lifestyle

Bad Dreams : చెడు కలలు వస్తే చెడు జరుగుతుందా..? వాటి సంకేతం ఏంటి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Bad Dreams &colon; కలలు కనడం మానవసహజం&period; చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ కలలొస్తాయి&period; కలలు అనేవి మన ఆలోచనలకు ప్రతిరూపాలు&period; వచ్చిన కలల్ని బట్టి మన లైఫ్ లో కొన్ని ఫలితాలు ఉంటాయని మన పూర్వీకులు చెబుతుంటారు&period; మంచి కలలు మనకు సంతోషాన్నిస్తే చెడుగా వచ్చే కలలు మాత్రం ఒకింత ఆందోళనకు గురిచేస్తాయి&period; చెడు కలలకు అర్థం ఏమిటో తెలుసుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చనిపోయిన వారు కలలో వస్తే అర్థం వారిని మీరు మర్చిపోలేకపోతున్నారని&comma; వారి చావును జీర్ణించుకోలేకపోతున్నారని అర్ధం&period; మీకు మీరే చనిపోయినట్టు కలలో వస్తే మీలో పాజిటివ్‌ థింకింగ్ కి అది సంకేతం&period; మీరు నగ్నంగా ఉన్నట్టు కలలో వచ్చిందా మీ ఆత్మగౌరవం తగ్గుతుందనడానికి అది సూచన&period; అది మీలో అంతర్గత భయాన్ని సూచిస్తుంది&period; పాములు కలలో వస్తున్నాయా&period;&period; పాములను నిజంగా చూడడానికి కలలో చూడడానికి చాలా తేడా ఉంటుంది&period; నెగటివ్ ఆలోచనలు à°µ‌స్తున్నాయ‌à°¨‌డానికి అది సంకేతం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59091 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;bad-dreams&period;jpg" alt&equals;"what happens if you get bad dreams " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన భాగస్వామి మనల్ని వదిలేసినట్టుగా లేదా మనకు దూరంగా పోయినట్టుగా కలలొస్తే మన రిలేషన్ షిప్ బాగాలేద‌ని అర్థం&period; అలాగే వాళ్లతో హ్యాపీ గా లేమని అర్థం చేసుకోవాలి&period; వాళ్లని వేరొకరికి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అర్థం&period; ఎగ్జామ్ మిస్ అయినట్టు&comma; ఎగ్జామ్ ఫెయిలైనట్టు కలలొస్తే అది మన ఒత్తిడిని సూచిస్తుంది&period; ఇంట్లో వాళ్లు మనపై పెట్టుకున్న అంచ‌నాల‌ను చేరుకోలేకపోతున్నట్లు ఆందోళన పడుతున్నామని దానికి అర్థం&period; మీకు యాక్సిడెంట్ అయినట్టు&comma; గాయపడినట్టు కలలొస్తే మీరు ఆత్మగౌరవం పెంచుకోవాలని సూచిస్తాయి&period; మీ లైఫ్ బలహీనంగా ఉందని లైఫ్ లో ప్రాబ్లమ్స్ ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని తెలుపుతాయి&period; చెడు కలలు వచ్చేవారు సృజనాత్మకత కలిగి ఉంటారని అధ్యయనాలు నిరూపించాయి&period; అయితే చెడు క‌à°²‌లు à°µ‌స్తే చెడు జ‌à°°‌గ‌బోతుంద‌à°¨‌డానికి అర్థం కాదు&period; కానీ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అర్థం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts