Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

ప్రపంచంలోని 9 వింత వైధ్యాలు.!.?

Admin by Admin
December 10, 2024
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

1. అస్తమాను తగ్గించడానికి చేప మందు వైద్యం :

అస్తమాను, శ్వాసకోశ సంబంధ సమస్యలను తగ్గించడానికి బ్రతికే ఉన్న చేప నుండి మందును తీసుకొని అస్తమాతో బాధపడే వారికి అందిస్తారు. నాలుక నుండి గొంతుద్వారా ఈ మందును ఇచ్చేటప్పుడు గొంతు సమస్యలు ఏమైనా ఉన్నా ఆమందు వల్ల నయం అవుతాయి. ఈ మందు తీసుకున్న తర్వాత 45 రోజులపాటు ఆహారం విషయంలో పత్యం పాటించాలి. 1845లో ఒక హిందూ గురువు నుండి బతిని గౌడ్ కుటుంబం వారసత్వంగా చేసుకొని ఈ మందును ఆ వ్యాధి గ్రస్తులకు అందిస్తోంది.

2. జలగలతో వైద్యం:

మన శరీరంలో రక్తం గడ్డకట్ట ఉండేందుకు రక్తం ఫ్లో సాఫీగా సాగడానికి జలగలను మన శరీరంపై వదులుతారు. నిజంగా జలగలు మన శరీరంలో ఉండే రక్తాన్ని జలగలు పీల్చేస్తాయి. అయితే కొన్ని పెప్టైడ్స్ వల్ల రక్తం గడ్డ కట్టేలా చేస్తుంది. జలగలతో ఈ వైద్యం చేయడం ద్వారా గాయాలు కూడా తొందరగా నయమవుతాయి. ప్రస్తుతం వైద్యులు ప్లాస్టిక్ సర్జరీ మరియు మైక్రో సర్జరీలో ఉపయోగిస్తున్నారు.

3. శరీరంపై ఉన్న దురదలు, మచ్చలను పోగొట్టడానికి డాక్టర్ ఫిష్ వైద్యం:

మన శరీరంపై కొందరికి ఎప్పుడూ దురదలు, చిన్న గాయం అయిన తొందరగా నయంకాదు. గర్ర రూఫ అనే డాక్టర్ కొలనులో, టర్కీ నదులలో ఉండే కొన్ని చేపలను ఉపయోగించి ఈ వైద్యం చేస్తాడు. ఇలా చేపలు మన శరీరాన్ని తాకడం వలన దురదలు, ఎర్రటి మచ్చలు నయం అవుతాయి. అయితే ఒకప్పుడు ఈ వైద్యం అందుబాటులో ఉన్నా యుఎస్, కెనడాలలో బ్యాన్ చేయడంతో ప్రస్తుతం ఈ వైద్యం చేయడం లేదు.

these are 9 different treatment done world wide

4. కప్పులను శరీరంపై బోర్లించి:

శరీరంపై కప్పులను బోర్లించి మధ్యమధ్యలో మంటను ఆ కప్పులకు ఆనిస్తూ,లేదా అలా ఒంటిపై ఉంచిన కప్పులకు ఎలక్ట్రిక్ షాక్ ఇస్తారు. ఇలా చేయడం ద్వారా బాడీలో ఉన్న నొప్పులు, కండరాల బలహీనతలు, ప్రెజర్స్ తొలగుతాయని చెబుతున్నారు. కొందరు హాలీవుడ్ నటులు ఈ వైద్యాన్ని చేయించుకుంటున్నారట.

5.మూత్ర వైద్యం:

మన శరీరంలో ఉండే బ్యాక్టీరియాలు తొలగిపోవడానికి,అలాగే ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండటానికి ఎవరి మూత్రం వారు సేవించడం, స్నానానికి ఉపయోగించటం వలన ఆరోగ్యంగా ఉంటారట. మన దేశంలో గోమూత్రాన్ని ఆరోగ్యం బాగా ఉండాలని సేవిస్తారు తెలుసుకదా.

6. డిప్రెషన్ తగ్గించడానికి షాక్ ఇవ్వడం:

ఒత్తిడిని నుండి బయటపడటానికి ఈ ట్రీట్ మెంట్ ను ఉపయోగిస్తారు. అలాగే బైపోలార్ దిజార్డర్, కాటటోనియా వంటి వ్యాధులు నయం కావడానికి దీన్ని వాడతారు.1930లో మొదలైన ఈ వైద్యాన్ని ప్రతి సంవత్సరం 10 లక్షలకు పైగా ఇలా ఈ వైద్యాన్ని చేయించుకుంటున్నారు.

7. మల బ్యాక్టీరియా:

ఆరోగ్యవంతుడైన వ్యక్తి నుండి అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి యొక్క మలాన్ని ఆ వ్యక్తి శరీరం నుండి తీసుకొని ఇతనికి సరఫరా చేస్తారు. ఇలా చేయటం ద్వారా వ్యాధిగ్రస్తుడికి విధి నయం అవుతుందట. మైక్రోఫ్లోరర్లాను పంపిస్తారు. నార్త్ అమెరికా మరియు యూరప్ లలో ఈ వైద్యాన్ని చేస్తున్నారు.

8. శీతల వైద్యము:

చెడు కణాల పెరుగుదల మరియు పునరుత్పత్తి కాకుండా చేస్తూ మంటను తగ్గిస్తుంది. ఎలాంటి నొప్పి కలిగినా నొప్పి తొందరగా నయం అవుతుంది. రక్త నాళాల నిర్మాణం ప్రోత్సహించడానికి, చెర్మంపై మొటిమలు,మచ్చలు రాకుండా శరీర సంబంధ వ్యాధులు కలగకుండా చాలా తక్కువ టెంపరేచర్ లో ఈ వైద్యాన్ని అందిస్తారు. తరచుగా ఇలా చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు వైద్యులు.

9. పాములతో మసాజ్ చేయడం:

ఒత్తిడి తగ్గించడానికి,పనిఒత్తిడి ఉపశమనం పొందడానికి, కండరాల బలహీనతను తగ్గించడానికి ఇలల పాములతో మసాజ్ చేస్తారు. ఇండోనేషియాలోని బలిలో ఇలా పాములతో వైద్యం చేస్తారు.

Tags: treatments
Previous Post

కాలేజీ బంక్ కొట్టడానికి స్టూడెంట్స్ చెప్పే ఈ 8 వింత కారణాలు చూస్తే నవ్వాపుకోలేరు.! మీరైతే ఏం చెప్తారు.?

Next Post

కవల అరటిపండ్లను తాంబూలంలో ఇస్తున్నారా.. ఇకపై ఇవ్వకండి ఎందుకంటే?

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.