lifestyle

వరుడికి శృంగార సామర్థ్యం ఉందా లేదా అన్న విషయం పెళ్లికి ముందు ఎలా తెలుస్తుంది?

పెళ్లి అంటే కేవలం సంబంధాలు, సంపాదన, ఫ్యామిలీ స్టేటస్ మాత్రమే కాదుగా… అసలు వరుడి శృంగార సామర్థ్యం ఎలాగో ముందే తెలుసుకోవాలి కదా? కానీ ఈ విషయం గురించి అడిగితే ఆంటీలు అయ్యో! వీడు ఎంత డర్టీగా ఆలోచిస్తున్నాడు! అని నిందిస్తారు. ఇప్పుడు వరుడి పవర్ ముందే తెలుసుకోవాలంటే? కుర్చీలో కూర్చోబెట్టి ఓ గ్లాస్ నీళ్లు ఇవ్వండి. అబ్బాయి గ్లాస్ పట్టే తీరు గమనించండి… పట్టుదల, గట్టిగా పట్టుకుంటే – క్షేమమే! వాడికి ఆహారం మీద ఎంత ప్యాషన్ ఉందో గమనించండి. మంచి తిండిపోతే… పవర్ మామూలుగా ఉండదనుకోండి!

ఓ చిన్నగా హ్యాండ్ షేక్ ఇవ్వండి. స్ట్రాంగ్ గా ఉండాలి… అలానే సడన్ గా హాల్లోకి పిల్ల పాము వచ్చిందని డౌటెత్తినట్టు అబ్బాయి రియాక్షన్ చూడండి… స్కిన్ లో పవర్ ఉంటే, బెద‌రడు! మసాలా, స్పైసీ ఫుడ్ ఎంత ఇష్టపడతాడో గమనించండి… స్పైసీ తినేవాళ్లు జీవితాన్నే స్పైసీగా గడపగలరు!

how to identify bride groom is potential or not

లవ్, ఫీల్, ఎంజాయ్ అనే మూడు మాటలు తన మాటల్లో ఎప్పుడైనా వచ్చాయా? రొమాంటిక్ గా ఉండే వాళ్ల నోట్లో ఈ పదాలు రెగ్యులర్ గా ఉంటాయి! మోసుకెళ్లి జిమ్ డంబెల్స్ లిఫ్ట్ చేయించండి. ఒకేసారి 25 కేజీలు పైకెత్తగలిగితే… లైఫ్ టెన్షన్ ఫ్రీ! కాబట్టి… పెళ్లి అంటే కేవలం బ్యాంకు బ్యాలెన్స్ కాదండి… బాడీ బ్యాలెన్స్ కూడా ముఖ్యం!

Admin

Recent Posts