Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

మీ పిల్ల‌లు చెడు మార్గంలో వెళ్తుంటే.. ఇలా దారిలో పెట్టండి..

Admin by Admin
May 23, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

పిల్లల ప్రవర్తన ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది కొంతమంది పిల్లలు కాస్త అల్లరి చేస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు చాలా నిశ్శబ్దంగా కూర్చుంటూ ఉంటారు. అయితే ఒక్కొక్కసారి తల్లిదండ్రులకి పిల్లలపై అనుమానం వస్తుంది. పిల్లలు మంచి వాళ్లేనా లేకపోతే మంచి బాటలోనే వెళ్తున్నారా ఇలా… మీకు కూడా ఇదే ప్రశ్న తరచు కలుగుతూ ఉంటున్నట్లయితే ఇలా తెలుసుకోవచ్చు. మీ పిల్లలు మంచి వాళ్ళా కాదా అనేది వీటి ద్వారా చూసి చెప్పచ్చు. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులని కంగారు పెడుతున్న అంశం పిల్లల ప్రవర్తన. పిల్లల్ని అతిగా ప్రేమించే తల్లిదండ్రులు వారు తప్పు చేస్తే తట్టుకోలేకపోతున్నారు.

సో వాళ్ళు ఏ దారిలో వెళ్తున్నారు అనేది మీరే తెలుసుకోవాలి. పిల్లలకి తల్లిదండ్రులు అంటే భయం కచ్చితంగా ఉండాలి. లేకపోతే మొండిగా మారిపోతారు కాబట్టి కచ్చితంగా పిల్లలకి భయం చెప్తూ ఉండండి వాళ్ళకి మీ మీద భయం లేకపోతే వాళ్లు కచ్చితంగా చెడ్డదారిలో వెళ్తుంటారు. పిల్లల్ని అతిగా గారాబం చేయడం కూడా మంచిది కాదు అడిగింది ప్రతీది ఇచ్చేయడం వంటివి చేయకూడదు క్రమశిక్షణ కచ్చితంగా నేర్పాలి లేకపోతే చెడు పనులు చేస్తూ ఉంటారు. మీ పిల్లలు కనక మిమ్మల్ని గౌరవించడం లేదు అంటే కచ్చితంగా వాళ్ళు తప్పు దారిలో వెళ్తున్నారు ఈ విషయం మీరు కచ్చితంగా గ్రహించాలి ఈ ప్రవర్తన అలవాటైపోవచ్చు జాగ్రత్తగా ఉండండి.

if you think your children not going in correct way do like this

వాళ్ళని మంచి దారిలోకి మార్చండి. మీ పిల్లలు తప్పుదారిలో వెళ్తున్నారంటే చాక్లెట్లు బిస్కెట్లు బొమ్మలు ఇలా వాళ్ల కోసం ఏం తెచ్చినా కూడా వాళ్ళలో ఆనందం ఉండదు దానికి మించి అడుగుతారు. చెడ్డదారిలో వెళ్లే పిల్లలకి సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. వాళ్ళ మాటే నెగ్గాలని అంటూ ఉంటారు అందుకోసం ఇతర పిల్లలపై దాడులకు కూడా దిగుతారు. అలానే మీ పిల్లల ఆట తీరును బట్టి కూడా మీరు వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది తెలుసుకోవచ్చు. వాటిలో ఓడిపోతే వాళ్ళు అసలు సహించలేరు ఏడుస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు వాళ్ళు ఇతరుల మీద దాడి కూడా చేస్తూ ఉంటారు. పిల్లల్ని ప్రతిసారి ప్రశంసించకండి. ఏదైనా పెద్దది సాధిస్తేనే బహుమతి ఇవ్వండి గెలుపు ఓటమి అంటే ఏంటో నేర్పించండి. ఎలా ఇతరులను గౌరవించాలో చెప్పండి.

Tags: kidsparents
Previous Post

వినాయ‌కుడి పూజ‌లు తుల‌సిని ఎందుకు ఉప‌యోగించ‌రు..? అస‌లు కార‌ణం ఇదే..!

Next Post

ఇప్పుడు వ‌స్తున్న చాలా వ‌ర‌కు హార్ట్ ఎటాక్‌ల‌కు ఇదే కార‌ణ‌మ‌ట‌.. తేల్చిన ప‌రిశోధ‌కులు..

Related Posts

చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

June 13, 2025
ఆధ్యాత్మికం

శ్రీ‌కృష్ణుడి సంతానం ఎవ‌రు.. వారి పేర్లు ఏమిటి..?

June 13, 2025
Off Beat

మ‌న జాతీయ ప‌తాకానికి సంబంధించిన ఈ నియ‌మాలు మీకు తెలుసా..?

June 13, 2025
హెల్త్ టిప్స్

మీకు అనారోగ్యం వ‌చ్చి త‌గ్గిన వెంట‌నే టూత్ బ్ర‌ష్‌ను మార్చాలి.. ఎందుకంటే..?

June 13, 2025
ఆధ్యాత్మికం

హ‌నుమాన్ ఆల‌యంలో ఎన్ని ప్ర‌ద‌క్షిణ‌లు చేయాల్సి ఉంటుంది..?

June 13, 2025
lifestyle

అమ్మాయిలు ప్రేమలో ప‌డితే చేసే త‌ప్పులు ఇవే..!

June 13, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!