technology

ప్రతి స్మార్ట్ ఫోన్ లో కనిపిస్తున్న ఈ చిన్న రంధ్రం గురించి మీకు తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈకాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్లు వాడుతున్నారు&period; అయితే&comma; స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరికి అందులో ఉండే ఫీచర్ల గురించి అసలు తెలియకపోవచ్చు&period; కొంతమంది కమ్యూనికేషన్ కోసం మాత్రమే ఫోన్ ని వాడితే&comma; మరికొందరు మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ తోనే పనులన్నీ కూడా బాగా చక్కబట్టేస్తుంటారు&period; అయితే ఎప్పుడైనా మీ స్మార్ట్ ఫోన్ లో వెనుక వైపు&comma; కెమెరాల మధ్యలో అలాగే&comma; ఫ్లాష్ లైట్ పక్కన లేదా ముందు సెల్ఫీ కెమెరా పక్కన లేదా ఫోన్ పై వైపు ఉన్న ఫ్రేమ్ లో&comma; కింద చార్జింగ్ ఫోర్ట్ పక్కన ఉన్న చిన్నపాటి రంధ్రం ఉండటం మీరు గమనించి ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరి ఆ రంద్రం ఎందుకు ఉంది అన్నది అనేది చాలామందికి కూడా తెలియదు&period; మరి ఇక ఆ రంద్రం ఎందుకు ఉంది&quest; దానివల్ల ఉపయోగాలు ఏంటి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం&period; ఈ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదలైన కొత్తలో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఒక రకమైన శబ్దం అనేది వినిపిస్తుందని&comma; అందువల్ల అవతలి వ్యక్తి మాట్లాడే మాట స్పష్టంగా వినిపించడం లేదు అని చాలామంది కూడా చెప్పేవారట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73215 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;smart-phone-hole&period;jpg" alt&equals;"do you know what is the small hole beneath smart phone " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే ఇక నాయిస్ డిస్టబెన్స్&period; ఆ తర్వాత విడుదలైన స్మార్ట్ ఫోన్లలో మొదట్లో వచ్చిన ఆ సమస్య అనేది మళ్లీ రాలేదు&period; ఇక మళ్ళీ ఆ సమస్య రాకపోవడానికి గల కారణం ఇప్పుడు మనం అనుకుంటున్న ఆ చిన్న రంధ్రమే&period; ఆ రంధ్రంలో మినీ మైక్రోఫోన్ అనేది ఉంటుంది&period; అది నాయిస్ క్యాన్సిలేషన్ డివైజ్ గా కూడా పనిచేస్తుంది&period; దానివల్ల ఫోన్ చేసినప్పుడు ఎలాంటి అంతరాయం అనేది లేకుండా ఒకరి మాటలు మరొకరికి స్పష్టంగా వినిపిస్తాయి&period; చాలామంది కూడా ఫోన్ లోపలికి ఎయిర్ కోసం ఏర్పాటు చేశారని కూడా భావిస్తుంటారు&period; అయితే అది ఎయిర్ కోసం ఏర్పాటు చేసింది కాదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts