lifestyle

ఈ 3 లక్షణాలు మీలో ఉంటే ఏ అమ్మాయి అయినా మిమ్మల్ని వదిలిపెట్టదు..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">సమాజంలో చాలామంది కొన్ని అపోహలతో బతుకుతూ ఉంటారు&period;&period; కొంతమంది నాకు అందం లేదని ఫీలవుతూ ఉంటారు&period; కొంతమంది నేను అలా లేకపోయానని ఫీల్ అవుతూ ఉంటాయి&period; అంటే ఒకరికి ఒకరు పోల్చుకుని అతనికి అంత ఎక్కువగా ఉంది&period; నాకు లేకపోవడం వల్లే ఆ అమ్మాయి అతన్ని ఇష్టపడిందని ఎవరికి వారే భావించుకుంటూ లోన్లీ గా ఫీల్ అవుతూ ఉంటారు&period;&period; అలాంటి వారు ఈ విషయాలు తెలుసుకోండి&period;&period; సాధారణంగా చాలా మంది బాడీ బాగలేదని&comma; నల్లగా ఉన్నానని బాధపడుతూ ఉంటారు&period; కానీ నిజానికి అబ్బాయిల్లో అమ్మాయిలు&comma; అమ్మాయిల్లో అబ్బాయిలు చూసేది మీ యొక్క ఫిజికల్ ఏప్పిరియన్స్ కానే కాదు అని మానసిక నిపుణులు అంటున్నారు&period;&period; ముఖ్యంగా అబ్బాయిలు అమ్మాయిలో&comma;అమ్మాయిలు అబ్బాయిల్లో చూసేది వ్యక్తిత్వం మాత్రమే అని అంటున్నారు&period;&period; ప్రధానంగా అమ్మాయిలు అబ్బాయిల్లో చూసే అట్రాక్టివ్ క్వాలిటీస్ ఏంటో చూద్దాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖ్యంగా చాలా మంది అమ్మాయిలు అబ్బాయిల్లో ప్రధానంగా చూసేది ఆరడుగుల అందగాడు&comma; కర్లీ హెయిర్ ఉన్నవారిని ఇష్టపడతారని అనుకుంటారు&period;&period;కానీ చాలామంది అమ్మాయిలు అవి చూడరు&period; అబ్బాయి అమ్మాయిని ఏ విధంగా అట్రాక్ట్ చేస్తున్నాడు&period; ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడో అతన్ని ఇష్టపడుతూ ఉంటారు&period;&period; కొన్ని సమయాల్లో మనం గమనించినప్పుడు కొంతమంది అందమైన అమ్మాయిలు&comma; అందం తక్కువగా ఉన్న అబ్బాయిలను ప్రేమిస్తూ ఉంటారు&period; చాలామంది అమ్మాయిలు అబ్బాయిల్లో గమనించేది వారి క్యారెక్టర్&period;&period; అంటే అమ్మాయి ఎమోషన్స్ ని అబ్బాయి ఎలా రిసీవ్ చేసుకుంటున్నాడు&period;&period; అమ్మాయినీ బాగా అర్థం చేసుకుని దానికి సొల్యూషన్ వెతికే అబ్బాయి అంటే చాలా ఇష్టపడతారట&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76343 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;women-1-1&period;jpg" alt&equals;"if men have these qualities then women do not leave them " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది అమ్మాయిలు అబ్బాయి ఎలాంటి జాబ్ చేస్తున్నాడు&period;&period; తెలివితేటలు ఏ విధంగా ఉన్నాయి&period;&period; ఎవరితో ఎలా మాట్లాడుతున్నాడు అనే విషయాలను గమనిస్తూ ఉంటారట&period; ఇలాంటి విషయాల్లో ఫర్ఫెక్ట్ గా ఉండే అబ్బాయిలను ఇష్టపడతారట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts