lifestyle

ఆహారంలో ఇన్ని ర‌కాలు ఉన్నాయా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మానవులు ప్రాచీనకాలంలో సాధారణంగా ఆహారం కోసం మొక్కల మీద ఆధారపడేవారు&period; తర్వాతి కాలంలో మాంసాహారం తీసుకొనే అలవాటు చాలామంది మనుష్యులలో వచ్చింది&period; చాలావరకు ఆహారం మొక్కలు&comma; జంతువులూ అందిస్తాయి&period; మొక్కల ఆకులూ&comma; పూలూ&comma; కాయలూ&comma; గింజలూ&comma; పండ్లూ అన్నీ ఆహారంగా ఉపకరించేవే&period; ఇవికాక జంతువుల మాంసం&comma; పక్షులగుడ్లు&comma; పక్షుల మాంసం&comma; చేపలు మొదలైన నీటి జంతువులను నేరుగాను&comma; పాలు&comma; పెరుగు&comma; నెయ్యి మొదలైనడైరీ ఉత్పత్తులనుండి లభిస్తుంటాయి&period; 2000 జాతుల వరకు పంటల రూపంలో వివిధ దేశాలలో రైతులు ఆహారం కోసం పండిస్తున్నారు&period; చాలావరకు గింజలు వివిధ రూపాలలో ఆహారంగా ఉపయోగపడతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చెట్లకు మొలక దశలో కావలసిన ఆహారం విత్తనాలలో సంక్షిప్తం అయి ఉంటుంది కనుక వీటి ఉపయోగం ఆహారంలో ప్రాముఖ్యత సంతరించుకుంది&period; పిండిపదార్ధాలను అందించే బియ్యము&comma; గోదుమలు&comma; ఇతర చిరు దాన్యాలు&comma; మాంసకృత్తులనందించే కందిపప్పు &comma; మినపప్పు&comma; శనగపప్పు&comma; పెసలు&comma; అలసందలు మొదలైన పప్పుదాన్యాలు&comma; కొవ్వుపదార్ధాలను అందించే వేరుశనగ&comma; నువ్వులు&comma; కొబ్బరి&comma; ఆవాలు&comma; పొద్దు తిరుగుడు గింజలు మొదలైనవి&comma; మసాలా దినుసులైన జీలకర్ర&comma; సొంపు&comma; గస‌గ‌సాలు&comma; దనియాలు&comma; ఇంకా జీడిపప్పు&comma; బాదం&comma; పిస్తా మొదలైన బలవర్దక మైన ఆహారం గింజలనుండి వచ్చినవే&period; పండ్లు మొక్కలలోని ఆకర్షణీయమైన భాగం వీటి ఆకర్షణలో పడి జంతువులు&comma; పక్షులు పండ్లను తిని గింజలను దూర ప్రాంతాలలో వేస్తాయి కాబట్టి మొక్కల సంతానోత్పత్తి సులభంగా జరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89093 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;foods-3&period;jpg" alt&equals;"these are the foods available for us to eat " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుమ్మడి పండు&comma; ట‌మాటా కూరలలోనూ ఉపయోగపడతాయి&period; పండ్లను వాటి సహజమైన&comma; మధురమైన రుచివలన నేరుగానే ఆహారంగా తీసుకుంటారు&period; ఇవి జీర్ణశక్తిని పెంపొందించడమే కాకుండా రోగనివారణ శక్తిని పెంపొందిస్తాయి&period; తోటకూర&comma; ఉల్లి&comma; అరటి మొదలైన కాండములను కూడా ఆహారంగా తీసుకుంటాము&period; బచ్చలి&comma; చుక్క&comma; గోంగూర&comma; తోటకూర మొదలైన ఆకులను ఆహారంగా తీసుకుంటాము&period; వంకాయ&comma;బెండకాయ&comma;కాకర&comma; ఆకాకరకాయ మొదలైన కాయలను కూరలలో ఎక్కువగా వాడుతూ ఉంటాము&period; వేరు నుండి వచ్చే ఉర్లగడ్డ&comma; చామగడ్డ&comma; కందగడ్డ మొలైన వాటిని ఆహారంగా ఉపయోగిస్తాము&period;కాలిఫ్లవర్&comma;కుంకుమపువ్వు&comma; అవిసిపువ్వు&comma; మునగపువ్వు&comma; అరటి పువ్వు అరుదుగా వేపపువ్వు పూలరూపంలోనే ఆహారంలో ఉపయోగపడతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts