరాన్ని కూడా అటు ఇటు కదుపుతూ ఊదుతూ ఉంటారు&period; దీంతో ఆ పాము కళ్ళతో చూసి&comma; ఆ కదిలే వస్తువు ఆగగానే&comma; దాన్ని కాటు వేయాలని అది కదులుతున్న దిశలో అటు ఇటు కదులుతుంది&period; కానీ చూసే వాళ్లకు మాత్రం పాము నాదస్వరానికి నాట్యం చేస్తున్నట్లుగా అనిపిస్తుంద‌ని పాముల‌ను à°ª‌ట్టే నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts