information

రైళ్ల‌లో ప్ర‌యాణిస్తున్నారా.. అయితే ఈ రూల్స్ తెలుసుకోండి.. 99 శాతం మందికి తెలియ‌వు..

<p style&equals;"text-align&colon; justify&semi;">రైళ్లలో ప్రయాణం చేసేవారు తప్పక తెలుసుకోవాల్సిన 6 ముఖ్యమైన రూల్స్ ఏవో చూద్దాం&period; ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌గా పేరొందిన భారతీయ రైల్వే నిత్యం కోట్లాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తుంది&period; రైల్వే శాఖ ప్రయాణీకుల భద్రత&comma; సౌకర్యానికి పెద్దపీట వేస్తుంది&period; ఇందుకు అనేక నియమ&comma; నిబంధనలు రూపొందించింది&period; లగేజీ సైజు&comma; ఆహార పదార్థాలు&comma; బెర్తులు&comma; మహిళలు&comma; చిన్న పిల్లల భద్రత విషయంలో అనేక నియమ నిబంధనలు ఉన్నాయని చాలా మందికి తెలియదు&period; రైళ్లలో ప్రయాణం చేసేవారు తప్పక తెలుసుకోవాల్సిన 6 ముఖ్యమైన రూల్స్ ఏవో చూద్దాం&period; రైలుతో ఒంటరిగా ప్రయాణించే మహిళల భద్రత విషయంలో రైల్వే శాఖ అత్యంత ప్రాధాన్యతనిస్తుంది&period; ఒక మహిళ తన బిడ్డతో ఒంటరిగా ప్రయాణిస్తుంటే ఆమెను రాత్రిపూట రైలు నుండి దింపకూడదని నిబంధన ఉంది&period; ఒకవేళ ఆమె దిగాల్సిన స్టేజి వస్తే స్టేషన్‌లోని సెక్యూరిటీ గార్డు లేదా రైల్వే పోలీసులకు సమాచారం అందించి&comma; ఆమె భద్రత బాధ్యతలు అప్పగించాలి&period; ఇది మహిళలు&comma; పిల్లల భద్రత కోసం భారతీయ రైల్వే ఈ కఠినమైన నిబంధన విధించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది ఆలస్యంగా రైల్వే స్టేషన్‌కు చేరుకొని రైలును మిస్‌ చేసుకుంటారు&period; అలాంటివారు కూడా తర్వాతి స్టేషన్‌లో అదే రైలును ఎక్కే సౌకర్యం కల్పిస్తుంది భారతీయ రైల్వే&period; ఒకవేళ&comma; ఎక్కాల్సిన రైలు తప్పిపోతే వెంటనే సిబ్బందికి సమాచారం ఇచ్చి వేరే వాహనంలో తదుపరి స్టేషన్‌కు చేరుకోవచ్చు&period; లగేజీ బరువు విషయంలోనూ భారతీయ రైల్వే నిబంధనలు చేర్చింది&period; రైలులో ఒక వ్యక్తి 70 కిలోల కంటే ఎక్కువ బరువున్న లగేజీని తీసుకెళ్లకూడదని రైల్వే నిబంధనలు చెబుతున్నాయి&period; 70 కిలోల కంటే ఎక్కువ లగేజీని తీసుకెళ్లడం భారతీయ రైల్వే నిబంధనలకు విరుద్ధం&period; చెకింగ్‌ సమయంలో లగేజీ ఎక్కువగా ఉందని గుర్తిస్తే టీసీ జరిమానా విధించే అవకాశం ఉంటుంది&period; అందువల్ల&comma; రైలులో ప్రయాణించేటప్పుడు ఎక్కువ లగేజీ తీసుకెళ్లకూడదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83426 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;indian-trains-1&period;jpg" alt&equals;"railway passengers must know these rules " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిడిల్ బెర్త్ విషయంలోనూ భారతీయ రైల్వే నిబంధనలు చేర్చింది&period; మిడిల్‌ బెర్త్‌ను ప్రయాణీకులు కూర్చోవడానికి మాత్రమే ఉపయోగించాలి&period; నిబంధన ప్రకారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే మిడిల్‌లో నిద్రపోవాలి&period; అంటే&comma; ఉదయం 6 గంటల తర్వాత మిడిల్ బెర్త్‌పై పడుకోవద్దనే నిబంధన పేర్కొంది&period; రైలులో ప్రయాణించే వారు ఫోన్ లౌడ్‌స్పీకర్‌ పెట్టి పాటలు వినకూడదు&period; బిగ్గరగా మాట్లాడకూడదు&period; ఇలా చేయడం వల్ల తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతోందని రైల్వే నిబంధన చెబుతోంది&period; ఇలా ఎవరైనా ప్రయాణికులు తోటి వారిని ఇబ్బంది పెడితే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు&period; భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం&comma; స్టేషన్‌లో దుకాణదారులు ఆహార పదార్థాలు&comma; ఇతర వస్తువులను ఎంఆర్‌పీ à°§à°° కంటే ఎక్కువ రేటుకు విక్రయించరాదు&period; అలా చేయడం నేరంగా పరిగణించి రైల్వే అధికారులు షాపు యజమానికి జరిమానా విధిస్తారు&period; ఒకవేళ&comma; రైల్వే స్టేషన్‌లో కొనే వస్తువులకు ఎంఆర్‌పీ కంటే అధికంగా వసూలు చేస్తే వెంటనే దాని గురించి రైల్వే సిబ్బందికి ఫిర్యాదు చేయవచ్చు&period; పై నిబంధనలు ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని రైల్వే శాఖ చెబుతోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts