lifestyle

Ragi Ungaram : రాగి ఉంగ‌రాన్ని ధ‌రిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Ragi Ungaram &colon; చాలా మంది చేతికి ఉంగరాలు పెట్టుకుంటూ ఉంటారు&period; బంగారు ఉంగరం&comma; వెండి ఉంగరం కాకుండా రాగి ఉంగరాన్ని కూడా చాలా మంది పెట్టుకుంటారు&period; నిజానికి రాగి ఉంగరం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని పొందొచ్చు&period; రాగి ఉంగరాన్ని మీరు కూడా ధరించినట్లయితే ఈ విషయాలని కచ్చితంగా తెలుసుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి ఉంగరాన్ని పెట్టుకోవడం వలన చింతలన్నీ తొలగిపోతాయి&period; సానుకూల అనుభూతిని కలిగిస్తుంది రాగి ఉంగరం&period; అలానే కోపం కూడా కంట్రోల్ లో ఉంటుంది&period; కోపం ఎక్కువగా వచ్చే వాళ్ళు రాగి ఉంగరాన్ని ధరిస్తే కోపం కంట్రోల్ అవుతుందని వేద శాస్త్రంలో చెప్పబడింది&period; సూర్యుడు&comma; కుజుడు జాతకంలో అనుకూల స్థితిలో ఉండాలంటే రాగి ఉంగరాన్ని పెట్టుకోవడం మంచిది&period; దాని వలన చెడు ప్రభావం తగ్గుతుంది&period; వ్యక్తిత్వ వికాసానికి కూడా రాగి ఉంగరాన్ని ధరించడం ఎంతో మంచిది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50018 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;copper-ring&period;jpg" alt&equals;"what happens when you wear copper ring " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి ఉంగరాన్ని ఏ వేలికి పెట్టుకుంటే మంచిదనే విషయానికి వస్తే&period;&period; ఉంగరం వేలికి రాగి ఉంగరాన్ని పెట్టుకోండి&period; పురుషులు కుడి చేతి ఉంగరపు వేలికి&comma; స్త్రీలైతే ఎడమ చేతి ఉంగరపు వేలికి పెట్టుకుంటే మంచిది&period; రాగి ఉంగరాన్ని పెట్టుకోవడం వలన అది రక్తాన్ని శుద్ధి చేస్తుంది&period; హృదయ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి&period; గుండె ఆరోగ్యానికి రాగి ఉంగరం చాలా బాగా ఉపయోగపడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి ఉంగరాన్ని కానీ&comma; ఆభరణాలను కానీ పెట్టుకుంటే అందం బాగా పెరుగుతుంది&period; ఎముకలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి&period; మోకాళ్ళ నొప్పులు&comma; కీళ్ల నొప్పులు వంటి ఇబ్బందులు రాగి ఉంగరాన్ని ధరించడం వలన తొలగిపోతాయి&period; లేదంటే మీరు రాగి కడియం వంటివి కూడా పెట్టుకోవచ్చు&period; ఎముకలు రాగి వలన బలంగా మారుతాయి&period; ఎముకల సమస్యలు రావు&period; ఇలా ఈ సమస్యలేమీ లేకుండా రాగి చూస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts