Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

కొందరు మ‌హిళ‌లు చెడ్డ పురుషుల వెంటే ఎందుకు పడతారు..? ఈ సందేహాం వచ్చిందా ఎప్పుడైనా..?

Admin by Admin
May 20, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

తనకు మంచి మొగుడు కావాలని చెప్పే కొందరు అమ్మాయిలు, త‌మ‌ను పెద్దగా పట్టించుకోని వెధవల కోసం పరుగులు తీస్తూనే ఉంటారు, కారణం.. ? తనను వాడు ఒక ఆప్షన్‌ లా చూస్తాడు, ఎప్పుడైతే తనను తక్కువగా చూస్తున్నాడో వాడినే గెలుచుకోవాలని గట్టి కోరిక మొదలవుతుంది, కాస్త అహం పాళ్లు ఎక్కువగా ఉన్నవాళ్లు దీనికి బలైపోతారు. ఇదే స్త్రీ తనను పూజించే మంచివాడిని మాత్రం లెక్కే చేయదు, వాడి అస్తిత్వం కూడా గుర్తించదు.

ఇందుకే ఒక్కోసారి మంచి స్త్రీలుకూడా వెధవల మీదే మనసు పారేసు కుంటున్నారు. మంచి అబ్బాయిలను మాత్రం ఫ్రెండ్‌జోన్ లో ఉంచుతున్నారు.

why do some women attracted to idiots

అసలు నిజం ఏంటంటే స్త్రీలు సహజసిద్ధంగా ఆధిపత్యం, రహస్యత్వం, భావోద్వేగాలలో గట్టిగా ఉండే వాళ్లను కోరుకుంటారు. మగాళ్లలో కొందరికి ఈ సహజ ప్రవృత్తులను గట్టిగా ఉత్తేజితం చేయడం తెలుసు.

ఆధిపత్యం: కొందరి నడవడికలోని ధైర్యం, శక్తి, అహంకారం స్త్రీలకు ఆకర్షణ కలిగిస్తుంది. రహస్యత్వం: వీడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు కాబట్టి, అతని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. భావోద్వేగాల ఉచ్ఛ స్థాయిలు: వీడు అటు ప్రేమ చూపించటం, ఇటు నిర్లక్ష్యం చేయడం ద్వారా స్త్రీ భావోద్వేగాలను చైతన్యవంతం చేస్తాడు. ఇదే కారణంగా కొందరు స్త్రీలు మంచి అబ్బాయిలను కాకుండా, వెధవల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతుంటారు. వీళ్ళు కలిగించే మతిపోగొట్టే ఎమోషన్స్ ఆమెను మరింతగా కట్టిపడేస్తాయి.

Tags: women
Previous Post

నేను 10 రోజుల్లో అమెరికా వెళ్ళబోతున్నాను.. కొద్ది మొత్తంలో పచ్చళ్ళు లగేజిలో తీసుకుని వెళ్తాను.. వీటికి అమెరికా పన్ను విధిస్తుందా?

Next Post

సుమంత్ నటించిన అనగనగా మూవీ ఎవరైనా చూశారా? ఎలా ఉంది సమీక్ష చెప్పగలరా?

Related Posts

అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మ‌ట‌న్‌ను తిన‌డం ఆరోగ్యానికి మంచిదేనా..? కొలెస్ట్రాల్‌పై దీని ప్ర‌భావం ఏమిటి..?

May 31, 2025
చిట్కాలు

మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయండి చాలు..

May 31, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ చేప‌ల‌ను తింటే డ‌యాబెటిస్ త‌గ్గుతుంద‌ట‌..!

May 31, 2025
information

ఇలా చేయండి…కరెంట్ బిల్ తక్కువగా వచ్చేలా చేసుకోండి. సింపుల్ ట్రిక్స్.

May 31, 2025
information

క్రెడిట్ కార్డు వాడేవాళ్లు గుర్తుంచుకోవాల్సిన 8 ముఖ్య విషయాలు….

May 31, 2025
హెల్త్ టిప్స్

ఆవు పాలు, గేదె పాలు.. ఈ రెండింటిలో ఏ పాలు బెట‌ర్‌..?

May 31, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!