lifestyle

పెళ్ళైనా వివాహేతర సంబంధాలు ఎందుకు పెట్టుకుంటున్నారు ?అవి కూడా కారణమా?

<p style&equals;"text-align&colon; justify&semi;">పెళ్లంటే నూరేళ్ల పంట&period; కష్టం అయినా సుఖం అయినా చచ్చేంత వరకు భార్య భర్తతో&comma; భర్త భార్యతో కలిసి ఉండాలి&period; ఇది కదా జీవితం అంటే&period;&period; కాని ఈ మధ్య పెళ్లిళ్లన్ని పెటాకులు అవుతున్నాయి&period; దీనికి కారణం ఒక్కటే వివాహేతర సంబంధాలు&period; దీనికి స్త్రీ పురుషులు లేదా భార్యాభర్తలు లేదా ప్రేయసి ప్రియుడు అని తేడా లేదు&period; తమ దాంపత్య జీవితంలో ఏ మాత్రం అసంతృప్తి ఉన్నా&period;&period; వెంటనే పక్క చూపులు చూస్తున్నారు&period; ఫలితంగా అక్రమ సంబంధాలు పెరిగిపోవడమే కాకుండా&period;&period; పలు సందర్భాల్లో హత్యలకు కూడా దారితీస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాటిలో కొన్ని కారణాలు…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పడక గదిలో భర్త లేదా భార్య ఇద్దరి మధ్య సుఖమైన శృంగారం లేకపోతే ఇద్దరు పక్క చూపులు చూస్తున్నారట&period; ఇంకా ఓ శృంగారంలో భర్త భార్య శరీర అందాలను అసహ్యించుకున్నట్టయితే ఆమె అతనితో పాల్గొనేందుకు ఏమాత్రం ఇష్టపడదట&period; పెళ్లెన కొత్తలో స్త్రీ బాగా రెడీ అయ్యి బెడ్ రూం కు వచ్చేది&period;&period; రోజుల గడిచే కొద్ది తన అలంకరణపై శ్రద్ధ చూపక పోవడం వల్ల కూడా అనేక మంది భర్తలకు పూర్తి నిరాశ కలిగిస్తోందట&period; పెళ్లికి ముందు తనకు కాబోయే భార్య&comma; భర్తల గురించి ఎన్నో ఆశలు పెట్టుకుంటారు&period;&period; అందుకు తగినట్టు ఉండకపోవడంతో&period;&period; తమ మనస్సులోని కోర్కెలను చంపుకోలేక పరాయి వాళ్లతో సంబంధం పెట్టుకుని ఆ కోర్కెలను తీర్చుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70731 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;affair&period;jpg" alt&equals;"why extra marital affairs are increasing " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక మహిళ ఉద్యోగుల విషయానికోస్తే తమ కార్యాలయాల్లో పని చేసే సమయంలో కొందరు పక్కవారితో క్లోజ్ గా ఉంటారు&period; ఈ పరిచయం కూడా వివాహేతర సంబంధానికి కారణం అవుతుంది&period; తమ పురుష సహచరులు&comma; బాస్‌à°² దగ్గర తమకి ప్రత్యేక గుర్తింపు దక్కాలనే ప్రయత్నంలో అధిక సమయం గడపడం వివాహేతర సంబంధాలకు దారి తీస్తుంది&period; తన భర్త&comma; భార్య చెప్పినట్టు నడుచుకోకపోవడం&comma; ప్రేమగా మాట్లాడకపోవడం&comma; దంపతుల మధ్య అండర్ స్టాండింగ్ అనేది లేకపోవడంతో పక్క చూపులు చూస్తున్నట్టు ఓ సర్వేలో తేలింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts