Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

ఈ 3 లక్షణాలు మీలో ఉంటే ఏ అమ్మాయి అయినా మిమ్మల్ని వదిలిపెట్టదు..!!

Admin by Admin
February 28, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సమాజంలో చాలామంది కొన్ని అపోహలతో బతుకుతూ ఉంటారు.. కొంతమంది నాకు అందం లేదని ఫీలవుతూ ఉంటారు. కొంతమంది నేను అలా లేకపోయానని ఫీల్ అవుతూ ఉంటాయి. అంటే ఒకరికి ఒకరు పోల్చుకుని అతనికి అంత ఎక్కువగా ఉంది. నాకు లేకపోవడం వల్లే ఆ అమ్మాయి అతన్ని ఇష్టపడిందని ఎవరికి వారే భావించుకుంటూ లోన్లీ గా ఫీల్ అవుతూ ఉంటారు.. అలాంటి వారు ఈ విషయాలు తెలుసుకోండి.. సాధారణంగా చాలా మంది బాడీ బాగలేదని, నల్లగా ఉన్నానని బాధపడుతూ ఉంటారు. కానీ నిజానికి అబ్బాయిల్లో అమ్మాయిలు, అమ్మాయిల్లో అబ్బాయిలు చూసేది మీ యొక్క ఫిజికల్ ఏప్పిరియన్స్ కానే కాదు అని మానసిక నిపుణులు అంటున్నారు.. ముఖ్యంగా అబ్బాయిలు అమ్మాయిలో,అమ్మాయిలు అబ్బాయిల్లో చూసేది వ్యక్తిత్వం మాత్రమే అని అంటున్నారు.. ప్రధానంగా అమ్మాయిలు అబ్బాయిల్లో చూసే అట్రాక్టివ్ క్వాలిటీస్ ఏంటో చూద్దాం..

ముఖ్యంగా చాలా మంది అమ్మాయిలు అబ్బాయిల్లో ప్రధానంగా చూసేది ఆరడుగుల అందగాడు, కర్లీ హెయిర్ ఉన్నవారిని ఇష్టపడతారని అనుకుంటారు..కానీ చాలామంది అమ్మాయిలు అవి చూడరు. అబ్బాయి అమ్మాయిని ఏ విధంగా అట్రాక్ట్ చేస్తున్నాడు. ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడో అతన్ని ఇష్టపడుతూ ఉంటారు.. కొన్ని సమయాల్లో మనం గమనించినప్పుడు కొంతమంది అందమైన అమ్మాయిలు, అందం తక్కువగా ఉన్న అబ్బాయిలను ప్రేమిస్తూ ఉంటారు. చాలామంది అమ్మాయిలు అబ్బాయిల్లో గమనించేది వారి క్యారెక్టర్.. అంటే అమ్మాయి ఎమోషన్స్ ని అబ్బాయి ఎలా రిసీవ్ చేసుకుంటున్నాడు.. అమ్మాయినీ బాగా అర్థం చేసుకుని దానికి సొల్యూషన్ వెతికే అబ్బాయి అంటే చాలా ఇష్టపడతారట..

if men have these qualities then women do not leave them

చాలామంది అమ్మాయిలు అబ్బాయి ఎలాంటి జాబ్ చేస్తున్నాడు.. తెలివితేటలు ఏ విధంగా ఉన్నాయి.. ఎవరితో ఎలా మాట్లాడుతున్నాడు అనే విషయాలను గమనిస్తూ ఉంటారట. ఇలాంటి విషయాల్లో ఫర్ఫెక్ట్ గా ఉండే అబ్బాయిలను ఇష్టపడతారట.

Tags: menwomen
Previous Post

పంచ‌ముఖ‌ ఆంజ‌నేయ స్వామిని పూజిస్తే ఎలాంటి శుభ ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా ?

Next Post

బాల‌య్య కూతురితో నాగ‌చైత‌న్య‌ వివాహం అందుకే క్యాన్సిల్ అయిందా..?

Related Posts

ఆధ్యాత్మికం

ప‌ర‌మేశ్వ‌రుడు పులి చ‌ర్మాన్ని ఎందుకు ధ‌రిస్తాడు.. దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

June 14, 2025
ఆధ్యాత్మికం

ల‌వంగాలు, క‌ర్పూరంతో ఇలా చేస్తే మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

June 14, 2025
vastu

వాస్తు ప్ర‌కారం ఇంట్లో రామ చిలుక‌ల‌ను పెంచుకోవ‌చ్చా..? పెంచితే ఏమ‌వుతుంది..?

June 14, 2025
హెల్త్ టిప్స్

మైదాపిండి తో చేసిన వంటకాలు తినడం వలన కలిగే నష్టాల గురించి తెలుసా ?

June 14, 2025
వినోదం

చిరంజీవి రిజెక్ట్ చేసిన స్టోరీతో బ్లాక్ బస్టర్ అందుకున్న రజినీకాంత్.. ఏ సినిమాతో అంటే ??

June 14, 2025
వినోదం

చిరంజీవి మీద కోపం వచ్చి మగధీరలో చరణ్ తో ఆ సీన్ తీశారు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!