lifestyle

డెన్మార్క్ ను సందర్శించాలనుకునేవారు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి?

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మందికి డెన్మార్క్ గురించి తెలీదు&period; నాకు మెసేజ్ చేసి మరి అడుగుతుంటారు&period; అందరి అపోహలు పోగొట్టే ప్రయత్నం చేస్తాను&period; కోపెన్హాగన్&comma; అర్హుస్&comma; అల్బోర్గ్&comma; ఓడెన్సు &&num;8211&semi; ఇవి ప్రధానమైన నగరాలు&period; కోపెన్హాగన్ &&num;8211&semi; రాజధాని&period; ఒకప్పుడు స్వీడన్&comma; నార్వే లకి కూడా ఉమ్మడి రాజధాని&period; బాల్టిక్ సముద్రం కి ఆనుకుని ఉంటుంది&period; యూరోప్ వాళ్ళ న్యూయార్క్ సిటీ&period; బిజీ బిజీ గా ఉంటుంది&period; స్వీడన్ లోని మాల్మో నగరానికి డైరెక్ట్ గా రైళ్లు నడుస్తాయి&period; గంట ప్రయాణంలో స్వీడన్ కూడా చూసి రావొచ్చు&period; అర్హుస్ &&num;8211&semi; రెండవ అతి పెద్ద నగరం&period; దేశానికి మధ్యలో ఉంటుంది&period; చిరునవ్వుల నగరంగా దీనికి పేరు&period; మిమ్మల్ని చూసి నవ్వితే కంగారు పడకండి &&num;8211&semi; అది ఇక్కడవారి కల్చర్&period; దగ్గర్లో మోర్స్గార్డ్ మ్యూజియం ఉంటుంది &&num;8211&semi; ఆర్కియాలజీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పక చూడాల్సిన ప్రాంతం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్బర్గ్ &&num;8211&semi; నార్త్ లో ఉంటుంది&comma; నార్వే కి దగ్గరగా&period; ఈమధ్య రాజమౌళి గారి కుటుంబం వీక్షించిన పులిపిట్ రాక్ అల్బర్గ్ నుంచి నాలుగు గంటలు దూరం కార్ లో వెళ్తే &period; రోస్కిల్డ్ నగరం &&num;8211&semi; ఒకప్పటి వైకింగ్స్ నివసించిన సెటిల్మెంట్&period; ప్రతిసంవత్సరం సమ్మర్ లో ఇక్కడ మ్యూజిక్ ఫెస్టివల్ జరుపుతారు&period; ప్రపంచం నలుమూలల నుంచి ఇది వీక్షించడానికి వస్తారు&period; ఇవి కాక బిల్లున్డ్&comma; ఎస్బజెర్గ్&comma; ఎబెల్టాఫ్ట్ అని టౌన్స్ ఉంటాయి&period; అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఆనుకుని వున్న ఎస్బజెర్బ్ కి వెళ్లి Men at Seastatue &lpar;Mennesket ved Havet&rpar; చూడొచ్చు&period; ఎబెల్టాఫ్ట్ లో యూరోపియాన్ ఫిలిం స్కూల్ ఉంది&period; సరదాగా పిక్నిక్ కి వెళ్లొచ్చు&period; బిల్లున్డ్ లోనే ప్రపంచ ప్రఖ్యాత బొమ్మల కంపెనీ లెగో ముఖ్యకార్యాలయం ఉన్నది&period; Legoland చూసిరావొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే&period; ఇక్కడ్నుంచి అన్ని ప్రధాన యూరోప్ నగరాలకు ఫ్లైట్లు దొరుకుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79197 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;denmark&period;jpg" alt&equals;"this is how you can go to denmark " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫరోయె ఐలాండ్స్ &&num;8211&semi; డెన్మార్క్ మెయిన్ ల్యాండ్ కి దూరంగా ఉంటాయి&period; అందమైన&comma; ప్రత్యేకమైన దీవులు చూడాలని కోరిక ఉంటే వెళ్ళిరండి&period; గ్రీన్లాండ్ కూడా డెన్మార్క్ లో భాగమే&period; అడ్వెంచర్ ప్రియులు వెళ్లాల్సిందే&period; టూరిస్ట్ గా కొన్ని రోజులు దేశాన్ని చూడడానికి రావాలనుకునే వారికి ముఖ్య గమనికలు&colon; డెన్మార్క్ చాలా ఖరీదైన దేశం&period; ఈమధ్య స్విట్జర్లాండ్ వెళ్ళొచ్చాను&period; ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దేశంగా పాపులారిటీ ఉన్న స్విట్జర్లాండ్&comma; డెన్మార్క్ మీద చీప్ గానే అనిపించింది&period; మీ బడ్జెట్ లో డెన్మార్క్&comma; స్విట్జర్లాండ్ లో ఒక దేశం మాత్రమే చూడగలను అని అనిపిస్తే స్విట్జర్లాండ్ కే వెళ్ళండి&period; డెన్మార్క్ లో ప్రత్యేకించి చూసి ఆశ్చర్య పోయేలా ఏమీ ఉండదు&period; కానీ ఖర్చు మోత మోగిపోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాతావరణం ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలీదు&period; సమ్మర్ లోనే రాడానికి ప్రయత్నించండి&period; హైకింగ్ ప్రియులకి నిరాశే &&num;8211&semi; ఎందుకంటే డెన్మార్క్ లో కొండలుండవు&period; ఫ్లాట్ గా ఉండే దేశం&period; ఆహారానికి ఇబ్బంది పడతారు&period; కానీ డేనిష్ లైఫ్స్టైల్ ని ఆస్వాదించే మనస్తత్వం ఉన్నవారు తప్పకుండా రావాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts