lifestyle

కాలేజీ బంక్ కొట్టడానికి స్టూడెంట్స్ చెప్పే ఈ 8 వింత కారణాలు చూస్తే నవ్వాపుకోలేరు.! మీరైతే ఏం చెప్తారు.?

<p style&equals;"text-align&colon; justify&semi;">కాలేజీ లైఫ్ అంటేనే à°¸‌à°°‌దాగా ఉంటుంది&period; కాలేజీలో à°¤‌à°°‌గ‌తి గ‌దుల్లో పాఠాలు విన‌డం క‌న్నా క్లాసుల‌కు బంక్ కొట్టి à°¬‌à°¯‌ట తిర‌గ‌డం à°¸‌రదా అనిపిస్తుంది&period; అలా చేయ‌డం చాలా మందికి ఎంజాయ్‌గా ఉంటుంది&period; చాలా మంది ఇలా చేస్తారు కూడా&period; అంతెందుకు&period;&period; బాగా చ‌దివే స్టూడెంట్స్ కూడా ఒక్కోసారి క్లాస్‌à°²‌కు బంక్ కొడ‌తారు&period; ఇది à°¸‌à°¹‌జ‌మే&period; అయితే&period;&period; ఏ విద్యార్థి క్లాస్‌కు బంక్ కొట్టినా à°®‌రుసటి రోజు తాను క్లాస్‌కు à°µ‌చ్చాక ముందు రోజు ఎందుకు రాలేక‌పోయాడో క్లాస్ లెక్చ‌à°°‌ర్‌కు à°¤‌గిన à°¸‌మాధానం చెప్పాలి&period; ఇక్క‌డే చాలా మంది విద్యార్థులు దొరికిపోతారు&period; అయితే అలాంటి ఇబ్బంది లేకుండా కింద చెప్పిన విధంగా à°ª‌లు సూచ‌à°¨‌లు పాటిస్తే క్లాస్‌à°²‌కు బంక్ కొట్టినా ఎంచ‌క్కా లెక్చ‌à°°‌ర్ బారి నుంచి à°¤‌ప్పించుకోవ‌చ్చు&period; à°®‌à°°à°¿ ఆ సూచ‌à°¨‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; క్లాస్‌కు ఎందుకు రాలేదు అని లెక్చ‌à°°‌ర్ అడిగితే&period;&period; అప్పుడు మీరు&period;&period; అవును సార్&sol;మేడ‌మ్‌&period; రాత్రి పూట నాకు ఓ క‌à°² à°µ‌చ్చింది&period; అందులో నేను టెర్ర‌రిస్టుగా క‌నిపించాను&period; క్లాసుల్లో తిరుగుతూ ఎదురుగా à°µ‌చ్చిన వారిని కాల్చేస్తున్నా&period; అంత‌లో మీరొచ్చారు&period; ఎదురుగా గ‌న్‌తో నేనున్నా&period; అంత‌లోనే క‌à°² చెదిరిపోయింది&period; సాధార‌ణంగా తెల్ల‌వారుజామున à°µ‌చ్చిన క‌à°²‌లు నిజం అవుతాయంటారు కదా&period;&period; అది కూడా నిజ‌మే అవుతుంద‌నుకున్నా&period; అందుకే కాలేజీకి రాలేదు&period;&period; అని రీజ‌న్ చెప్పండి&period; మీ లెక్చ‌à°°‌ర్ షాక్ అవ‌క‌పోతే అప్పుడు అడ‌గండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61249 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;college&period;jpg" alt&equals;"students tell these reasons to bunk college " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; మీ ఇంట్లో చిన్న పిల్లలు ఎవ‌రైనా ఉంటే వారిని చూసుకోవ‌డం కోసం రోజంతా ఇంట్లో ఉండాల్సి à°µ‌చ్చింద‌ని&comma; పెద్ద‌వారు à°ª‌నుండి అర్జెంట్ గా à°¬‌à°¯‌ట‌కు వెళ్లార‌ని చెప్పండి&period; ఇలా చెబితే క్లాస్‌à°²‌కు బంక్ కొట్టినా ఏమీ కాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; మీ ఫ్రెండ్ à°²‌వ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడ‌ని&comma; బెస్ట్ ఫ్రెండ్ కాబ‌ట్టి కాలేజీ ఎగ్గొట్టాల్సి వచ్చింద‌ని లెక్చ‌à°°‌ర్‌కు చెప్పండి&period; క‌న్విన్స్ అవుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; ఇంట్లో ఆర్థిక à°¸‌à°®‌స్య‌లున్నాయ‌ని&comma; పార్ట్ టైం జాబ్ కోసం వెదుకుతున్నాన‌ని&comma; అందుకే కాలేజీకి రాలేక‌పోయాన‌ని చెప్పండి&period; లెక్చ‌రర్ à°¨‌మ్ముతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; మీ సొంత అక్క లేదా చెల్లెలు కోసం సంబంధాలు వెతికే à°ª‌నిలో పెద్ద‌à°²‌తో వెళ్లాన‌ని చెబితే క్లాసుల‌కు ఎగ‌నామం పెట్టినా లెక్చ‌à°°‌ర్లు ఏమీ అన‌లేరు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; మీరు మీ ఫ్రెండ్ రెండు స్పోర్ట్స్ జ‌ట్ల à°®‌ధ్య బెట్టింగ్ పెట్టుకున్నామ‌ని&comma; ఫ్రెండ్ ఓడిపోయాడ‌ని&comma; క‌నుక అతను కాలేజీకి à°µ‌చ్చాడ‌ని&comma; తాను గెలిచాన‌ని&comma; క‌నుక కాలేజీకి రాలేద‌ని చెప్పి à°¤‌ప్పించుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; వేరే ఫ్రెండ్ à°¬‌à°²‌వంతంగా కాలేజీకి బంక్ కొట్టించాడ‌ని&comma; à°¤‌à°¨‌కు అస‌లు అలా బంక్ కొట్ట‌డం ఇష్టం లేద‌ని&comma; క్లాస్‌à°²‌కు అటెండ్ అవ్వాల‌ని à°®‌à°¨‌స్సులో ఉన్నా ఫ్రెండ్ à°µ‌ల్ల కాలేజీకి బంక్ కొట్టాల్సి à°µ‌చ్చింద‌ని చెబితే లెక్చ‌à°°‌ర్లు à°¨‌మ్ముతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; టీవీ వారు నిర్వ‌హించే స్పెష‌ల్ కార్య‌క్ర‌మం&comma; ఆడిష‌న్స్ à°¤‌దిత‌à°° కార్య‌క్ర‌మాల‌కు హాజ‌à°°‌య్యాన‌ని&comma; క‌నుకే క్లాస్‌à°²‌కు బంక్ కొట్టాల్సి à°µ‌చ్చింద‌ని చెప్పండి&period; లెక్చ‌à°°‌ర్లు à°¨‌మ్మేస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts