Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

పెళ్ళైనా వివాహేతర సంబంధాలు ఎందుకు పెట్టుకుంటున్నారు ?అవి కూడా కారణమా?

Admin by Admin
January 29, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

పెళ్లంటే నూరేళ్ల పంట. కష్టం అయినా సుఖం అయినా చచ్చేంత వరకు భార్య భర్తతో, భర్త భార్యతో కలిసి ఉండాలి. ఇది కదా జీవితం అంటే.. కాని ఈ మధ్య పెళ్లిళ్లన్ని పెటాకులు అవుతున్నాయి. దీనికి కారణం ఒక్కటే వివాహేతర సంబంధాలు. దీనికి స్త్రీ పురుషులు లేదా భార్యాభర్తలు లేదా ప్రేయసి ప్రియుడు అని తేడా లేదు. తమ దాంపత్య జీవితంలో ఏ మాత్రం అసంతృప్తి ఉన్నా.. వెంటనే పక్క చూపులు చూస్తున్నారు. ఫలితంగా అక్రమ సంబంధాలు పెరిగిపోవడమే కాకుండా.. పలు సందర్భాల్లో హత్యలకు కూడా దారితీస్తున్నాయి.

వాటిలో కొన్ని కారణాలు…

పడక గదిలో భర్త లేదా భార్య ఇద్దరి మధ్య సుఖమైన శృంగారం లేకపోతే ఇద్దరు పక్క చూపులు చూస్తున్నారట. ఇంకా ఓ శృంగారంలో భర్త భార్య శరీర అందాలను అసహ్యించుకున్నట్టయితే ఆమె అతనితో పాల్గొనేందుకు ఏమాత్రం ఇష్టపడదట. పెళ్లెన కొత్తలో స్త్రీ బాగా రెడీ అయ్యి బెడ్ రూం కు వచ్చేది.. రోజుల గడిచే కొద్ది తన అలంకరణపై శ్రద్ధ చూపక పోవడం వల్ల కూడా అనేక మంది భర్తలకు పూర్తి నిరాశ కలిగిస్తోందట. పెళ్లికి ముందు తనకు కాబోయే భార్య, భర్తల గురించి ఎన్నో ఆశలు పెట్టుకుంటారు.. అందుకు తగినట్టు ఉండకపోవడంతో.. తమ మనస్సులోని కోర్కెలను చంపుకోలేక పరాయి వాళ్లతో సంబంధం పెట్టుకుని ఆ కోర్కెలను తీర్చుకుంటున్నారు.

why extra marital affairs are increasing

ఇక మహిళ ఉద్యోగుల విషయానికోస్తే తమ కార్యాలయాల్లో పని చేసే సమయంలో కొందరు పక్కవారితో క్లోజ్ గా ఉంటారు. ఈ పరిచయం కూడా వివాహేతర సంబంధానికి కారణం అవుతుంది. తమ పురుష సహచరులు, బాస్‌ల దగ్గర తమకి ప్రత్యేక గుర్తింపు దక్కాలనే ప్రయత్నంలో అధిక సమయం గడపడం వివాహేతర సంబంధాలకు దారి తీస్తుంది. తన భర్త, భార్య చెప్పినట్టు నడుచుకోకపోవడం, ప్రేమగా మాట్లాడకపోవడం, దంపతుల మధ్య అండర్ స్టాండింగ్ అనేది లేకపోవడంతో పక్క చూపులు చూస్తున్నట్టు ఓ సర్వేలో తేలింది.

Tags: affairs
Previous Post

అక్కడ గుడికి వెళ్లాలనుకుంటే చీర కట్టుకోవాలి.. అమ్మాయిలా అందంగా రెడీ కావాలి ఎక్కడో తెలుసా.?

Next Post

మహిళల్లో ఈ లక్షణాలు ఉంటే దానికి ఏ సంకేతమో తెలుసా.? పురాణాల ప్రకారం..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.