vastu

మంచం కింద ఈ వస్తువు ఉండాలి, లేకపోతే ఖాళీగా అయినా ఉండాలంట? ఎందుకో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు సాధార‌ణంగా రోజూ దేనిపై నిద్రిస్తారు&period;&period;&quest; నేల‌పైనా&period;&period;&quest; à°®‌ంచం పైనా&period;&period;&quest; నేల‌పైనైతే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది à°µ‌ర్తించ‌దు&period; కానీ మంచంపై à°ª‌డుకునే వారైతే క‌చ్చితంగా ఈ విష‌యాన్ని తెలుసుకోవాల్సిందే&period; ఎందుకంటే à°®‌à°¨‌లో చాలా మందికి మంచం లేదా ప్లై వుడ్‌తో à°¤‌యారు చేసిన బెడ్ ఏది ఉన్నా ఇంట్లో స్థ‌లం లేద‌నో&comma; à°®‌రేదైనా కార‌ణాల à°µ‌ల్లో ఆ బెడ్స్ కింద ఏది à°ª‌డితే ఆ à°µ‌స్తువును పెడుతుంటారు&period; కానీ మీకు తెలుసా&period;&period;&quest; అలా బెడ్ల కింద దేన్ని à°ª‌డితే దాన్ని పెట్ట‌కూడ‌à°¦‌ట‌&period; లేదంటే దాంతో à°®‌à°¨‌కు అన్నీ దుష్ఫ‌లితాలే క‌లుగుతాయ‌ట‌&period; అవేమిటంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీకు ఫెంగ్ షుయ్ వాస్తు తెలుసు క‌దా&period; చైనీయులు à°¨‌మ్మే శాస్త్రాల్లో ఇది కూడా ఒక‌టి&period; అయితే మంచం కింద పెట్టే à°µ‌స్తువుల‌ను గురించి ఫెంగ్ షుయ్ శాస్త్రం ఏం చెబుతుందంటే… à°®‌నం మంచంపై à°ª‌డుకున్నప్పుడు à°®‌à°¨ చుట్టూ మంచం కిందుగా పాజిటివ్ à°¶‌క్తి తిరుగుతూ ఉంటుంద‌ట‌&period; à°®‌à°¨ మెద‌డులోని à°¸‌బ్‌కాన్షియ‌స్ మైండ్ ఆ à°¶‌క్తిని గ్ర‌హిస్తుందట‌&period; అయితే మంచం కింద ఏం లేకుండా ఉన్న‌ప్పుడు ఈ à°¸‌బ్‌కాన్షియ‌స్ మైండ్ యాక్టివ్‌గా ఉండి ఎక్కువ à°¶‌క్తిని గ్ర‌హిస్తుంద‌ట‌&period; అదే మంచం కింద ఏదైనా à°µ‌స్తువు ఉంటే దాని à°µ‌ల్ల à°¸‌బ్ కాన్షియ‌స్ మైండ్ à°¶‌క్తిని గ్ర‌హించేందుకు ఆటంకం ఏర్ప‌డుతుంద‌ట‌&period; ఈ క్ర‌మంలో నెగెటివ్ à°¶‌క్తి ప్ర‌సార‌మై అది à°®‌à°¨‌కు కీడును క‌లిగిస్తుంద‌ట‌&period; అయితే మంచం కింద ఖాళీగా ఉంటే à°¸‌బ్‌కాన్షియ‌స్ మైండ్ బాగా à°ª‌నిచేస్తుంది కానీ&comma; ఒక ప్ర‌త్యేక‌మైన à°µ‌స్తువును పెడితే అది ఇంకా ఎక్కువ à°¶‌క్తిని గ్ర‌హిస్తుంద‌ట‌&period; దీనికి తోడు పాజిటివ్ ఎన‌ర్జీ కూడా పెరుగుతుంద‌ట‌&period; ఇంత‌కీ మంచం కింద పెట్టాల్సిన ఆ ప్ర‌త్యేక à°µ‌స్తువు ఏమిటంటే…&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83433 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;treasure-box&period;jpg" alt&equals;"put this treasure box beneath your bed for luck " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట్రెజ‌ర్ బాక్స్‌… అవును&comma; మీరు విన్న‌ది నిజ‌మే&period; మంచం కింద ట్రెజ‌ర్ బాక్స్‌ను పెట్టి నిద్రిస్తే దాంతో à°®‌à°¨ à°¸‌బ్‌కాన్షియ‌స్ మైండ్‌కు మిక్కిలి à°¶‌క్తి à°µ‌స్తుంద‌ట&period; అయితే ట్రెజ‌ర్ బాక్స్ అంటే అదేదో నిధులు&comma; à°®‌ణులు&comma; మాన్యాలు ఉన్న బాక్స్ అనుకునేరు&period; అది మాత్రం కాదు&period; కానీ దాదాపుగా అలాంటిదే&period; అయితే దాన్ని à°®‌నం ఇంట్లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎలాగంటే… ఇమిటేష‌న్ గోల్డ్‌&comma; వెండి&comma; చ‌లువ లేదా గ్రానైట్ రాయి&comma; సెరామిక్ వంటి à°ª‌దార్థాల్లో దేన్ని ఉప‌యోగించైనా à°¤‌యారు చేసిన à°¦‌ట్ట‌మైన మూత గ‌à°² ఒక చిన్న పెట్టెను తెచ్చుకోవాలి&period; అందులో బంగారు ఆభ‌à°°‌ణాలు&comma; కాయిన్స్‌&comma; క్రిస్ట‌ల్స్ వంటి à°µ‌స్తువుల‌ను వేసి బాక్స్ లాక్ చేయాలి&period; అనంత‌రం ఆ బాక్స్‌ను మీరు నిద్రించే మంచం కింద పెట్టాలి&period; అయితే ఆ పెట్టె మీ నాభి కిందుగా à°µ‌చ్చేట్టు చూసుకోవాలి&period; దీని à°µ‌ల్ల మీలో పాజిటివ్ à°¶‌క్తి పెరుగుతుంది&period; మైండ్ బాగా యాక్టివేట్ అవుతుంది&period; ఉత్తేజం క‌లుగుతుంది&period; అంతేకాదు అదృష్టం కూడా à°µ‌స్తుంద‌ట‌&period; అయితే ఆ బాక్స్‌లో పైన చెప్పిన à°µ‌స్తువులు కాకుండా à°ª‌ర్‌ఫ్యూమ్‌లు&comma; సెంట్లు&comma; ఎరుపు రంగు కొవ్వొత్తులు&comma; క్రీమ్‌&comma; సువాస‌à°¨ ద్ర‌వ్యాలు&comma; ఆయిల్స్ వంటి వాటిని ఉంచితే అలాంటి వారికి జీవితంలో అనుకున్న‌వి నెర‌వేరుతాయ‌ట‌&period; ప్రేమించే వ్య‌క్తులు à°¦‌గ్గ‌à°°‌వుతార‌ట‌&period; తెలుసుకున్నారుగా&comma; ఫెంగ్ షుయ్ ట్రెజ‌ర్ బాక్స్ గురించి&period; ఇంకెందుకాల‌స్యం&comma; వెంట‌నే మీరూ ఓ బాక్స్‌ను మంచం కింద పెట్టేయండి&period; ఒక వేళ పెట్ట‌కున్నా à°¸‌à°®‌స్యేమీ లేదు&period; కానీ ఆ స్థ‌లాన్ని మాత్రం ఖాళీగా ఉంచ‌డం à°®‌రిచిపోకండి&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts