lifestyle

Neelakurinji Flowers : 12 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ విక‌సించిన నీల‌కురింజి పూలు.. చూసి మురిసిపోతున్న పర్యాట‌కులు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Neelakurinji Flowers &colon; ప్ర‌కృతిని చూసి à°ª‌à°°‌à°µ‌శించని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు&period; కొన్ని అందాలు à°®‌à°¨ à°®‌à°¨‌స్సుని ఎంతో ఉత్తేజింప‌జేస్తాయి&period; అయితే ప్రకృతి ప్రేమికుల 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ నెరవేరింది&period; మరోసారి నూలకురింజి పువ్వులు విరగబూసి ప్రకతి ప్రేమికులను రారమ్మని పిలుస్తున్నాయి&period; కర్ణాటక&comma; కేరళ రాష్ట్రాలలో ఈ ఏడాది కూడా నీలకురింజి పువ్వులు విరగబూశాయి&period; నీలిరంగుతో మిలమిలా మెరిసిపోయే నీలకురింజి పువ్వుల అందాలు చూసి తీరాలే గానీ వర్ణించటానికి వీలు లేని అందం&period;&period;సొగసు&period;&period;మృగ్ధ మనోహర రూపం వాటిది&period; కొండలపై పూసిన ఈ నీలకురింజి పువ్వులతో కేరళలోని ఇడుక్కిల్లోని ఉన్న శలోం కొండలు నీలం రంగు తివాచీ పరిచినట్లుగా ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే పూజీ ఈ నీలకురింజి పువ్వులను చూడటానికి ప్రకృతి ప్రేమికులతో పాటు పర్యాటకులు కూడా భారీగా వస్తుంటారు&period; ఆగస్టు నుండి అక్టోబర్ వరకు మాత్రమే పూసే ఈ నీలకురింజి పువ్వులను చూడటానికి కర్ణాటకతో పాటు కేరళ&comma;తమిళనాడులకు కూడా పర్యాటకులు భారీ సంఖ్యలో à°µ‌స్తుంటారు&period;12ఏళ్లకు ఒక్కసారి మాత్రమే పూసే ఈ నీలకురింజిలను జీవితంలో ఒక్కసారి అయినా చూసి తీరాల్సిందే&period;ఈ మొక్క‌లు à°ª‌న్నెండేండ్లు పెరిగి పూలు పూసిన à°¤‌ర్వాత చ‌నిపోతాయ‌ట‌&period; అలా వాటి విత్త‌నాల‌తో మొల‌కెత్తే కొత్త మొక్క‌లు పూత‌కు రావ‌డానికి à°®‌ళ్లీ 12 ఏండ్లు à°ª‌డుతుంద‌ట‌&period; అంటే ఈ పూలు à°®‌à°¨‌కు ప్ర‌తి ఏడాది జూలై-అక్టోబ‌ర్ నెల‌à°² à°®‌ధ్య‌లో క‌నిపిస్తాయి&period; కానీ&comma; ఒక మొక్క మాత్రం à°ª‌న్నెండేండ్ల‌కు ఒక్క‌సారే పూస్తుంద‌న్న‌మాట‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;48522" aria-describedby&equals;"caption-attachment-48522" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-48522 size-full" title&equals;"Neelakurinji Flowers &colon; 12 ఏళ్ల à°¤‌ర్వాత à°®‌ళ్లీ విక‌సించిన నీల‌కురింజి పూలు&period;&period; చూసి మురిసిపోతున్న పర్యాట‌కులు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;09&sol;neelakurinji-flower&period;jpg" alt&equals;"Neelakurinji Flowers attracting tourists " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-48522" class&equals;"wp-caption-text">Neelakurinji Flowers<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక నీలం రంగులో ఉండ‌టం à°µ‌ల్ల ఈ పూల‌కు నీల‌కురింజి పుష్పాలు అనే పేరు à°µ‌చ్చింద‌ట‌&period; à°®‌à°²‌యాళంలో నీల అంటే నీలిరంగు అని&comma; కురింజి అంటే పువ్వు అని అర్థ‌à°®‌ట‌&period; ఇవి కొండ ప్రాంతాల‌లో 1300-2400 మీట‌ర్ల ఎత్తులో పెరుగుతుంటాయి&period; మొక్క 30-60 సెంటిమీట‌ర్ల ఎత్తు ఉంటుంది&period; ఊదా నీలం రంగులో ఉండే ఈ పూల కార‌ణంగానే నీల‌గిరి à°ª‌ర్వ‌à°¤ శ్రేణుల‌కి ఆ పేరు à°µ‌చ్చింది&period;డబ్బు ఉండాలే గానీ ఈ పూలను ఆకాశం నుంచి చూసేందుకు హెలికాప్టర్ టాక్సీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు&period; హెలీ-టాక్సీ సంస్థ తంబీ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ à°ª‌ర్యాట‌కుల‌కి ఈ పూలు చూసేందుకు గాను బంప‌ర్ ఆఫర్ ఇస్తోంది&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts