Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

అమ్మాయిలు ఎక్కువగా ఎలాంటి విషయాలను వినడానికి ఇష్టపడతారు?

Admin by Admin
February 15, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మర్యాదగా వ్యవహరించాలి: మహిళల పట్ల ముఖ్యంగా యంగ్ గర్ల్స్ తో మనం చాలా మర్యాదకరంగా మాట్లాడాలి. అసభ్య పదజాలంతో వారిపట్ల వ్యవహరించినట్లయితే వారి కోపానికి బలి అవ్వక తప్పదు. మెచ్చుకోవడం: మెచ్చుకుంటే ప్రతి ఒక్కరు పొంగిపోతారు. అదే ఫార్ములా ఈ అమ్మాయిల విషయంలోనూ పనిచేస్తుంది. అమ్మాయిలు ఎలాంటి పని చేసినా వాళ్ళను కించపరచకుండా మెచ్చుకుంటే వారు కరిగిపోతారు. అలా మెచ్చుకున్న వారిని అమ్మాయిలు ఇష్టపడతారు.

ఇతరులతో అస్సలు పోల్చకూడదు: అమ్మాయిలను ఇతరులతో అస్సలు పోల్చకూడదు. అలా పోల్చితే ఆ ఇంట్లో ఇక భూకంపమే వస్తుంది. అమ్మాయిలకు సాధారణంగా అసూయ ఎక్కువ. ప్రతి విషయంలోనూ ఇతరులతో పోలిస్తే వారు తట్టుకోలేరు. కాబట్టి వారి పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.

what girls love in boys

ఇష్టమైనవి ఇవ్వడం: అమ్మాయిలు ఎక్కువగా బయటి వస్తువులను, బయటి ఫుడ్ ఇష్టపడతారు. కాబట్టి మనం వాళ్లకు ఇష్టమైనవి ఇస్తే వారు పొంగిపోతారు. మనకు నచ్చినవి కాకుండా వారికి నచ్చినవే ఇస్తే బాగుంటుంది.

భరోసా కల్పించడం: అమ్మాయిలకు ప్రతి విషయంలోనూ భరోసా కల్పించేలా మనం వ్యవహరించాలి. అమ్మాయిలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వాళ్లను క్రిటిసైజ్ చేయకుండా ముందుండి నడిపించాలి.

Tags: boysgirls
Previous Post

టాలీవుడ్ లో అసలైన నంబర్ 1, నంబర్ 2 ఎవరో చెప్పేసిన రాజమౌళి.. జక్కన్న డేరింగ్ అంటే ఇదీ..!

Next Post

కాస్త ఒంటికి పనిచెప్పండి.. లేదంటే నొప్పులే నొప్పులు..!

Related Posts

హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను తింటే థైరాయిడ్ ఉన్న‌వారికి ఎంతో మేలు జ‌రుగుతుంది..!

July 4, 2025
చిట్కాలు

డెలివ‌రీ అయ్యాక మ‌హిళ‌ల‌కు ఏర్ప‌డే స్ట్రెచ్ మార్క్స్ పోవాలంటే ఇలా చేయండి..!

July 4, 2025
చిట్కాలు

ఈ ఒక్క చిట్కాను పాటిస్తే చాలు.. మీ లివ‌ర్ ఎల్ల‌ప్పుడూ క్లీన్‌గా ఉంటుంది..

July 4, 2025
ఆధ్యాత్మికం

ఈ పొర‌పాట్ల‌ను మీరు కూడా చేస్తున్నారా..? అయితే మీ ఇంట్లో ధ‌నం నిల‌వ‌దు జాగ్ర‌త్త‌..!

July 4, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీపై ల‌క్ష్మీదేవి క‌టాక్షం వ‌ర్షిస్తుంది..!

July 4, 2025
vastu

వాస్తు ప్రకారం ఈ మొక్క‌ల‌ను ఇంటి ప్ర‌ధాన ద్వారం వద్ద పెంచ‌కూడ‌దు..!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.