lifestyle

సంఖ్య శాస్త్రం ప్రకారం ఈ నెలలో వివాహం చేసుకున్న వారి జీవితం మొత్తం అదృష్టమయమే !

<p style&equals;"text-align&colon; justify&semi;">పెళ్లంటే నూరేళ్లపంట అంటారు పెద్దలు&comma; ప్రస్తుత కాలంలో ఈ మాట పక్కదారి పడుతుంది&period; సంబంధ బాంధవ్యాల మీద నమ్మకం లేకుండా పోతుంది&period; పెళ్లిని కూడా ఒక బిజినెస్ గా మార్చుకుంటున్నారు తెలివిలేని కొంతమంది యువతి యువకులు&period; ఇటీవల కాలంలో మాత్రం అమ్మాయిలు పెళ్లి కానీ అబ్బాయిలకు వలవేసి పెళ్లి పేరుతో వారి దగ్గర ఉన్నదంతా దోచి ఉడాఇస్తున్నారు&period; చివరికి అబ్బాయిలు మోసపోయామని తెలుసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నారు&period; ఈ మధ్యకాలంలో ఈ సంఘటనలు అనేకం జరుగుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో పెళ్లి చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుందో తెలుసా&comma; ఇప్పుడు తెలుసుకుందాం&period; 12 నెలలలో నవంబర్&comma; డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకునే వారి జీవితం ఎంతో ఆనందంగా&comma; సంతోషంగా ఉంటుంది&period; ఈ నెలలో పెళ్లి చేసుకున్న వారికి అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది&period; ఈ నెలలో పెళ్లి చేసుకున్న వారు ఎంతో మందికి ఆదర్శంగా ఉంటారు&period; సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ నెలలో పెళ్లి చేసుకున్న వారికి అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది&period; ఈ నెలలో పెళ్లి చేసుకున్న జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేలా ఉంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85067 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;numerology&period;jpg" alt&equals;"which is the best month for marriage " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నవంబర్&comma; డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకునే వారి జీవితం ఎంతో ఆనందంగా&comma; సంతోషంగా ఉంటుందని సంఖ్యాశాస్త్రం చెబుతోంది&period; వీలైనంతవరకు ఈ రెండు నెలల్లో పెళ్లి చేసుకున్న వారి జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు కనిపిస్తాయట&period; అయితే ఫిబ్రవరి&comma; ఏప్రిల్&comma; మే&comma; జూన్ నెలలో కూడా కొందరు ఎక్కువగా పెళ్లిళ్లు చేసుకుంటారు&period; వీరితో పోలిస్తే నవంబర్&comma; డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకునే వారి జీవితాలే చాలా సంతోషంగా ఉంటాయని చెప్పవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts